Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Rag Mayur Podcast
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Pawan Kalyan: ఆ కమెడియన్ కోసం పవన్ చేసిన పని తెలిస్తే షాకవ్వాల్సిందే!

Pawan Kalyan: ఆ కమెడియన్ కోసం పవన్ చేసిన పని తెలిస్తే షాకవ్వాల్సిందే!

  • September 26, 2023 / 08:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: ఆ కమెడియన్ కోసం పవన్ చేసిన పని తెలిస్తే షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాల ద్వారా సంపాదించే డబ్బులో ఎక్కువ మొత్తాన్ని సేవా కార్యక్రామాల కోసం ఖర్చు చేసే హీరో ఎవరనే ప్రశ్నకు పవన్ పేరు సమాధానంగా వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ మంచి మనస్సుకు ఫిదా అయ్యి ఎంతోమంది ఆయనకు అభిమానులుగా మారిపోయారు. అయితే ఖుషి సినిమాలో ఒక కమెడియన్ కోసం పవన్ కళ్యాణ్ చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా క్లైమాక్స్ లో చేసే కామెడీ ఫైట్ మొదట అనుకున్న స్క్రిప్ట్ ప్రకారం సినిమాలో లేదు. కమెడియన్ బబ్లూకు తన సినిమాలో పాత్ర ఇవ్వాలనే ఆలోచనతో పవన్ ఆ సీన్ ను రాశారట.

ఎస్.జె.సూర్య సీన్ ను ఇరికించడం కష్టమని చెప్పినా పవన్ మాత్రం ఆ సీన్ ను షూట్ చేయించి సినిమాలో ఉండేలా చేశారని బబ్లూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. పవన్ మంచి మనస్సుకు ఇంతకు మించిన సాక్ష్యం అవసరమా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తెలుగు ఖుషిలో పవన్ కళ్యాణ్ తన టాలెంట్ తో ఎన్నో మార్పులు చేయగా ఆ మార్పులు సినిమా సక్సెస్ లో కీలక పాత్ర పోషించాయని ఎస్.జె.సూర్య ఒక సందర్భంలో వెల్లడించారు.

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. సెప్టెంబర్ 30 వరకు పవన్ సినిమాల షూటింగ్ లతో బిజీ కానున్నారని సమాచారం అందుతోంది. అక్టోబర్ 1 నుంచి పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో బిజీ కానున్నారు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల రిలీజ్ డేట్లకు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది.

వచ్చే ఏడాది పవన్ నటించిన మూడు సినిమాల రిలీజ్ డేట్లకు సంబంధించి స్పష్టత రానుంది. పవన్ సినిమాలకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండగా పవన్ రెమ్యునరేషన్ సైతం భారీ రేంజ్ లో ఉంది. రాబోయే రోజుల్లో పవన్ సినిమాలలో, రాజకీయాలలో మరింత సక్సెస్ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan

Also Read

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

OM Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్ళు

ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈఎన్ఈ రిపీట్’

Aakasamlo Oka Tara Collections: మొదటి సోమవారం కూడా మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఆకాశంలో ఒక తార’

related news

వాసు, ఆహా సినిమాలు మిస్ చేసుకుని పవన్ కళ్యాణ్ తప్పు చేశాడా?

Magaverse: మెగా వర్స్‌… ఇప్పటివరకు ఎవరెవరు వచ్చి వెళ్లారు.. ఇంకా ఎవరు రావొచ్చు?

Pawan Kalyan: పవన్ మాత్రమే కాదు ఆ హీరో కూడా విడాకులు తీసుకున్నాడట..కానీ?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విడాకుల వేళ.. మాజీ భార్య రేణు దేశాయ్ పోస్ట్ వైరల్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెల విడాకులు.. ముందుగానే 3 సార్లు హింట్ ఇచ్చారా?

Pawan Kalyan: విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్, అన్నా.. ఊహించని షాక్ ఇది

trending news

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

Bhogi Review in Telugu: భోగి సినిమా రివ్యూ & రేటింగ్!

40 mins ago
Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

Nanna Kutty Review In Telugu: నాన్న కుట్టి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

Tharun Bhascker: ఈషా రెబ్బా ఎంట్రీ.. డబ్బుకే ఫస్ట్ ప్రియారిటీ అంటున్న తరుణ్ భాస్కర్.. అసలేం ఏం జరుగుతుంది?

3 days ago
OM Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్ళు

OM Collections: మొదటి సోమవారం కూడా కుమ్మేసిన ‘ఓం’ వసూళ్ళు

3 days ago
ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈఎన్ఈ రిపీట్’

ENE Repeat Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈఎన్ఈ రిపీట్’

3 days ago

latest news

AA23: ఏంటీ… అల్లు అర్జున్‌ ఏడాదికే కొత్త సినిమాతో వచ్చేస్తాడా?

1 hour ago
శ్రీవిష్ణు మరో అల్లరి నరేష్ అయిపోతున్నాడా?

శ్రీవిష్ణు మరో అల్లరి నరేష్ అయిపోతున్నాడా?

3 days ago
OM Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మొదటి వీకెండ్ 75 శాతం రికవరీ సాధించిన ‘ఓం’

4 days ago
Aakasamlo Oka Tara Collections: మొదటి వీకెండ్ పర్వాలేదనిపించిన ‘ఆకాశంలో ఒక తార’ వసూళ్లు

ENE Repeat Collections: మొదటి వీకెండ్..కే 79 శాతం రికవరీ సాధించిన ‘ఈ ఎన్ ఈ రిపీట్’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version