Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Gudumba Shankar: పవర్ స్టార్ గుడుంబా శంకర్ రీ రిలీజ్ లో కొత్త రికార్డులు సృష్టించనుందా?

Gudumba Shankar: పవర్ స్టార్ గుడుంబా శంకర్ రీ రిలీజ్ లో కొత్త రికార్డులు సృష్టించనుందా?

  • August 23, 2023 / 04:39 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Gudumba Shankar: పవర్ స్టార్ గుడుంబా శంకర్ రీ రిలీజ్ లో కొత్త రికార్డులు సృష్టించనుందా?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ మూవీ సెప్టెంబర్ నెల 2వ తేదీన థియేటర్లలో రీ రిలీజ్ కానుంది. ఇప్పటికే రీ రిలీజ్ అయిన పవన్ సినిమాలు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించగా గుడుంబా శంకర్ మూవీ కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కొన్ని థియేటర్లలో ఇప్పటికే గుడుంబా శంకర్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. అయితే నిమిషాల్లోనే ఈ సినిమా బుకింగ్స్ పూర్తయ్యాయి.

పవర్ స్టార్ గుడుంబా శంకర్ (Gudumba Shankar) రీ రిలీజ్ లో కొత్త రికార్డులు సృష్టించనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గుడుంబా శంకర్ మూవీ 2004 సంవత్సరంలో థియేటర్లలో రిలీజ్ కాగా కలెక్షన్ల విషయంలో ఈ సినిమా భారీ స్థాయిలో సంచలనాలు సృష్టించకపోయినా అప్పట్లో డీసెంట్ హిట్ గా నిలిచింది. వీర శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. గుడుంబా శంకర్ మూవీ రీ రిలీజ్ బుకింగ్స్ విషయంలో ఏ స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుందో చూడాలి.

పవన్ ఫ్యాన్స్ ఈ సినిమా గతంలో రీ రిలీజైన సినిమాల కలెక్షన్లను బ్రేక్ చేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. పవన్ పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా జరగనున్నాయి. పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ 80 నుంచి 90 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండనుంది. పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో మరిన్ని సంచలనాలు సృష్టించడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు భిన్నమైన కథాంశాలతో తెరకెక్కుతుండటం గమనార్హం. పవన్ సినిమాల శాటిలైట్, డిజిటల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడవుతున్నాయి. సినిమా సినిమాకు పవన్ క్రేజ్ అంచనాలకు మించి పెరుగుతుండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా 2024 ఎన్నికల్లో అనుకూల ఫలితాలు వస్తాయని పవన్ కళ్యాణ్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #gudumba shankar Movie
  • #pawan kalyan

Also Read

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

related news

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

Bloody Romeo – OG 2: ‘బ్లడీ రోమియో’ వర్సెస్‌ ‘ఓజీ 2’.. డైరక్టర్‌ క్లారిటీ ఇచ్చేశారా?

trending news

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Vishwanath And Sons Review in Telugu: విశ్వ‌నాథ్ అండ్ స‌న్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 mins ago
బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఫ్లేమ్ టూర్‌లో కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్

55 mins ago
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

1 hour ago
Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

13 hours ago

latest news

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

Raaka: రాకా.. అడవుల్లోకి జాన్వీ.. గురువుగా రష్మిక.. యోధురాలిగా దీపిక..

44 seconds ago
Sai Durgha Tej – Vaisshnav Tej: ఆ ఇద్దరు అన్నదమ్ములు హిట్‌ కొడితే చాలు.. అందరూ ట్రాక్‌ ఎక్కేసినట్లే?

Sai Durgha Tej – Vaisshnav Tej: ఆ ఇద్దరు అన్నదమ్ములు హిట్‌ కొడితే చాలు.. అందరూ ట్రాక్‌ ఎక్కేసినట్లే?

39 mins ago
DC: ‘డిసి’ టీమ్‌ మళ్లీ కలుస్తోందట.. ఈసారి ఏం ప్రయోగం చేస్తారో?

DC: ‘డిసి’ టీమ్‌ మళ్లీ కలుస్తోందట.. ఈసారి ఏం ప్రయోగం చేస్తారో?

15 hours ago
Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

16 hours ago
Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version