Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Pawan Kalyan: నాకంటే ఎక్కువ ఇమేజ్ వాళ్ళకే ఉంది: పవన్ కళ్యాణ్

Pawan Kalyan: నాకంటే ఎక్కువ ఇమేజ్ వాళ్ళకే ఉంది: పవన్ కళ్యాణ్

  • June 22, 2023 / 12:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: నాకంటే ఎక్కువ ఇమేజ్ వాళ్ళకే ఉంది: పవన్ కళ్యాణ్

ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి విజయ యాత్ర‌లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు, పశ్చిమ గోదావరి జిలాల్లో ఆయన పర్యటిస్తున్నారు. ప్రస్తుతానికి తూర్పుగోదావరి జిల్లా అదే కోనసీమలో పర్యటిస్తున్నారు. తాజా ముమ్మిడివరంలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఊహించని కామెంట్లు చేసి హాట్ టాపిక్ అయ్యారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ” సినిమాల పరంగా మీ హీరోల పై ఉన్న ఇష్టం రాజకీయాల్లో చూపించకండి.

సినిమాల పరంగా ఇష్టపడితే మీరు మహేష్ గారిని ఇష్టపడండి,జూనియర్ ఎన్టీఆర్ ని ఇష్టపడండి, బాలకృష్ణ గారిని ఇష్టపడండి. రాజకీయాల వద్దకు వచ్చేసరికి నా మాట వినండి ఒకసారి.. ! ప్రభాస్ గారు నాకంటే పెద్ద హీరో, మహేష్ గారు నాకంటే పెద్ద హీరో..! నేనుందుకు చెబుతున్నాను అంటే.. నాకు ఎలాంటి ఇగోలు లేవు. వాళ్ళు నాకంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటారు, పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు ఉన్న హీరోలు.

ఇక రాంచరణ్ అయితే జూనియర్ ఎన్టీఆర్ కంటే గ్లోబల్ స్థాయికి ఎదిగిపోయారు. నేను తెలీదు ప్రపంచవ్యాప్తంగా..! నాకు అలాంటి ఇగోలు ఏమీ లేవు” అంటూ కామెంట్లు చేశారు. ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ప్రభాస్,మహేష్ అభిమానులు పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వడమే కాకుండా.. (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ పై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. పవన్ అభిమానులు సైతం తమ అభిమాన హీరో నిజాయితీకి గర్వపడుతున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #pawan kalyan
  • #Prabhas

Also Read

S. Saraswathi Review in Telugu: ఎస్.సరస్వతి సినిమా రివ్యూ & రేటింగ్!

Mrithyunjay: ‘మృత్యుంజయ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Sampradayini Suppini Suddapoosani Review in Telugu: సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా రివ్యూ & రేటింగ్!

Mrithyunjay Review in Telugu: మృత్యుంజయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vijay: విజయ్ – త్రిష ..  ఓపెన్ అయినట్టా..  తెగించినట్టా?

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

related news

Ustaad Bhagat Singh: దేవి విషయంలో క్లారిటీ ఇచ్చారు.. రిలీజ్ డేట్ విషయంలో ‘మైత్రి’ మౌనం

Harish shankar: అంత చేసినా.. పవన్‌ను డిమాండ్‌ చేసిన హరీశ్‌ శంకర్‌.. ఏమైందంటే?

Vijay Kiragandur: ‘సలార్‌’ గురించి నిర్మాత షాకింగ్‌ కామెంట్స్‌.. అందరూ హిట్‌ అంటే ఆయన మాత్రం..

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

trending news

S. Saraswathi Review in Telugu: ఎస్.సరస్వతి సినిమా రివ్యూ & రేటింగ్!

S. Saraswathi Review in Telugu: ఎస్.సరస్వతి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Mrithyunjay: ‘మృత్యుంజయ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Mrithyunjay: ‘మృత్యుంజయ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

2 hours ago
Sampradayini Suppini Suddapoosani Review in Telugu: సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా రివ్యూ & రేటింగ్!

Sampradayini Suppini Suddapoosani Review in Telugu: సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Mrithyunjay Review in Telugu: మృత్యుంజయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mrithyunjay Review in Telugu: మృత్యుంజయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Vijay: విజయ్ – త్రిష ..  ఓపెన్ అయినట్టా..  తెగించినట్టా?

Vijay: విజయ్ – త్రిష .. ఓపెన్ అయినట్టా.. తెగించినట్టా?

7 hours ago

latest news

Ajith: అజిత్‌ నాన్‌ హీరో లైఫ్‌ చూస్తారా? త్వరలో థియేటర్లకు.. ఆ తర్వాత ఓటీటీకి!

Ajith: అజిత్‌ నాన్‌ హీరో లైఫ్‌ చూస్తారా? త్వరలో థియేటర్లకు.. ఆ తర్వాత ఓటీటీకి!

3 hours ago
బాలయ్య ఫేవర్‌కి రిటర్న్‌ ఇచ్చేస్తున్న కుర్ర హీరో… కొత్త సినిమాలో ఆ రోల్‌కి రెడీ

4 hours ago
Ram Charan: నాన్‌స్టాప్‌ స్టెప్‌లు… చరణ్‌ మొదలుపెట్టాడు.. నెక్స్ట్‌ హీరోలందరూ చేయాల్సిందేనా?

Bellamkonda Sai Srinivas: ఓ ఇంటివాడు కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్

16 hours ago
Mr. Bachchan: అందుకే ‘మిస్టర్ బచ్చన్’ ఫ్లాప్ అయ్యింది : హరీష్ శంకర్

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version