Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Movie News » Pawan Kalyan: బర్తడే స్పెషల్ పవన్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఫ్యాన్స్!

Pawan Kalyan: బర్తడే స్పెషల్ పవన్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఫ్యాన్స్!

  • September 1, 2023 / 06:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: బర్తడే స్పెషల్ పవన్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన ఫ్యాన్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకు ఉన్నటువంటి బ్రాండ్ గురించి చెప్పాల్సిన పనిలేదు ఈయన పేరు చెబితేనే అభిమానులకు పూనకాలు వస్తూ ఉంటాయి అంతగా ఈయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. మరొక రోజులో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రాబోతున్నటువంటి నేపథ్యంలో అభిమానులు ఇప్పటికే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను మొదలుపెట్టారు. ఇప్పటికే పళ్ళుచోట్ల సేవా కార్యక్రమాలలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిమగ్నమయ్యారు.ఇకపోతే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన గుడుంబా శంకర్ సినిమాని తిరిగి విడుదల చేశారు.

సెప్టెంబర్ రెండవ తేదీ పుట్టిన రోజు వేడుకలను జరుపుకోబోతున్నటువంటి పవన్ కళ్యాణ్ కు అభిమానులు సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చారు. ఇప్పటివరకు ఏ హీరోకి కూడా ఇలాంటి గిఫ్ట్ ఇవ్వలేదని చెప్పాలి. మరి పవన్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఏం చేశారు అనే విషయానికి వస్తే…పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఏకంగా 470 కిలోల వెండి కాలి పట్టిలతో పవన్ కళ్యాణ్ ముఖ చిత్రాన్ని రూపొందించారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది చూసినటువంటి ఎంతోమంది ఇదేమీ అభిమానం రా దేవుడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. జనసేన పార్టీ నెల్లూరు టౌన్‌ అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్‌ బాబు ఆధ్వర్యంలో ఈ చిత్ర పటాన్ని రూపొందించారు. ఈ చిత్రపటాన్ని రూపొందించడానికి దాదాపు 15 గంటల పాటు సమయం పట్టిందని తెలిపారు.

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) వెండి చిత్రపటానికి సంబంధించిన వీడియోను జనసేన ముఖ్య నాయకుడు నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan

Also Read

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

This Weekend Releases: ‘కుబేర’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీ..ల్లో రిలీజ్ కానున్న 16 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

Kingdom: ‘కింగ్డమ్’ .. ‘హరిహర వీరమల్లు’ ని పట్టించుకోకుండా రావాల్సిందే..!

Kannappa: ‘కన్నప్ప’ పై ఆశలు పెరుగుతున్నాయా..!?

Kuberaa: ‘కుబేర’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ఈ డిస్కషనే హైలైట్‌.. ఎవరేం చెప్పారో చూసేయండి!

Pawan Kalyan: మళ్ళీ పవన్ – సముద్రఖని కాంబినేషన్లో సినిమా..!

Tollywood: ఆదివారం అమరావతి ప్రయాణానికి సిద్ధమైన 30 మంది ఇండస్ట్రీ పెద్దలు

Pawan Kalyan: బాగానే తగ్గాడు.. పవన్ ఫిజిక్ పై నెటిజన్ల కామెంట్స్

trending news

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

Nagarjuna: నాగార్జున ఓపెన్‌ అయిపోయాడు.. ‘కూలి’ థియేటర్లలో ‘క్లాష్‌’ బ్లాక్‌బస్టరే!

5 hours ago
Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

Radhika Apte: రాధికా ప్లేస్ లో సంయుక్తని తీసుకున్నారా..!?

6 hours ago
Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

Ghaati: అనుష్క సినిమా గట్టెక్కేసినట్టేనా..!

8 hours ago
The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

The Rajasaab: ‘ది రాజాసాబ్’ టీంకి రన్ టైం టెన్షన్.. కానీ?!

24 hours ago
Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

Prabhas: హీరోయిన్ల విషయంలో దర్శకుడికి ప్రభాస్ స్పెషల్ రిక్వెస్ట్..!

24 hours ago

latest news

Samantha: హాట్ టాపిక్ అయిన సమంత జిమ్ వీడియో.. ఏమైందంటే..!

21 mins ago
Mannara Chopra: హీరోయిన్ మన్నారా చోప్రాకు పితృ వియోగం

1 hour ago
Thug Life: CBFC సర్టిఫికెట్ ఉన్న సినిమాని మీరెలా ఆపుతారు అంటూ చీవాట్లు

Chiranjeevi: సూపర్ హిట్ రీమేక్ తో డిజాస్టర్ ఇచ్చిన చిరు.. 31 ఏళ్ళ క్రితం అంత జరిగిందా?

2 hours ago
Peddi: ‘పెద్ది’ ఓటీటీ.. మంచి రేటుకే ఇచ్చేశారుగా..!

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version