Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Pawan Kalyan: రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్ అలా చేస్తున్నారా?

Pawan Kalyan: రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్ అలా చేస్తున్నారా?

  • July 2, 2022 / 04:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్ అలా చేస్తున్నారా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు సినిమా తెరకెక్కుతుండగా ఇప్పటికే సగం షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందో క్లారిటీ లేదు. ఈ సినిమాతో పాటు పవన్ వినోదాయ సిత్తం రీమేక్ కు, భవదీయుడు భగత్ సింగ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రెండు సినిమాల షూటింగ్ లు మొదలుకావాల్సి ఉంది.

అయితే ఏపీలో ఎన్నికలకు మరో 20 నెలల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పార్టీని బలోపేతం చేయడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతి త్వరలో జనవాణి అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టనున్నారని సమాచారం అందుతోంది. ఈ కార్యక్రమం కోసం పవన్ కళ్యాణ్ ఐదు వారాల సమయం కేటాయించనున్నారని తెలుస్తోంది. ప్రజల నుంచి మంచి స్పందన వస్తే ఐదు వారాల నుంచి ఈ సమయం మరింత పెరిగినా ఆశ్చర్యం అక్కర్లేదు.

జనవాణి కార్యక్రమం ద్వారా పవన్ కళ్యాణ్ ప్రజల నుంచి సమస్యలను అర్జీల రూపంలో తీసుకోనున్నారు. ఆ అర్జీలకు రసీదులు కూడా ఇచ్చి ప్రజల సమస్యల పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ కృషి చేయనున్నారు. ఈ ప్రోగ్రామ్ కోసం కళ్యాణ మండపాలను బుకింగ్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. పవన్ హాజరయ్యే కార్యక్రమం అంటే జనం నుంచి కూడా స్పందన భారీగా ఉంటుందనే సంగతి తెలిసిందే.

పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యలను పరిష్కరించడం ద్వారా జనసేన అభివృద్ధి కోసం కృషి చేయాలని అనుకుంటున్నారు. 2024 ఎన్నికల్లో జనసేన మెరుగైన ఫలితాలను సొంతం చేసుకుంటుందని పవన్ అభిమానులు భావిస్తున్నారు. పవన్ పాలిటిక్స్ లో బిజీ అవుతుండటంతో ఆయన నటిస్తున్న సినిమాలు కచ్చితంగా ఆలస్యం అయ్యే ఛాన్స్ అయితే ఉంది. పవన్ కళ్యాణ్ సినిమాలను, రాజకీయాలను ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తారో చూడాలి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhavadeeyudu Bhagat Singh
  • #Hari Hara Veeramallu
  • #pawan
  • #pawan kalyan
  • #Power Star Pawan Kalyn

Also Read

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

The Paradise: ‘ది ప్యారడైజ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

11 Years For Subramanyam for Sale: ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ కి 11 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
5 Years For Love Story:  ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Love Story: ‘లవ్ స్టోరీ’కి 5 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

23 Years For Tagore: ‘ఠాగూర్’ కి 23 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

6 hours ago
Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

Tollywood: ఆ స్టార్స్ కి శత్రువులు ఎక్కువట

18 hours ago
Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది

19 hours ago

latest news

Nadigar Sangam: నడిగర్‌ సంఘం వ్యవహారం.. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన హైకోర్టు.. ఏమైందంటే?

21 hours ago
Pavithra Gowda: బెయిలివ్వండి.. చనిపోయే అవకాశమైనా ఇవ్వండి: నటి రిక్వెస్ట్‌

Raghava Lawrence: ఎనిమిది సినిమాలను లైన్‌లో పెట్టేసిన లారెన్స్‌.. ఆ ప్రాజెక్టులేంటో తెలుసా?

23 hours ago
Drishtya Kuttakkar: భారీ విజయం సాధించిన మరో మలయాళ సినిమా.. ఏంటా సినిమా? ఏంటా కథ?

1 day ago
The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version