Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » మనసున్న మారాజు పవర్ స్టార్!!!

మనసున్న మారాజు పవర్ స్టార్!!!

  • April 24, 2017 / 07:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మనసున్న మారాజు పవర్ స్టార్!!!

పవన్ కల్యాణ్…ఈ ఒక్క పదం చాలు…తెలుగు రాష్టాల్లో ప్రభంజనం మొదలు అవ్వడానికి…ఈ ఒక్క పేరు చాలు…పవర్ అన్న పదానికి సాక్ష్యంగా నిలవడానికి…ఆయన ఒక్క మాట చాలు…టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లో మునిగి తేలడానికి…అయితే అలాంటి పవన్ కల్యాణ్ ఒక్క యాడ్ చేస్తే చాలు…కోట్ల రూపాయలు నడుచుకుంటూ ఆయన ఇంటికి వెళతాయి…ఒక సారి ఒకే చెప్తే చాలు…ఎన్ని కోట్లు ఇచ్చి అయినా సినిమా తియ్యాలనే నిర్మాతలు క్యూ కడుతూ ఉంటారు…అయితే అంత స్టామినా ఉన్న పవన్ మాత్రం చాలా సింపల్ గా, భారీ ఫంక్షన్స్ కు హాజరు అవడానికి ఎక్కువగా ఇష్ట పడడు…అంతెందుకు…ఎన్ని సార్లు…మెగా కుటుంబ వేడుకలను కూడ లెక్క చేయని పవన్ వ్యక్తిత్వం వల్ల చివరికి చిరంజీవి సైతం పవన్ రాక కోసం ఎదురు చూసి నిరాశ చెందిన సందర్భాలు చాలానే ఉన్నాయి అని చరిత్ర ఎరిగిన సత్యం….అయితే అలా తన బిన్నమైన శైలితో ముందు సాగే పవన్….ఎవ్వరూ ఊహించని విధంగా ఒక చిన్న ‘సెలూన్’ ప్రారంభోత్సవానికి అతిధిగా వచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు.

ఇంతకీ విషయంలోకి వెళితే…. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ప్రారంభం అయిన ‘సెలూన్ కొనికి’ ప్రారంభోత్సవానికి అతిధిగా పవన్ రావడంతో చాలామంది షాక్ అయ్యారు. అయితే ఇలా పవన్ ఈ సెలూన్ ప్రారంభోత్సవానికి రావడం వెనుక ఒక కారణం ఉంది. పవన్ కు ‘గోపాల గోపాల’ సినిమా దగ్గర్నుంచి హెయిర్ స్టైలిస్టుగా పని చేస్తున్న రామ్ కొనికి అనే అతను ‘సెలూన్ కొనికి’ పేరుతో ఒక సెలూన్ ఓపెన్ చేశాడు. ఈ సెలూన్ ప్రారంభోత్సవానికి రావాలని రామ్ పవన్ ను కోరగా మరో ఆలోచన లేకుండా అంగీకరించాడు అని టాక్. దీనితో పవన్ తన చేతుల మీదుగా సెలూన్ ను ప్రారంభించడంతో ఆ హెయిర్ స్టైలిస్ట్ ఆనందానికి అవధులు లేవు. అంటే అతిరధ మహారధుల కన్నా..కోట్లు తెచ్చిపెట్టే నిర్మాతలకన్నా…తనను అభిమానించే వ్యక్తులకే పవన్ ప్రాధాన్యత ఇస్తాడు అన్నది అందరికీ మరో సారి రుజవు చేశాడు….పవర్ స్టార్ నా..మజాకా!!

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Koniki saloon
  • #pawan kalyan
  • #Pawan Kalyan Fans

Also Read

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

related news

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

trending news

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

12 hours ago
Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

4 hours ago
Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

5 hours ago
Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

6 hours ago
Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

6 hours ago
ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version