Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Pawan Kalyan: మొదటిసారి ఖరీదైన కారును కొన్న పవర్ స్టార్!

Pawan Kalyan: మొదటిసారి ఖరీదైన కారును కొన్న పవర్ స్టార్!

  • June 30, 2021 / 04:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: మొదటిసారి ఖరీదైన కారును కొన్న పవర్ స్టార్!

రాజకీయ నాయకుడు, నటుడు పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాలుగా పాత కారుతోనే కాలాన్ని గడిపేస్తున్నాడు. అవసరం అయితే పాలిటిక్స్ కోసం అప్పుడప్పుడు సన్నిహితుల కార్లను కూడా వాడుకుంటున్నారు. సాధారణంగా పవన్ కార్లపై ఆస్తులపై పెద్దగా ఫోకస్ పెట్టడని అందరికి తెలిసిందే. ఇక మొదటిసారి ఆయన ఒక ఖరీదైన కారును బుక్ చేసుకున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి.”వకీల్ సాబ్” తో మళ్ళీ సినిమాల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడం స్టార్ట్ చేసిన పవన్ సొంత ఉపయోగాల కోసం అలాగే ఫ్యామిలీ కోసం ఒక మంచి కారు తీసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాడట.

ఇక ఫైనల్ గా ఇటీవల రూ.4 కోట్ల విలువైన లగ్జరీ కారును బుక్ చేసినట్లు సమాచారం. ఆ కారు కూడా పవన్ పేరు మీద బుక్ చేయబడినందునట్లుగా టాక్ వస్తోంది. హైదరాబాద్ లో కొద్దిమంది ప్రముఖులు మాత్రమే రేంజ్ రోవర్ 3.0 ఎస్‌వి ఆటోబయోగ్రఫీని కొనుగోలు చేశారు. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ క్లబ్‌లో చేరాడు. రూ.4.5కోట్లకు దగ్గరగా ఖర్చయ్యే హై-ఎండ్ మోడల్‌ను ప్రత్యేకంగా బుక్ చేసుకున్నట్లు సమాచారం.

ఇక ప్రస్తుతం పవన్‌కళ్యాణ్‌ ఒక్కో సినిమాకు రూ.50 కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. చివరగా వకీల్ సాబ్ తో రీ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ అనంతరం అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్, అలాగే హరిహర వీరమల్లు సినిమాలను లైన్ లో పెట్టాడు. హరీష్ శంకర్ సినిమా కూడా త్వరలోనే స్టార్ట్ కానుంది.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ayyappanum Koshiyum
  • #Hari Hara Veeramallu
  • #pawan kalyan
  • #Powerstar Pawan Kalyan
  • #Range Rover’s SUV

Also Read

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

related news

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

1 day ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

2 days ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

2 days ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version