Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Pawan Kalyan, Dilraju: అగ్ర నిర్మాత మీద గుర్రుగా ఉన్న పవన్‌ ఫ్యాన్స్‌!

Pawan Kalyan, Dilraju: అగ్ర నిర్మాత మీద గుర్రుగా ఉన్న పవన్‌ ఫ్యాన్స్‌!

  • January 5, 2022 / 05:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan, Dilraju: అగ్ర నిర్మాత మీద గుర్రుగా ఉన్న పవన్‌ ఫ్యాన్స్‌!

కరోనా పరిస్థితుల నేపథ్యంలో ‘భీమ్లా నాయక్‌’ను ఇప్పుడు రిలీజ్ చేస్తారా? లేదా అనేది కాసేపు పక్కన పెడదాం. ‘భీమ్లా…’ సినిమాను వాయిదా వేయించడం ఆ తర్వాత, ఏ సినిమా కోసం ఇదంతా చేశారో ఆ సినిమాలు కూడా వాయిదా పడటం చూసి దిల్‌ రాజు మీద పవన్‌ కల్యాణ్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో దిల్‌ రాజు మీద కోపం ప్రదర్శిస్తున్నారు. అంతా ఓకే సంక్రాంతికి పవన్‌ కల్యాణ్‌ సినిమా చూసి ఎంజాయ్‌ చేయొచ్చు అనుకుంటే… ఇలా చేశారేంటి అని బాధపడిపోతున్నారు.

సంక్రాంతి సినిమాల పంచాయతీ గురించి మీకు తెలిసే ఉంటుంది. కానీ ఒకసారి రివైండ్‌ చేసుకుందాం. తొలతు సంక్రాంతి డేట్‌ ప్రకటించిన సినిమాలు ‘సర్కారు వారి పాట’, ‘భీమ్లా నాయక్‌’, ‘రాధేశ్యామ్‌’. అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాను జనవరి 7కు తీసుకొస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. పరిశ్రమ శ్రేయస్సు అనే పేరుతో ‘సర్కారు వారి పాట’ విడుదల వాయిదా వేశారు. ఏప్రిల్‌కి తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత నిర్మాతల గురి ‘భీమ్లా నాయక్‌’. ఈ సినిమాను కూడా వాయిదా వేయించి… సంక్రాంతి ఫెస్టివల్‌కు రెండు పాన్‌ ఇండియా సినిమాలే ఉండేలా చూసుకున్నారు.

‘భీమ్లా నాయక్‌’ వాయిదా విషయంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘రాధేశ్యామ్‌’ నిర్మాతలు ఎంత కష్టపడ్డారో తెలియదు కానీ… దిల్‌ రాజు మాత్రం చాలా కష్టపడ్డారు అంటారు. ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ తరఫున ఆయన పెద్దరికం తీసుకున్నారు. అయితే దీని వెనుక మరో కారణం కూడా ఉంది. అదే ఆ రెండు పాన్‌ ఇండియా సినిమాలను ఆయనే రిలీజ్‌ చేస్తుండటం. ఈ కారణంగానే పవన్‌ను ప్రత్యేకంగా కలసి ఒప్పించి మరీ ‘భీమ్లా నాయక్‌’ వాయిదా వేయించారు. దీంతో పవన్‌ అభిమానులు ఇప్పుడు దిల్‌ రాజు మీద గుర్రుగా ఉన్నారు. మీరు ఎవరి కోసం వాయిదా వేయించారో, ఆ సినిమాలే ఇప్పుడు రావడం లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

దిల్‌ రాజు అప్పుడు ఆ ప్రయత్నం చేయకపోతే… ఇప్పుడు ‘భీమ్లా నాయక్‌’ వచ్చేదా? అంటే డౌటనే చెప్పాలి. కారణం ఇప్పుడున్న కరోనా పరిస్థితి. దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆంక్షలు కూడా మొదలవుతున్నాయి. చిన్నగా నైట్‌ కర్ఫ్యూ అంటూ మొదలై, లాక్‌డౌన్‌కి వస్తాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద హీరో సినిమా అంటే కష్టమే అని చెప్పొచ్చు. సో దిల్‌ రాజు మీద కోపం ఉండొచ్చు కానీ, ఆయనేం చేస్తారు పాపం. అంతా కరోనా ఆడుతున్న ఆట.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheemla Nayak
  • #pawan kalyan
  • #power star pawan kalyan
  • #producer

Also Read

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

Allu Arjun: రూ.80 కోట్లతో అల్లు అర్జున్ కొత్తిల్లు.. ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే..!

related news

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Anna Konidela : తీన్మార్ ఫంక్షన్ లో పవర్ స్టార్ పక్కన ఉన్న లేడీ అన్నా కొణిదెల కాదా ?

Anna Konidela : తీన్మార్ ఫంక్షన్ లో పవర్ స్టార్ పక్కన ఉన్న లేడీ అన్నా కొణిదెల కాదా ?

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

trending news

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

Rajasekhar: సునీల్ కూతురి ప్రాణాలు కాపాడిన రాజశేఖర్.. రియల్ హీరో అనిపించుకున్నాడుగా…!

8 hours ago
Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

12 hours ago
Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

12 hours ago
Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Vaazha 2 Review in Telugu: వాలా 2 సినిమా రివ్యూ & రేటింగ్!

15 hours ago
‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

‘అగధ’ లో ‘సింహా’ గా శ్రవణ్ రెడ్డి

2 days ago

latest news

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

Evare: ‘ఎవరే’ పాట అందరి హృదయాలను గెలుచుకుంటుంది : అంబటి అర్జున్

4 hours ago
Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

Prabhas vs Salman khan : సల్మాన్ ఖాన్ ను ఢీకొట్టనున్న ప్రభాస్.. విషయం ఏంటంటే..?

10 hours ago
Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

Vijay, Trisha: మీడియాకి షాక్ ఇచ్చిన విజయ్.. త్రిష కూడా తగ్గలేదుగా!

11 hours ago
Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

Darling : ‘డార్లింగ్’ రీ-రిలీజ్.. ఊహించిన దానికంటే అదరగొడుతున్న కలెక్షన్లు.. ఎంతంటే ?

11 hours ago
David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

David Dhawan: ఇదే నా ఆఖరి సినిమానేమో.. కామెడీ కింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version