Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Pawan Kalya: పవన్‌ ఎంట్రీపై నాగబాబు పోస్ట్‌ వైరల్‌.. కొత్త సినిమాల కోసమేనా?

Pawan Kalya: పవన్‌ ఎంట్రీపై నాగబాబు పోస్ట్‌ వైరల్‌.. కొత్త సినిమాల కోసమేనా?

  • July 4, 2023 / 04:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalya: పవన్‌ ఎంట్రీపై నాగబాబు పోస్ట్‌ వైరల్‌.. కొత్త సినిమాల కోసమేనా?

సినిమా విడుదలవుతోంది అంటే బయట తిరిగి చేసే ప్రచారం కన్నా.. సోషల్‌ మీడియాలో చేసే ప్రచారమే ఎక్కువగా ఉన్న రోజులివి. సినిమా ప్రచారం నుండి, ఆన్‌ సెట్స్‌ పిక్స్‌ వరకు, ఆ తర్వాత రీల్స్‌ నుండి పోస్ట్‌ రిలీజ్‌ ప్రమోషన్స్‌ వరకూ అన్నీ సోషల్‌ మీడియాలోనే సాగుతున్నాయి. వాటిలో ఇప్పటి తరం తారలు ఎక్కువగా వాడుతున్నది ఇన్‌స్టాగ్రామ్‌. ట్విటర్‌ అటో ఇటోగా ఉన్న ఈ సమయంలో ఇన్‌స్టాను తెగ వాడేస్తున్నారు. అయితే పవన్‌ అభమానులు మాత్రం ఈ విషయంలో ఇబ్బందిగానే ఉన్నారు. కారణం పవన్‌ ఇప్పటివరకు ఇన్‌స్టాగ్రామ్‌లో లేడు.

అయితే ఈ చింత త్వరలో తీరిపోతుంది అని సమాచారం. ఎందుకంటే పవన్ ఇన్‌స్టాగ్రామ్‌ ఎంట్రీ త్వరలో జరగబోతోందట. ఈ మేరకు ఓ అభిమాని పెట్టిన ఫొటోను మెగా బ్రదర్‌ నాగబాబు ధ్రువీకరించారు. దీంతో ఇన్‌స్టాలోకి పవర్‌ ఎంట్రీ ఇవ్వబోతోంది అంటూ కామెంట్స్‌ కనిపిస్తున్నాయి. అయితే ఇన్నాళ్లూ ఇన్‌స్టాగ్రామ్‌లో లేని పవన్‌ ఇప్పుడు ఎందుకు వస్తున్నారు అనే చర్చ ఓ వైపు నడుస్తోంది. నిజానికి ట్విటర్‌ విషయంలోనూ పవన్‌ పెద్దగా యాక్టివ్‌గా ఉండడు. మరిప్పుడు ఇన్‌స్టా విషయంలో ఏం చేస్తాడు అనేది మరో ప్రశ్న.

సినిమాల కోసం (Pawan Kalyan) పవన్‌ కల్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ అని ఓ ట్విటర్‌ పేజీ ఉంది. అయితే ఆ పేజీ ఇప్పుడు యాక్టివ్‌గా లేదు. మూడేళ్ల క్రితం అందులో పోస్ట్‌లు పెట్టారు. అంతా ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌ ట్విటర్‌ అకౌంట్‌లోనే జరుగుతోంది. అందులో కేవలం పాలిటిక్స్‌ పోస్ట్‌లు పెట్టేవారు గతంలో. అలాంటిది ఇప్పుడు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ పెట్టి నిర్వహిస్తారా? లేక ట్విటర్‌ తరహాలో వదిలేస్తారా అనే డౌట్‌ కూడా ఉంది. అయితే ఇప్పుడు పవన్‌ వరుస సినిమాలు చేస్తున్న నేపథ్యంలో ఇన్‌స్టా పేజీ ఉంటే బెటర్‌ అని అనుకున్నారని టాక్‌.

‘బ్రో’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా, ‘ఓజీ’, ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’, ‘హరి హర వీరమల్లు’ సెట్స్‌ మీద ఉన్నాయి. ఈ అప్‌డేట్స్‌ ఫ్యాన్స్‌కి అందించడానికే పవన్‌ ఇన్‌స్టాలోకి వస్తున్నారని టాక్‌. అయితే ఎప్పుడు ఎంట్రీ ఇస్తుంది ఈ ఫైర్‌ స్ట్రామ్‌ అనేది చూడాలి.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Konidela Naga Babu
  • #Naga Babu
  • #pawan
  • #pawan kalyan

Also Read

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

trending news

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

17 hours ago
Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

17 hours ago
Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

18 hours ago
Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

18 hours ago
NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

1 day ago

latest news

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

7 hours ago
Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

8 hours ago
Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

9 hours ago
Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

12 hours ago
Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version