Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan, Vakkantham Vamsi: పవన్ సినిమాకు వక్కంతం న్యాయం చేస్తారా.. ఆ టెన్షన్ ను తగ్గిస్తారా?

Pawan Kalyan, Vakkantham Vamsi: పవన్ సినిమాకు వక్కంతం న్యాయం చేస్తారా.. ఆ టెన్షన్ ను తగ్గిస్తారా?

  • December 10, 2023 / 02:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan, Vakkantham Vamsi: పవన్ సినిమాకు వక్కంతం న్యాయం చేస్తారా.. ఆ టెన్షన్ ను తగ్గిస్తారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలు పూర్తవ్వాలంటే మరో రెండేళ్ల సమయం పట్టే అవకాశం అయితే ఉంది. పవన్ సురేందర్ రెడ్డి కాంబోలో ఒక సినిమా ఫిక్స్ కాగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి చాలా సమయం పట్టే ఛాన్స్ అయితే ఉంది. పవన్ సురేందర్ రెడ్డి కాంబో మూవీ సోషల్ సెటైరికల్ మూవీగా తెరకెక్కుండగా ఈ సినిమాకు వక్కంతం వంశీ కథ, కథనం అందిస్తున్నారు.

అయితే వక్కంతం వంశీ దర్శకుడిగా తెరకెక్కించిన రెండు సినిమాలు ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ కథ బాగానే ఉన్నా ఈ సినిమా కథనం విషయంలో కొన్ని పొరపాట్లు జరిగాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. వక్కంతం వంశీ కథ అందించిన ఏజెంట్ సినిమా సైతం ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఈ సినిమాను ఇప్పటివరకు చూడలేదని వక్కంతం వంశీ సైతం చెప్పుకొచ్చారు.

అయితే పవన్ సినిమాకు వక్కంతం వంశీ న్యాయం చేస్తారా? అని ఫ్యాన్స్ నుంచి ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. పవన్ ఫ్యాన్స్ ను వక్కంతం వంశీ టెన్షన్ పెడుతున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తున్న నేపథ్యంలో సాధారణ కథలతో ప్రేక్షకులను మెప్పించడం సులువు కాదు. పవన్ సురేందర్ రెడ్డి కాంబో మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో చూడాల్సి ఉంది.

స్టైలిష్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి మెగా హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్లను అందించారు. పవన్ కు ఈ సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ రేంజ్ లో ఉంది. పవన్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. (Pawan Kalyan) పవన్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Vakkantham Vamsi
  • #pawan kalyan
  • #Vakkantham Vamsi

Also Read

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

related news

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

trending news

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

6 mins ago
వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

21 mins ago
Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

1 hour ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

4 hours ago
Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

6 hours ago

latest news

Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

59 mins ago
Money Heist: ఆ ఫేమస్‌ వెబ్‌ సిరీస్‌ పూర్తవ్వలేదట.. నెట్‌ఫ్లిక్స్‌ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

Money Heist: ఆ ఫేమస్‌ వెబ్‌ సిరీస్‌ పూర్తవ్వలేదట.. నెట్‌ఫ్లిక్స్‌ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

4 hours ago
Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

Vishwambhara: రెండు పార్టులుగా ‘విశ్వంభర’.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. చేస్తామన్నా..

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version