Payal Rajput: పడి పడి అందాలు ఆరబోస్తున్న పాయల్ రాజ్ పుత్… వైరల్ అవుతున్న గ్లామర్ ఫోటోలు!

‘ఆర్.ఎక్స్.100’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్ మొదటి చిత్రంతోనే తన నటనతో అందంతో యూత్ ను కట్టిపడేసింది. ఆ సినిమాలో ఈమె చేసిన బోల్డ్ సన్నివేశాలు, లిప్ లాక్ సన్నివేశాలు.. మరో హీరోయిన్ చేయలేదనే చెప్పాలి. ఆ తర్వాత ‘వెంకీ మామ’ ‘డిస్కో రాజా’ ‘జిన్నా’ ‘తీస్ మార్ ఖాన్’ వంటి సినిమాల్లో నటించినా ఈమె నటనతో మాత్రం మెప్పించలేకపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు పలు సిరీస్ లలో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

మొన్నటికి మొన్న తన ప్రియుడు సౌరభ్ కు బోల్డ్ గా బర్త్ డే విషెస్ చెప్పి హాట్ టాపిక్ అయిన ఈ బ్యూటీ.. ఇప్పుడు పడి పడి అందాలు ఆరబోస్తుంది. ఆ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus