Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan Remuneration: ఆ రీమేక్ కోసం పవన్ అన్ని కోట్లు తీసుకున్నారా?

Pawan Kalyan Remuneration: ఆ రీమేక్ కోసం పవన్ అన్ని కోట్లు తీసుకున్నారా?

  • March 2, 2022 / 06:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan Remuneration: ఆ రీమేక్ కోసం పవన్ అన్ని కోట్లు తీసుకున్నారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలతో మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉంటూ రెండింటికీ సమానంగా ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. రీఎంట్రీలో పవన్ కళ్యాణ్ ఎక్కువగా రీమేక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. రీమేక్ సినిమాలతో రిస్క్ తక్కువ కావడంతో పాటు వేగంగా సినిమాలు పూర్తయ్యే ఛాన్స్ ఉండటంతో పవన్ ఒకవైపు స్ట్రెయిట్ కథలలో నటిస్తూనే మరోవైపు రీమేక్ లకు కూడా ఓకే చెబుతున్నారు. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన వినోదాయ సితం రీమేక్ లో నటించడానికి పవన్ ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే.

తమిళంలో సముద్రఖని డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా ప్రస్తుతం ఈ సినిమా కథను దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసే పనులతో బిజీగా ఉన్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమా కోసం పవన్ కేవలం 20 రోజులు డేట్స్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం పవన్ రెమ్యునరేషన్ గా 50 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. పవన్ కేవలం 20 రోజుల డేట్లు మాత్రమే కేటాయిస్తున్న నేపథ్యంలో రోజుకు రెండున్నర కోట్ల రూపాయల చొప్పున పవన్ కు పారితోషికం దక్కనుంది.

పవన్ సాయితేజ్ కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. సాయితేజ్ ఈ సినిమాలో మరో హీరోగా నటిస్తుండగా పవన్ డేట్స్ ఎక్కువగా అవసరం లేదని బోగట్టా. సముద్రఖని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నెల 25వ తేదీన ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయని సమాచారం అందుతోంది. రీఎంట్రీలో వేగంగా సినిమాలలో నటిస్తున్న పవన్ వచ్చే నెల నుంచి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. పవన్ కు ప్రేక్షకుల్లో భారీగా క్రేజ్ ఉండటంతో పవన్ అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధపడుతున్నారు.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Sai Dharam Tej
  • #trivikram
  • #Vinodhaya Sitham

Also Read

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

related news

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG: ఈ ప్రామిస్ ఓకే.. మరి ఏ.ఎం.రత్నంకి చేసిన ప్రామిస్ సంగతేంటి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

trending news

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

9 hours ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

1 day ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

1 day ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

1 day ago

latest news

Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

7 hours ago
Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

8 hours ago
Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

9 hours ago
Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version