Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Featured Stories » పవన్ ‘పింక్’ రీమేక్ రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందా..?

పవన్ ‘పింక్’ రీమేక్ రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందా..?

  • January 7, 2020 / 07:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ ‘పింక్’ రీమేక్ రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ కి సమయం దగ్గిర పడిందా…? ఆయన త్వరలోనే మేకప్ వేసుకుంటున్నారా..? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఆయన హిందీ సూపర్ హిట్ మూవీ పింక్ తెలుగు రిమేక్ నందు నటించనున్నారన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ కి ఏర్పాట్లు చేస్తున్నారట.ఈ నెల 20నుండి పింక్ రిమేక్ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. అతి తక్కువ కాల్ షీట్స్ ఈ చిత్రానికి పవన్ కేటాయించారట. దీనితో మొదట పవన్ పై వచ్చే సన్నివేశాల చిత్రీకరణ జరుపుతారట. ఆ తరువాత మిగతా నటులపై వచ్చే సన్నివేశాలు నెమ్మదిగా షూటింగ్ చేస్తారని వినికిడి. కాబట్టి జస్ట్ మరో వారం పది రోజులలో పవన్ ఈ చిత్రం గురించి నోరు విప్పే అవకాశం కలదు.

Why That Suspense in Pawan Kalyan's Pink Remake1

పవన్ మొన్నటి వరకు అమరావతి ప్రాంతంలో సంచరించి.. అక్కడి రైతుల పక్షాన నిలబడ్డాడు. క్రమంగా అమరావతి ఉద్యమం బలహీనపడుతుంది. ఈ క్రమంలో పవన్ ఆ విషయంపై గట్టిగా మాట్లాడటం అనవసరం అనుకుంటున్నారు. అలాగే ఒక ప్రాంత ప్రజలకు మద్దతు పలకడం వలన ప్రధానమైన రెండు ప్రాంతాల ప్రజల దృష్టిలో చెడ్డవారిగా మిగలాల్సివస్తుంది.అలాగే దర్శకుడు క్రిస్ నిర్మించనున్న మొఘలుల కాలం నాటి పీరియాడిక్ మూవీ చిత్రీకరణ కూడా మరో రెండు నెలలలో మొదలయ్యే అవకాశం కలదు. గతంలో పవన్ కమిట్ అయిన నిర్మాతలతో వరుస చిత్రాలు చేస్తారని వినికిడి. ఈ వార్తలు పవన్ అభిమానులలో జోష్ నింపుతున్నాయి. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయన స్క్రీన్ పై కనిపిస్తే చాలు అనుకునే హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్న పవన్ స్క్రీన్ పై కనిపించి రెండేళ్లు అవుతుంది. సరిగ్గా రెండేళ్ల క్రితం 2018లో పవన్ నటించిన అజ్ఞాతవాసి సంక్రాంతి కానుకగా విడుదలైంది.

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya
  • #Anjali
  • #Dil Raju
  • #Director Venu Sriram
  • #Nivetha Thomas

Also Read

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Jetlee Review In Telugu: జెట్ లీ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Dil Raju: దిల్ రాజు బుట్టలో పడని అనిల్ రావిపూడి.. సింపుల్ గా రిజెక్ట్ చేశాడుగా

trending news

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

7 hours ago
‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

8 hours ago
Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

9 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

11 hours ago
Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rashmi: లేటెస్ట్ ట్రోలింగ్‌ని తన స్టైల్‌లో ట్రోల్ చేసిన రష్మి.. ఏమందంటే?

19 mins ago
నేను చనిపోయినా సినిమా ఆపొద్దు.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

34 mins ago
Arey Apandra Movie: రామ్ పోతినేని బర్త్ డే కానుకగా.. ‘అరేయ్ ఆపేయండ్రా’ విడుదల

Arey Apandra Movie: రామ్ పోతినేని బర్త్ డే కానుకగా.. ‘అరేయ్ ఆపేయండ్రా’ విడుదల

7 hours ago
Geetha Bhagat: కొత్త టాలెంట్ కి అండగా నిలబడుతున్న యాంకర్ గీతా భగత్

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version