Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Pawan Kalyan: పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ భవిష్యత్తు ప్రణాళిక ఇలా ఉండబోతుందా?

Pawan Kalyan: పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ భవిష్యత్తు ప్రణాళిక ఇలా ఉండబోతుందా?

  • July 3, 2023 / 07:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ భవిష్యత్తు ప్రణాళిక ఇలా ఉండబోతుందా?

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు భాషతో సంబంధం లేకుండా అభిమానులు ఉన్నారు. టాక్ తో సంబంధం లేకుండా డే1 రికార్డులను క్రియేట్ చేసే విషయంలో పవన్ కళ్యాణ్ కు ఎవరూ సాటిరారనే సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో ఇతర హీరోల గురించి చేస్తున్న పాజిటివ్ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎంతో క్రేజ్ ఉన్న పవన్ తమ ఫేవరెట్ హీరోల గురించి ప్రస్తావించడం అభిమానులకు సైతం ఒకింత సంతోషాన్ని కలిగిస్తుండటం గమనార్హం.

అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో ఇతర టాలీవుడ్ స్టార్ హీరోలను కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. చరణ్, బన్నీ మెగా ఫ్యామిలీ హీరోలే కాబట్టి ఆ హీరోల అభిమానుల సపోర్ట్ కూడా పవన్ కు బాగానే ఉంటుంది. ప్రభాస్, తారక్, మహేష్ లను పవన్ కలిసే అవకాశం ఉందని సమాచారం. ఈ విధంగా చేయడం ద్వారా పవన్ ఇతర హీరోల ఫ్యాన్స్ కు మరింత దగ్గరయ్యే ఛాన్స్ ఉంది.

అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ త్వరలో వారాహి యాత్రను పూర్తి చేసి రెగ్యులర్ షూట్ తో బిజీగా ఉన్నారు. ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలకు, బ్రో సినిమా ప్రమోషన్స్ కు పవన్ ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వనున్నారని సమాచారం. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పూర్తై విడుదలైతే హరీష్ శంకర్ తర్వాత సినిమాతో బిజీ అయ్యే అవకాశం అయితే ఉంటుంది.

హరీష్ శంకర్ గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత తెరకెక్కించిన సినిమా ఇదే కావడం గమనార్హం. హరీష్ శంకర్ ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే స్టార్ హీరోల తర్వాత సినిమాలకు పని చేసే అవకాశం అయితే దక్కుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హరీష్ శంకర్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. హరీష్ శంకర్ రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉందని తెలుస్తోంది.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan
  • #pawan kalyan
  • #power star pawan kalyan

Also Read

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Biker Collections: జస్ట్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన ‘బైకర్’.. కానీ

related news

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Anna Konidela: పవన్‌ కల్యాణ్‌ ఇష్టమైన ఫుడ్‌ ఏదో తెలుసా? ఇన్‌స్టాలో ఇప్పుడిదే వైరల్‌

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

trending news

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

LIK Collections: 2వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ కలెక్ట్ చేసిన ‘ఎల్ ఐ కె’ చిత్రం

13 hours ago
Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

Dacoit Collections: 2వ రోజు కూడా మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’

13 hours ago
LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

LIK Collections: సో సో ఓపెనింగ్స్ తెచ్చుకున్న ‘ఎల్ ఐ కె’ సినిమా

13 hours ago
Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

Dacoit Collections: టాక్ తో సంబంధం లేకుండా మొదటి రోజు మంచి వసూళ్లు రాబట్టిన ‘డెకాయిట్’

13 hours ago
Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

Raakaasaa Collections: పర్వాలేదు అనిపించిన ‘రాకాస’ మొదటి వారం వసూళ్ళు.. కానీ

16 hours ago

latest news

Allu Aravind: అల్లు అరవింద్‌ అన్నారు అంటే నిజమవుతుంది.. మరోసారి మృణాల్‌ పెళ్లి చర్చ

6 mins ago
Dragon: రిలీజ్‌ ఎలాగూ లేదు.. కనీసం టీజర్‌ అయినా ఇవ్వొచ్చుగా నీల్‌ మామా

16 mins ago
LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

17 hours ago
Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

18 hours ago
Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version