Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Pawan Kalyan: మరో యంగ్ డైరెక్టర్ కు పవన్ ఓకే చెప్పారా?

Pawan Kalyan: మరో యంగ్ డైరెక్టర్ కు పవన్ ఓకే చెప్పారా?

  • March 18, 2022 / 07:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: మరో యంగ్ డైరెక్టర్ కు పవన్ ఓకే చెప్పారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలతో రెండు విజయాలను ఖాతాలో వేసుకున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్, ఆహాలో ఈ నెల 25వ తేదీ నుంచి భీమ్లా నాయక్ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీలో భీమ్లా నాయక్ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏపీలో టికెట్ రేట్ల తగ్గింపు వల్ల భీమ్లా నాయక్ కు కొంతమేర నష్టాలు వచ్చినా పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రం ఈ సినిమా విపరీతంగా నచ్చేసింది.

Click Here To Watch Now

అయితే పవన్ కళ్యాణ్ తాజాగా మరో యంగ్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. స్వామిరారా సినిమాతో దర్శకుడిగా కెరీర్ ను మొదలుపెట్టి మంచి పేరు సంపాదించుకున్న సుధీర్ వర్మ ఆ సినిమా తర్వాత దోచేయ్, కేశవ, కిరాక్ పార్టీ, రణరంగం సినిమాలకు దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాలేవీ మరీ బ్లాక్ బస్టర్ హిట్లు కాలేదు. అయితే సుధీర్ వర్మకు మాత్రం వరుసగా సినిమా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.

ప్రస్తుతం హీరో రవితేజతో సుధీర్ వర్మ రావణాసుర సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై బాగానే అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుధీర్ వర్మ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. వినోదాయ సిత్తం రీమేక్ కోసం సుధీర్ వర్మ పేరును మేకర్స్ పరిశీలిస్తున్నారని సమాచారం అందుతోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది. వినోదాయ సిత్తం రీమేక్ లో సముద్రఖని పోషించిన పాత్రలో పవన్ కళ్యాణ్ నటించనుండగా ఈ సినిమాలో మరో పాత్రలో సాయితేజ్ నటించనున్నారు.

సోషియో ఫాంటసీ మూవీగా ఈ సినిమా తెరకెక్కనుంది. రీఎంట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. సుధీర్ వర్మ నిఖిల్ తో స్వామిరారా, కేశవ సినిమాలను తెరకెక్కించారు.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Sudheer Varma
  • #Trivikram Srinivas
  • #Vinodaya Sitham

Also Read

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

related news

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి అడ్డుపడుతున్న ‘ఎల్లమ్మ’

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి అడ్డుపడుతున్న ‘ఎల్లమ్మ’

Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన హరీశ్‌ శంకర్‌.. ‘ఉస్తాద్‌..’లో ఆ మజా మిస్‌!

Ustaad Bhagat Singh: పవన్‌ ఫ్యాన్స్‌కి షాకిచ్చిన హరీశ్‌ శంకర్‌.. ‘ఉస్తాద్‌..’లో ఆ మజా మిస్‌!

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా కోసం మాస్టర్ ప్లాన్

Pawan Kalyan: సురేందర్ రెడ్డి సినిమా కోసం మాస్టర్ ప్లాన్

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి భారీ డిమాండ్.. కాంబినేషన్ క్రేజ్ అలాంటిది

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి భారీ డిమాండ్.. కాంబినేషన్ క్రేజ్ అలాంటిది

trending news

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

17 hours ago
Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

18 hours ago
Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

18 hours ago
Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

19 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

21 hours ago

latest news

Kiran Abbavaram: టాలీవుడ్‌లో వరుస షాక్‌లు.. కిరణ్‌ అబ్బవరం బాలీవుడ్‌ ప్లాన్స్‌..

Kiran Abbavaram: టాలీవుడ్‌లో వరుస షాక్‌లు.. కిరణ్‌ అబ్బవరం బాలీవుడ్‌ ప్లాన్స్‌..

13 mins ago
Lavanya Tripathi: నా కుటుంబం జోలికి వస్తే ఊరుకునేది లేదు: మెగా కోడలు సీరియస్‌ వార్నింగ్‌

Lavanya Tripathi: నా కుటుంబం జోలికి వస్తే ఊరుకునేది లేదు: మెగా కోడలు సీరియస్‌ వార్నింగ్‌

26 mins ago
Shivani Nagaram : ‘హే భగవాన్’ లో శివాని హీరోయిన్ గా తీసుకోవటానికి కారణం ఏంటంటే..?

Shivani Nagaram : ‘హే భగవాన్’ లో శివాని హీరోయిన్ గా తీసుకోవటానికి కారణం ఏంటంటే..?

2 hours ago
Peddi : పెద్ది అప్డేట్  విషయంలో ఈ వాలెంటైన్స్ డే కి మెగా ఫ్యాన్స్ కి నిరాశేనా..?

Peddi : పెద్ది అప్డేట్ విషయంలో ఈ వాలెంటైన్స్ డే కి మెగా ఫ్యాన్స్ కి నిరాశేనా..?

3 hours ago
Rajpal Yadav: అందుకే లొంగిపోయాను.. స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Rajpal Yadav: అందుకే లొంగిపోయాను.. స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version