Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » Vakeel Saab: వకీల్ సాబ్ మూవీకి రేటింగ్ ఎంతంటే..?

Vakeel Saab: వకీల్ సాబ్ మూవీకి రేటింగ్ ఎంతంటే..?

  • April 7, 2021 / 11:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vakeel Saab: వకీల్ సాబ్ మూవీకి రేటింగ్ ఎంతంటే..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో నటించిన వకీల్ సాబ్ ఈ నెల 9వ తేదీన విడుదల కానున్న సంగతి తెలిసిందే. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత పవన్ నటిస్తున్న మూవీ కావడంతో వకీల్ సాబ్ పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. పింక్ మూవీకి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుండగా తెలుగు నేటివిటీకి అనుగుణంగా ట్రైలర్ లో భారీగా మార్పులు చేసినట్టు తెలుస్తోంది. ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు వకీల్ సాబ్ సినిమాకు సంబంధించి రివ్యూ ఇస్తూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేశారు.

ఉమర్ సంధు తన ట్వీట్ లో సినిమా ఫస్ట్ హాఫ్ స్లోగా నడుస్తుందని అది మాత్రమే మైనస్ అని పేర్కొన్నారు. వకీల్ సాబ్ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని.. పవన్ ఈ సినిమాలో అద్భుతంగా నటించాడని.. అద్భుతమైన విజువల్స్ తో ఈ సినిమా తెరకెక్కిందని ఉమర్ సంధు వెల్లడించారు. సినిమాలో కొన్ని స్పీచ్ లెస్ సీన్లు ఉన్నాయని పవన్ ఈ సినిమాతో పవర్ ఫుల్ మెసేజ్ ను ఇవ్వబోతున్నారని ఉమర్ సంధు తెలిపారు. ఉమర్ సంధు ఈ సినిమాకు ఫోర్ స్టార్ రేటింగ్ ఇచ్చారు.

అయితే వకీల్ సాబ్ మూవీకి ఉమర్ సంధు ఇచ్చిన రివ్యూపై ప్రేక్షకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉమర్ సంధు గతంలో కొన్ని సినిమాలకు విడుదలకు ముందే పాజిటివ్ రివ్యూలు ఇవ్వగా ఆయన అంచనాలు తప్పడంతో పాటు సినిమాలు ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నాయి. సినిమాకు ఉమర్ సంధు పాజిటివ్ రివ్యూ ఇచ్చినా సినిమా రిలీజ్ అయ్యేవరకు సోషల్ మీడియాలో వచ్చే రివ్యూలను పట్టించుకోకూడదని పవన్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రోజురోజుకు పెరుగుతున్న కేసులు వకీల్ సాబ్ చిత్రయూనిట్ ను టెన్షన్ పెడుతున్నాయి. 84 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది.

Review #VakeelSaab from Overseas. The fact is that it does not disappoint at all in this aspect. It boasts of a gripping screenplay that holds your attention till the end. Despite the film’s slow narrative, especially in the first half, it keeps you engaged and hooked ⭐⭐⭐⭐

— Umair Sandhu (@UmairSandu) April 6, 2021

EXCLUSIVE First Review #VakeelSaab from Overseas Censor Board ! With powerful performances from the starcast, the film leaves you shocked, stunned and speechless. Don’t miss this one as it hammers home a very powerful message. ⭐⭐⭐⭐ #VakeelSaabPreReleaseEvent

— Umair Sandhu (@UmairSandu) April 5, 2021

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ananya Nagalla
  • #Anjali
  • #Dil Raju
  • #Nivetha Thomas
  • #pawan kalyan

Also Read

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

related news

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Jason Sanjay: ‘సిగ్మా’ అర్థం తెలుసా? సినిమాకు తమన్‌ ఎందుకు? జేసన్‌ సంజయ్‌ ముచ్చట్లు

Jason Sanjay: ‘సిగ్మా’ అర్థం తెలుసా? సినిమాకు తమన్‌ ఎందుకు? జేసన్‌ సంజయ్‌ ముచ్చట్లు

Thaman: ‘లెనిన్‌’లో ఐటెమ్‌ సాంగ్‌ మిస్‌ అయ్యామట.. తమన్‌ హర్ట అయ్యి…

Thaman: ‘లెనిన్‌’లో ఐటెమ్‌ సాంగ్‌ మిస్‌ అయ్యామట.. తమన్‌ హర్ట అయ్యి…

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

trending news

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

5 mins ago
DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

4 hours ago
Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

4 hours ago
Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

11 hours ago
15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

13 hours ago

latest news

DC: ‘డిసి’ టీమ్‌ మళ్లీ కలుస్తోందట.. ఈసారి ఏం ప్రయోగం చేస్తారో?

DC: ‘డిసి’ టీమ్‌ మళ్లీ కలుస్తోందట.. ఈసారి ఏం ప్రయోగం చేస్తారో?

2 hours ago
Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

2 hours ago
Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

3 hours ago
Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

4 hours ago
Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

10 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version