Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో మెగా మల్టీస్టారర్?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో మెగా మల్టీస్టారర్?

  • February 4, 2022 / 01:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో మెగా మల్టీస్టారర్?

గతంలో ఎప్పుడూ లేని విధంగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ సినిమాలు సరికొత్త గా తెరపైకి రాబోతున్నాయి. ఇప్పటికే మెగా నందమూరి కలయికలో మొదటి సినిమా రాజమౌళి ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. RRR సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ తేజ నటించిన ఆచార్య సినిమా కూడా అంచనాలను పెంచనుంది.

Click Here To Watch

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక మరో మెగా మల్టీస్టారర్ ప్రాజెక్ట్ ప్లాన్స్ కూడా మొదలైనట్లు తెలుస్తోంది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మరొక దర్శకుడు మెగా హీరోలను డైరెక్ట్ చేయనున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ ను అలాగే ఆయన మేనల్లుడిని కలిపి వెండితెరపై చూపించే ప్రయత్నం చేయబోతున్నట్లు సమాచారం. ఆ దర్శకుడు మరెవరో కాదు అల వైకుంఠపురములో సినిమాలో మెయిన్ విలన్ గా కనిపించిన సముద్రఖని.

సౌత్ ఇండస్ట్రీలో పలు సినిమాలతో దర్శకుడిగా కూడా మంచి గుర్తింపు అందుకున్న సముద్రఖని చాలా కాలం నుంచి టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ కు తన దగ్గర ఉన్న ఒక కథను వినిపించడంతో ఆయన పవన్ కళ్యాణ్ కు అయితే కరెక్టుగా సరిపోతుంది అని అలాగే మరొక ముఖ్యమైన పాత్ర కోసం కూడా సాయిధరమ్ తేజ్ ను సెలెక్ట్ చేసుకుంటే పర్ఫెక్ట్ అని సలహా ఇచ్చారట. ఇక పవన్ కళ్యాణ్ ప్రతి సినిమా విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు కూడా వెనకాల ఉండి నడిపించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

ఈ మూవీని పీకే క్రియేటివ్ వర్క్స్ నిర్మించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ తో నటించడానికి ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు అని చెప్పవచ్చు. సాయి కూడా పవన్ తో ఛాన్స్ వస్తే తప్పకుండా నటిస్తాడు. ఇప్పటికే ఆచార్య సినిమాతో మెగా ఫ్యాన్స్ కు సెలబ్రేషన్ రాబోతోంది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా కూడా సెట్టయితే మాత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ అవుతాయి. మరి ఈ కాంబినేషన్ పై అఫీషియల్ గా ఎప్పుడు ప్రకటన ఇస్తారో చూడాలి.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Sai Tej
  • #Samudrakhani
  • #Trivikram Srinivas

Also Read

Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

RC17: ఈ లెక్కలు తేలకుండానే లెక్కల మాస్టారు.. కొబ్బరికాయ కొట్టేశారా?

RC17: ఈ లెక్కలు తేలకుండానే లెక్కల మాస్టారు.. కొబ్బరికాయ కొట్టేశారా?

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

Cult Collections: 2వ రోజు గ్రోత్ చూపించలేకపోయిన ‘కల్ట్’

related news

Megaverse: క్లోజింగ్‌ ఎపిసోడ్‌ ముందే తీసేస్తున్నారా? ‘మెగా వర్స్‌’ నిజమైన అర్థం వచ్చేలా..

Megaverse: క్లోజింగ్‌ ఎపిసోడ్‌ ముందే తీసేస్తున్నారా? ‘మెగా వర్స్‌’ నిజమైన అర్థం వచ్చేలా..

Anna Konidela: అన్నా కొణిదెల ఇన్‌స్ట్రాగామ్‌ పేజీకి ఏమైంది? కనిపించడం లేదేంటి?

Anna Konidela: అన్నా కొణిదెల ఇన్‌స్ట్రాగామ్‌ పేజీకి ఏమైంది? కనిపించడం లేదేంటి?

trending news

Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

26 mins ago
Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

55 mins ago
Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

20 hours ago
RC17: ఈ లెక్కలు తేలకుండానే లెక్కల మాస్టారు.. కొబ్బరికాయ కొట్టేశారా?

RC17: ఈ లెక్కలు తేలకుండానే లెక్కల మాస్టారు.. కొబ్బరికాయ కొట్టేశారా?

23 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘ఆదర్శ కుటుంబం’

1 day ago

latest news

Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

21 hours ago
Ravichandran: డైరక్టర్‌ అవ్వబోతున్న స్టార్‌ డైరక్టర్‌ తండ్రి.. ఎవరంటే?

Ravichandran: డైరక్టర్‌ అవ్వబోతున్న స్టార్‌ డైరక్టర్‌ తండ్రి.. ఎవరంటే?

22 hours ago
Cult: ‘కల్ట్‌’ తొలి ఆటలో అలాంటి మాటలు… తప్పెవరిది? సెన్సార్‌ వాళ్లు ఓకే చేశారా?

Cult: ‘కల్ట్‌’ తొలి ఆటలో అలాంటి మాటలు… తప్పెవరిది? సెన్సార్‌ వాళ్లు ఓకే చేశారా?

24 hours ago
Akhil Akkineni: అన్నపూర్ణ స్టూడియోలో ఏం జరుగుతోంది? అఖిల్‌కి నెక్స్ట్‌ రెడీ అవుతోంది ఎవరు?

Akhil Akkineni: అన్నపూర్ణ స్టూడియోలో ఏం జరుగుతోంది? అఖిల్‌కి నెక్స్ట్‌ రెడీ అవుతోంది ఎవరు?

1 day ago
Irumudi: రూల్స్‌ పాటించారా? లేదా? ‘ఇరుముడి’ సినిమాకు నోటీసులు.. ఏమైందంటే?

Irumudi: రూల్స్‌ పాటించారా? లేదా? ‘ఇరుముడి’ సినిమాకు నోటీసులు.. ఏమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version