Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో హరీష్ కి కండిషన్ పెట్టిన పవన్!

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో హరీష్ కి కండిషన్ పెట్టిన పవన్!

  • August 3, 2023 / 07:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో హరీష్ కి కండిషన్ పెట్టిన పవన్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒకవైపు రాజకీయాల పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. అదే విధంగా మరోవైపు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తాజాగా బ్రో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులకు అభిమానులకు కావాల్సిన ట్రీట్ ఇచ్చారని చెప్పాలి.ఈ సినిమా కలెక్షన్ల పరంగా మంచిగా కలెక్షన్లను రాబడుతూ ఉండగా మరోవైపు పెద్ద ఎత్తున వివాదాలను కూడా ఎదుర్కొంటుంది.

ఇలా బ్రో సినిమా ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ బ్రో సినిమాకు గుడ్ బై చెబుతూ తదుపరి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తదుపరి సినిమాలు రెండు షూటింగ్ పనులను జరుపుకోవాలని అయితే ఈయన రాజకీయాల పరంగా బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ రెండు సినిమాలు కూడా ఎలక్షన్స్ తర్వాతనే షూటింగ్ పనులు జరుగుతాయని అందరూ భావించారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తుంది.

గత కొంతకాలంగా ఎలాంటి హిట్స్ లేకుండా బాగా ఆకలి మీద ఉన్నటువంటి హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు కమిట్ అయ్యారు. అయితే ఈయన మాత్రం రాజకీయాల పరంగా బిజీగా ఉన్న నేపథ్యంలో హరీష్ శంకర్ కూడా ఈ సినిమా విషయంలో కాస్త నిరుత్సాహం వ్యక్తం చేశా.రు అయితే పవన్ కళ్యాణ్ ఈ సినిమా మాస్ సినిమా కావడంతో ఎలక్షన్ల ముందు తనకు ఈ సినిమా బాగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ సినిమా షూటింగుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

ఇండస్ట్రీ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ఆగస్టు రెండవ వారం నుంచి మొదలు కాబోతుందని తెలుస్తోంది.అయితే ఈ సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కి ఒక కండిషన్ పెట్టారని తెలుస్తోంది.ఈ సినిమా కోసం తన వద్ద కేవలం 30 కాల్ షిట్స్ మాత్రమే ఉన్నాయని 30 రోజులలో షూటింగ్ పూర్తి చేయాలని కండిషన్ పెట్టారట ఇలా పవన్ కళ్యాణ్ 30 రోజులు ఇవ్వడంతో త్వరలోనే హరీష్ సైతం ఈ సినిమా షూటింగ్ పనులను ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Ustad Bhagat Singh

Also Read

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

related news

Paruchuri Gopala Krishna: ‘ఉస్తాద్‌..’పై స్టార్‌ రైటర్‌ పోస్ట్‌ మార్టం.. ఈ మార్పులు చేసి ఉంటే అంటూ..

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

trending news

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

2 hours ago
Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

Raju Weds Rambai: ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాని మిస్ చేసుకున్నాను: సుమంత్ ప్రభాస్

6 hours ago
Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

Roja: చరణ్ ని సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. రోజా ఆసక్తికర వ్యాఖ్యలు

7 hours ago
Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

Mohan Babu: జయసుధ నా చెల్లి.. జయప్రద మాత్రం కాదు.. మోహన్ బాబు వ్యాఖ్యలు వైరల్

7 hours ago
Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay: విజయ్- త్రిష.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

8 hours ago

latest news

R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

6 hours ago
Vijay: పాలిటిక్స్‌లో బంపర్‌ ఎంట్రీ.. మరి విజయ్‌ సినిమాల్లోకి వచ్చినప్పుడు ఏమైందో తెలుసా?

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

1 day ago
Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version