Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan, Trivikram: అప్పటినుంచి మరింత పేట్రేగిపోయా.. పవన్ కామెంట్స్ వైరల్!

Pawan Kalyan, Trivikram: అప్పటినుంచి మరింత పేట్రేగిపోయా.. పవన్ కామెంట్స్ వైరల్!

  • March 15, 2024 / 12:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan, Trivikram: అప్పటినుంచి మరింత పేట్రేగిపోయా.. పవన్ కామెంట్స్ వైరల్!

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈరోజు పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్టు ప్రకటించి సస్పెన్స్ కు తెర దించారు. సర్వేలలో సైతం పిఠాపురంలో అనుకూల ఫలితాలు రావడంతో పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. ఎంపీగా పోటీ చేస్తానో లేదో మరికొన్ని రోజుల్లో వెల్లడిస్తానని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు. అదే సమయంలో తన పొలిటికల్ జర్నీ గురించి పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్ అభిమానించే దర్శకులలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) ఒకరనే సంగతి తెలిసిందే. నా దగ్గర డబ్బులు లేక పార్టీని ఎలా నడపాలో అని భావిస్తున్న సమయంలో నా స్నేహితుడు త్రివిక్రమ్ వెన్నంటే ఉన్నాడని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఆ సమయంలో వకీల్ సాబ్ (Vakeel Saab) అనే సినిమాను త్రివిక్రమ్ నా దగ్గరకు తీసుకొచ్చాడని అలా నేను మూడు నాలుగు సినిమాలలో చేశానని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు.

నేను రాజకీయాల్లోకి వెళ్లడం త్రివిక్రమ్ శ్రీనివాస్ కు అస్సలు ఇష్టం లేదని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. జల్సా (Jalsa) మూవీలోని ఇంటర్వెల్ బ్యాంగ్ లోని డైలాగ్స్ ను రాసి ఇస్తే నేను ఆగిపోతానేమో అని త్రివిక్రమ్ అనుకున్నాడని కానీ నేను అక్కడినుంచి పేట్రేగిపోయానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నేను సమాజం గురించి ఆలోచిస్తే త్రివిక్రమ్ నా గురించి ఆలోచించాడని ఆయన చెప్పుకొచ్చారు.

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) త్రివిక్రమ్ గురించి వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి కచ్చితంగా గెలుస్తారని పవన్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. పవన్ పొలిటికల్ కార్యక్రమాలతో బిజీగా ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ సినిమాలు వాయిదా పడ్డాయి.

ఘనంగా హీరోయిన్ మీరా చోప్రా పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు

భర్తకు షాకిచ్చిన సీరియల్ నటి.. ఏమైందంటే?
సిద్ధు జొన్నలగడ్డ ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్నారా.. ఏం జరిగిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan

Also Read

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

trending news

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

Raja The Raja Review in Telugu: రాజా ది రాజా సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

9 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

24 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

1 day ago

latest news

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

3 hours ago
Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

4 hours ago
Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

22 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version