Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Pawan Kalyan, Jr NTR: వీరమల్లు డేట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?

Pawan Kalyan, Jr NTR: వీరమల్లు డేట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?

  • September 3, 2021 / 05:55 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan, Jr NTR: వీరమల్లు డేట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?

క్రిష్ డైరెక్షన్ లో పవన్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసింది. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సమ్మర్ కు వాయిదా పడినట్లు తాజాగా ప్రకటన వెలువడింది. 2022 సంవత్సరం ఏప్రిల్ 29వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నామని మేకర్స్ ప్రకటించారు. అయితే ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ మూవీ రిలీజ్ డేట్ కూడా ఇదే కావడం గమనార్హం.

హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ఇప్పటికే కొంతభాగం పూర్తి కాగా ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ షూటింగ్ మొదలు కావాల్సి ఉంది. త్వరలోనే కొరటాల శివ మూవీ షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొననున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ నాటికి ఈ రెండు సినిమాల షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తైతే మాత్రం బాక్సాఫీస్ వద్ద ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ పోటీ పడక తప్పదు. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా సినిమాలే కావడం గమనార్హం.

ఆచార్య మూవీ షూటింగ్ ఆలస్యం కావడంతో ఎన్టీఆర్ తర్వాత సినిమా షూటింగ్ ను వేగంగా పూర్తి చేయాలని కొరటాల శివ భావిస్తున్నారు. మరోవైపు దర్శకుడు క్రిష్ సినిమాలను వేగంగా తెరకెక్కిస్తారనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ భీమ్లా నాయక్ షూటింగ్ లో పాల్గొంటూ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ పూర్తైన వెంటనే క్రిష్ సినిమాకు డేట్లు ఇవ్వనున్నారు. సమ్మర్ కు రిలీజ్ చేస్తే రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టవచ్చని భావించి హరిహర వీరమల్లు మేకర్స్ ఈ డేట్ కు ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bheemla Nayak
  • #Hari Hara Veera Mallu
  • #pawan
  • #pawan kalyan
  • #Powerstar Pawan Kalyan

Also Read

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

related news

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

trending news

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

7 hours ago
Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham Review in Telugu: నాగ‌బంధం మూవీ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

GBT Season-3: ఘనంగా GBT సీజన్-3 కర్టెన్ రైజర్

2 days ago
Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Super Subbu Review in Telugu: సూప‌ర్ సుబ్బు వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

23 mins ago
Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన ‘హైసన్‌బర్గ్‌’.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

56 mins ago
TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

1 hour ago
Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

24 hours ago
Jana Nayagan: వాళ్లు చూసేశారు.. ‘జననాయగన్‌’ వచ్చేస్తున్నాడు.. ఎప్పుడంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version