Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movies » Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కొడుకు పై డీప్ ఫేక్ వీడియోలు.. హైకోర్టుని ఆశ్రయించిన అకీరా

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కొడుకు పై డీప్ ఫేక్ వీడియోలు.. హైకోర్టుని ఆశ్రయించిన అకీరా

  • January 25, 2026 / 03:17 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కొడుకు పై డీప్ ఫేక్ వీడియోలు.. హైకోర్టుని ఆశ్రయించిన అకీరా

సోషల్ మీడియా వాడకం పెరిగినందుకే తమ ప్రైవసీకి భంగం కలుగుతుందని.. చాలా ఇబ్బంది ఎదురవుతుందని సెలబ్రిటీలు నెత్తి నోరు కొట్టుకుంటుంటే.. మరోవైపు ఏఐ వంటి కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రావడం.. దాన్ని వాడుకుని కొంతమంది నెటిజన్లు చేస్తున్న వికృత చర్యలు వారిని మరింత ఇబ్బంది పెడుతున్నాయి అని చెప్పాలి. ఇప్పటికే కొంతమంది హీరోలు, హీరోయిన్లు తమ ఫోటోలతో డీప్ ఫేక్ వీడియోలు సృష్టిస్తూ తమ పరువుకు భంగం కలిగిస్తున్నారని హకోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

Pawan Kalyan

రష్మిక, నివేదా థామస్ వంటి వారితో పాటు ఇంకా చాలామంది హీరోయిన్లు ఇబ్బంది పడ్డారు. తాజాగా ఈ లిస్టులోకి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కొడుకు అకీరా నందన్ కూడా వచ్చి చేరాడు.

tg vishwaprasad about akhira nandan

విషయం ఏంటంటే… అకీరా నందన్ అనుమతి లేకుండా ఏఐ(Artificial Intelligence) సాయంతో ఓ షార్ట్ మూవీ తీశాడు. దీని నిడివి 56 నిమిషాలు ఉంది. యూట్యూబ్‌లో ఈ షార్ట్ మూవీ రిలీజ్ అవ్వడం వైరల్ అవ్వడం జరిగింది.లవ్ స్టోరీ అంటూ ఇందులో అసభ్యకరమైన కంటెంట్ ను చేర్చారు. ఇది చూసిన పవన్ కళ్యాణ్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో వాళ్ళు కాకినాడ రూరల్ అయినటువంటి సర్పవరం పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు.

వారి కంప్లైంట్ ను స్వీకరించిన పోలీసులు నిందితుడు డాక్టర్ మద్దినేని వెంకటరమణని అరెస్ట్ చేశారు. అతను కొంతకాలంగా వైద్య వృత్తికి దూరంగా ఉంటూ… ఏఐ టెక్నాలజీని ఉపయోగించి అకీరా నందన్‌ ప్రమేయం లేకుండా…ఈ షార్ట్ మూవీని రూపొందించినట్లు పోలీసులు తేల్చారు. అలాగే అతన్ని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ కు తరలించడం జరిగింది.

మరోవైపు అకీరా నందన్… తన పేరు, ఫేస్, వాయిస్‌ను ఏఐ ద్వారా దుర్వినియోగ పరచకుండా చూడాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అలాగే సోషల్ మీడియాలో ఇప్పటివరకు ఉన్న కంటెంట్‌ను తొలగించడమే కాకుండా… భవిష్యత్తులో ఇలాంటి డీప్‌ఫేక్ కంటెంట్ రాకుండా ఆదేశాలు ఇవ్వాలని పేర్కొన్నాడు. ఇన్ఫ్లుయెన్సర్లు, డిజిటల్ కంటెంట్ క్రియేటర్లను కంట్రోల్లో పెట్టేందుకు ఇది అవసరమని కూడా విన్నవించుకున్నాడు.

ఫ్రెండ్‌ మరోసారి విలన్‌ అవుతున్నాడా? ప్రభాస్‌ ఆ మ్యాజిక్‌ రిపీట్‌ చేస్తారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##PK
  • #Akira Nandan
  • #movie news
  • #pawan kalyan
  • #Tollywood

Also Read

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

related news

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

trending news

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

42 mins ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

56 mins ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

14 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago

latest news

Producers Council: 95 శాతం స్ట్రైక్‌ రేట్‌తో నిర్మాతల మండలి ఎన్నికల్లో కొత్త టీమ్‌

55 seconds ago
Sree Vishnu: శ్రీవిష్ణు టైమింగ్‌.. సినిమాలోనే కాదు.. బయట కూడా సూపరబ్బా!

10 mins ago
Shiva Nirvana, Vaishnavi Chaitanya: వైష్ణవిని శివ నిర్వాణ పొగిడారా లేక దెప్పి పొడిచారా?

21 mins ago
Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

36 mins ago
R Narayana Murthy: టాలీవుడ్‌కి సెన్సార్‌ కష్టాలు.. ఇలా అయితే సినిమా తీయడం కష్టమే..

1 hour ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version