‘ధమాకా’ తో (Dhamaka) రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన దర్శకుడు త్రినాథ్ రావ్ నక్కిన (Trinadha Rao) దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘మజాకా’ (Mazaka). శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడ (Prasanna Kumar) దీనికి కథ, స్క్రీన్ ప్లే అందించారు. మొదటి రోజు ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో సో సో ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి. కానీ మిక్స్డ్ టాక్ ఎఫెక్ట్, పరీక్షల సీజన్ […]