Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Pawan Kalyan: పవన్‌కి ఎక్కవ టైమ్‌ లేదా… ప్లాన్ మారిందా?

Pawan Kalyan: పవన్‌కి ఎక్కవ టైమ్‌ లేదా… ప్లాన్ మారిందా?

  • January 24, 2022 / 03:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్‌కి ఎక్కవ టైమ్‌ లేదా… ప్లాన్ మారిందా?

రాజకీయాలు, సినిమా అంటూ… రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడు పవన్‌ కల్యాణ్‌. అయితే రెండిటికీ సమయం కేటాయించుకుంటూ ముందుకెళ్తున్నాను అని చెప్పొచ్చు కానీ… ఇప్పుడు పెద్ద కష్టమే వచ్చిపడింది అంటున్నారు టాలీవుడ్ పరిశీలకులు. అదే వచ్చే ఏడాదో, ఆ తర్వాతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు, ఇప్పుడున్న కరోనా. అవును ఈ రెండింటి వల్ల పవన్‌ కల్యాణ్‌ లైనప్‌ ఇబ్బందిపడుతోందని టాక్‌. 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక పవన్‌ వరుస సినిమాలు అనౌన్స్‌ చేశాడు. 2024 ఎన్నికల నాటి వాటిని పూర్తి చేసి రాజకీయాల్లో బిజీ అయిపోవాలని అనుకున్నాడు.

అయితే కరోనా వచ్చి మొత్తం పరిస్థితి మారిపోయింది. అనుకున్న షెడ్యూల్‌, అనుకున్న టైమ్‌కి అవ్వడం లేదు. దీంతో ఏకధాటిగా సినిమాలు చేసేద్దాం అనుకున్న పవన్‌, ఇప్పుడు ఆగి ఆగి సినిమాలు చేయాల్సి వస్తోంది. దీంతో ఇప్పుడు ఒక్కో సినిమాకు డెడ్‌లైన్‌ పెట్టి మరీ సినిమాలు పూర్తి చేయాలని చూస్తున్నట్లు సమాచారం. అవును పవన్‌ చేతిలో ఉన్న సినిమాలకు పక్కాగా లెక్క రాసి మరీ డేట్స్‌ కేటాయిస్తున్నాడట. వాటి ప్రకారం సినిమా పూర్తవ్వాల్సిందే అనే నియమం పెట్టుకున్నాడట.

పవన్‌ చేతిలో ఉన్న సినిమాల సంగతి చూస్తే… ‘భీమ్లా నాయక్‌’ చిత్రీకరణ చివరిదశకొచ్చింది. కొన్ని ప్యాచ్‌ సీన్లు తప్ప ఇంకేమీ బ్యాలెన్స్‌ లేవు. ఇక ‘హరి హర వీరమల్లు’కు సంబంధించి కొంత భాగం చిత్రీకరణ సాగింది. మరో 40 – 50 రోజులు కాల్‌షీట్లు ఇస్తే సినిమా అయిపోతుంది. దీంతో తొలుత ఈ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. త్వరలో చాందినీ చౌక్‌ సెట్‌లో సినిమా కొత్త షెడ్యూల్‌ మొదలవుతుందని సమాచారం.

దీని తర్వాత పవన్‌ ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ సినిమాను ప్రారంభిస్తాడట. దీనికి సంబంధించి ఇప్పటికే హరీశ్‌ శంకర్‌కు, మైత్రీ మూవీ మేకర్స్‌కు సమాచారం ఇచ్చాడట. ఈ సినిమాకు సుమారు 60 రోజుల కాల్‌షీట్లు ఇచ్చాడట పవన్‌. అలాగే సురేందర్‌ రెడ్డి – రామ్‌ తాళ్లూరి సినిమాకు కూడా అన్నే రోజులు కేటాయించాలని నిర్ణయించాడట. దీంతో దర్శకులు పక్కాగా ప్లాన్‌ వేసుకొని సినిమాను పూర్తి చేయాల్సి ఉంటుంది. మరి ఎలా చేస్తారో చూడాలి.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheemla Nayak
  • #Hari Hara Veera Mallu
  • #pawan
  • #pawan kalyan

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

16 hours ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

17 hours ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

17 hours ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

19 hours ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

19 hours ago

latest news

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

17 hours ago
KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

18 hours ago
Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

19 hours ago
Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

19 hours ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version