Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: అల్లు ఫ్యాన్స్ పై పాజిటివ్ కామెంట్స్ చేసిన పవన్.. మద్దతివ్వాలంటూ?

Pawan Kalyan: అల్లు ఫ్యాన్స్ పై పాజిటివ్ కామెంట్స్ చేసిన పవన్.. మద్దతివ్వాలంటూ?

  • June 21, 2023 / 08:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: అల్లు ఫ్యాన్స్ పై పాజిటివ్ కామెంట్స్ చేసిన పవన్.. మద్దతివ్వాలంటూ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో ఏపీ నుంచి పోటీ చేయనుండగా ఏ నియోజకవర్గం నుంచి పవన్ పోటీ చేస్తారనే ప్రశ్నకు సంబంధించి త్వరలో సమాధానం దొరికే ఛాన్స్ అయితే ఉంది. టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందా? లేదా? అనే ప్రశ్నలకు సైతం త్వరలో సమాధానం దొరకనుంది. అయితే పవన్ కళ్యాణ్ ఇతర హీరోల అభిమానుల సపోర్ట్ కోరుతూ తాజాగా కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

వారాహి యాత్రలో భాగంగా (Pawan Kalyan) పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, చరణ్ అంటే ఇష్టమని కామెంట్లు చేశారు. అయితే బన్నీ పేరును పవన్ ప్రస్తావించకపోవడం గురించి కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేశారు. అయితే తాజాగా జరిగిన సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ బన్నీ, తారక్, రవితేజ, చిరంజీవి, ప్రభాస్, చరణ్, మహేష్ అభిమానులకు ఒకటే చెబుతున్నానని అందరు హీరోలు నాకు ఇష్టమేనని అన్నారు.

మేమంతా కలిస్తే మాత్రమే టాలీవుడ్ ఇండస్ట్రీ అని ఒక్కసారి జనసేన పార్టీకి అండగా నిలబడాలని ఆయన చెప్పుకొచ్చారు. భవిష్యత్తు కోసం అడుగులు వేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఇతర హీరోల అభిమానుల సపోర్ట్ లభిస్తే పవన్ కళ్యాణ్ కు కెరీర్ పరంగా మేలు జరుగుతుందని చెప్పవచ్చు. పవన్ పొలిటికల్ కెరీర్ విషయంలో సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

రాజకీయాలకు సంబంధించి షణ్ముఖ వ్యూహంతో ముందుకెళుతున్నానని పవన్ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ కెరీర్ పరంగా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ పరంగా బిజీ అవుతున్నారు. పవన్ కు ఈ ఏడాది, వచ్చే ఏడాది అనుకూలంగా జరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పవన్ రెమ్యునరేషన్ 80 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Allu Fans
  • #pawan
  • #pawan kalyan

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

2 days ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

2 days ago

latest news

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

15 hours ago
Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

16 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

17 hours ago
Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

18 hours ago
Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version