Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » పవన్, త్రివిక్రమ్ మధ్య అనుబంధాన్ని బయటపెట్టిన సమీర్

పవన్, త్రివిక్రమ్ మధ్య అనుబంధాన్ని బయటపెట్టిన సమీర్

  • March 24, 2017 / 07:01 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్, త్రివిక్రమ్ మధ్య అనుబంధాన్ని బయటపెట్టిన సమీర్

పవన్ కళ్యాణ్ బయట ఎలా ఉంటారో అతి తక్కువమందికే తెలుసు. ఎందుకంటే పవన్ అంత త్వరగా ఎవరితోనూ కలవరు. కలిస్తే వదలరు. ఆయన గురించి సమీర్ కొత్త విషయాలు బయటికి చెప్పారు. టీవీ నటుడు, సినిమాల్లోనూ మంచి పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న ఈయన కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. “ఎన్నో అంచనాల మధ్య విడుదలైన పవన్‌ నటించిన ఓ సినిమా ఫెయిల్ అయింది. దాంతో పవన్‌ అభిమానినైన నేను ఆవేదనకు గురై ఆ సినిమా గురించి ఫేస్‌బుక్‌లో రాశాను. ఆ తర్వాతి రోజు ఉదయాన్నే నాగబాబుగారు ఫోన్‌ చేసి తిట్టారు. దాంతో నేను ఆ కామెంట్‌ను తీసేసాను. నెక్స్ట్ డే  పవన్‌ ఫోన్‌ చేసి మాట్లాడారు. ‘నీ అభిప్రాయం నువ్వు చెప్పావు. నాగబాబు నిన్ను తిట్టడం తప్పు. నువ్వు ఇప్పుడు నాగబాబుకు ఫోన్‌ చేసి తిట్టు’ అని చెప్పారు. నేను అలా చేయలేదు. దాంతో ఆ వివాదం అక్కడితో ముగిసిపోయింది” అని వివరించారు.

అలాగే మరో అనుభవం గురించి మాట్లాడుతూ ” డైరెక్టర్‌ త్రివిక్రమ్‌  ‘అత్తారింటికి దారేది’ సినిమాలో ఓ క్యారెక్టర్‌ కోసం నన్ను పిలిచారు. నేను స్పాట్‌కు వెళ్లగానే పవన్‌ నన్ను పలకరించి, తన గదిలోకి రమ్మన్నారు. నేను వెళ్లాను. ‘ఏంటి ఇక్కడున్నావు’ అని అడిగారు. ‘ఈ సినిమాలో నేను చేస్తున్నా సార్‌’ అని చెప్పా. వెంటనే త్రివిక్రమ్‌గారిని పిలిచి నాలుగేళ్ల క్రితం ఫేస్‌బుక్‌లో నేను చేసిన పని గురించి ఆయనకు చెప్పారు. ‘ఈ సినిమాలో మీకు సమీర్‌ కావాలా? నేను కావాలా?’ అని అడిగారు. త్రివిక్రమ్‌ కొద్దిసేపు ఆలోచించి ‘నాకు సమీరే కావాలి’ అని చెప్పారు. దాంతో పవన్‌ పెద్దగా నవ్వి, త్రివిక్రమ్‌ను కౌగిలించుకున్నారు. అప్పుడు అర్థమైంది వారిద్దరూ నన్ను ఆడుకుంటున్నారని. వారి మధ్య ఎంత అండర్‌స్టాడింగ్‌ ఉంటుందో కూడా నాకు అప్పుడే తెలిసింద’ని సమీర్‌ చెప్పాడు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Attarintiki Daredhi Movie
  • #Katamarayudu
  • #pawan
  • #pawan kalyan
  • #Sameer

Also Read

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Varalaxmi Sarathkumar: లక్షల పారితోషికం తీసుకుని మరీ ప్రమోషన్స్ ఎగ్గొడుతుంది.. వరలక్ష్మీ పై దర్శకుడి షాకింగ్ కామెంట్స్

related news

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

trending news

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

14 hours ago
Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

14 hours ago
RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

RC17,Anil Ravipudi: రామ్ చరణ్ – అనిల్ రావిపూడి కాంబో.. సుకుమార్ ప్రాజెక్టు పక్కన పెట్టినట్టేనా?

19 hours ago
Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

Janhvi Kapoor: 50 శాతం పారితోషికం పెంచేసిన జాన్వీ కపూర్.. ‘పెద్ది’ కోసం ఎంత తీసుకుందో తెలుసా?

21 hours ago

latest news

Balakrishna: బాలయ్య పుట్టిన రోజు.. మూడు కొత్త సినిమాలపై వచ్చిన క్లారిటీ

17 hours ago
Radhika: మీరే నా సర్వస్వం.. ఎలా తట్టుకోవాలి: రాధిక ఎమోషనల్‌ పోస్ట్‌

Gopichand Malineni: మొన్న బోయపాటి లైన్‌లో.. ఇప్పుడు ‘ఓజీ’ లైన్‌లో.. గోపీ గారు ఇది కరెక్టేనా?

18 hours ago
Janhvi Kapoor: పైట తీసేసిన సీన్లు లేవా? కంట్రోల్‌ లేని నాయిక పాత్రలు లేవా? ‘పెద్ది’కే ఎందుకిలా?

2 days ago
NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version