Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » పవన్ కళ్యాణ్ ని ఆశ్చర్యానికి గురిచేసిన మెగాస్టార్

పవన్ కళ్యాణ్ ని ఆశ్చర్యానికి గురిచేసిన మెగాస్టార్

  • November 4, 2016 / 11:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కళ్యాణ్ ని ఆశ్చర్యానికి గురిచేసిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ ని ఆశ్చర్యానికి గురిచేశారు. ఉహించని విధంగా ఎంట్రీ ఇచ్చి పవర్ స్టార్ కి షాక్ ఇచ్చారు. రెండు నెలలుగా చిరంజీవి తన ఖైదీ నంబర్ 150 మూవీ షూటింగ్ లో బిజీ ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెల నుంచి విరామం లేకుండా కాటమ రాయుడు షూటింగ్లో నిమగ్నమయ్యారు. రామానాయుడు స్టూడియోలో వేసిన విలేజ్ సెట్ లో రోజూ మాదిరిగానే యాక్షన్ కి సిద్దమయిన పవన్ వద్దకు గురువారం మెగాస్టార్ చిరంజీవి వచ్చారు.

అనుకోకుండా వచ్చిన అన్నయ్యను చూసి పవన్ సంతోషపడ్డారు. కొంతసేపు షూటింగ్ కి విరామం ఇచ్చి అన్నదమ్ములిద్దరూ మాటల్లో మునిగిపోయారు. కుటుంబ సభ్యుల యోగ క్షేమాలతో పాటు, ప్రస్తుతం చేస్తున్న సినిమాల గురించి వారు మాట్లాడుకున్నట్టు తెలిసింది. ఖైదీ నంబర్ 150 లో రైతులు చిరుకి గోడును వినిపించుకునే సీన్ ఒకటి ఉంది. ఈ సన్నివేశాన్ని కాటమ రాయుడు సెట్లోనే తీయాలని చిరు భావించారు. అందుకోసం ఈ సెట్ కి మెగాస్టార్ వచ్చారని, రెండు రోజులపాటు ఇక్కడ ఖైదీ షూటింగ్ జరుగుతుందని సమాచారం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiru
  • #katamarayudu movie
  • #Khaidi No 150 Movie
  • #mega family
  • #pawan kalyan

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Aadarsha Kutumbam AK 47: ఈ మైనస్సులతో ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కగలదా?

Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్  రివ్యూ & రేటింగ్!

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Aadarsha Kutumbam Review in Telugu: ఆదర్శ కుటుంబం హౌస్ నెం47 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Anna Konidela: అన్నా కొణిదెల ఇన్‌స్ట్రాగామ్‌ పేజీకి ఏమైంది? కనిపించడం లేదేంటి?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు విడుదల

46 mins ago
Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Cult: ఇన్ని మైనస్సులతో ‘కల్ట్’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

1 hour ago
Aadarsha Kutumbam AK 47: ఈ మైనస్సులతో ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కగలదా?

Aadarsha Kutumbam AK 47: ఈ మైనస్సులతో ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కగలదా?

5 hours ago
Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్  రివ్యూ & రేటింగ్!

Akka Review in Telugu: అక్క వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్!

7 hours ago
Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Review in Telugu: ‘కల్ట్’ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Patrick Hewes Stewart: సీనియర్‌ నటుడు కన్నుమూత.. 18 ఏళ్ల వయసు నుండి నటుడిగా..

3 hours ago
Ramayana: హర్ట్‌ అవ్వొద్దు బాస్‌.. ఇది ‘రామాయణ’ కాదు.. ‘రావణాయణ’

4 hours ago
‘డియర్ ఆస్ట్రోనాట్’ గొప్ప సినిమా అవుతుంది : దర్శకుడు శేఖర్ కమ్ముల

6 hours ago
Ram Charan: ‘రామాయణ’ను అప్పట్లో అనుకున్నట్లు రామ్‌చరణ్‌తో తీసుంటే.. ఇప్పుడు పరిస్థితి ఏంటో?

Kamal – Rajini: ఓటీటీ రైట్స్‌.. కమల్‌ సినిమా కంటే రజనీ సినిమాకే ఎక్కువ డబ్బులు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version