Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Videos » Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

  • March 27, 2026 / 10:29 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Peddi Pehelwan Glimpse: సిక్స్‌లు ఇక చాలు.. ఇప్పుడు కుస్తీ పట్లు… ‘పెద్ది’ పహిల్వాన్‌ పొగరు చూశారా?

రామ్‌ చరణ్ గోడకు కొట్టిన బంతి లాంటివాడు.. ఎంత బలంగా కొడితే అంతే స్పీడ్‌గా వెనక్కి వస్తాడు. ఈ విషయంలో ఏవైనా డౌట్‌ ఉంటే.. ఆయన డిజాస్టర్‌ ఇచ్చిన తర్వాత చేసిన ఏ సినిమా అయినా చూడండి.. తన సత్తా ఏంటి అనేది తెలిసిపోతుంది. ఇప్పటికే పలుమార్లు ఈ ఫీట్‌ చేసిన రామ్‌ చరణ్‌ ఇప్పుడు మరోసారి అదే పని చేయబోతున్నాడు. అది ‘పెద్ది’ సినిమాతోనే అని మీకు అర్థమయ్యే ఉంటుంది.

Peddi Movie

ఇప్పటికే సినిమా నుండి బయటకు వచ్చిన లుక్‌, టీజర్‌, పాటలు.. ఒక్కటేంటి ప్రతిదీ చరణ్‌ సత్తా ఏంటో నిరూపించాయి. ఇప్పుడు వచ్చిన గ్లింప్స్‌ వాటన్నింటికి మించి ఉంది అంటే అతిశయోక్తి కాదు.ఒక్క 40 సెకన్ల గ్లింప్స్‌తో సినిమా ఫలితాన్ని అంచనా వేయొచ్చా అంటే.. అది ‘పెద్ది’ సినిమా గ్లింప్స్‌ అయితే కచ్చితంగా వేయొచ్చు. చరణ్‌ పొటెన్సియాలిటీ ఏంటి, పాత్ర కోసం చరణ్‌ పడ్డ కష్టమేంటి? సినిమా నేపథ్యం ఏంటి? సినిమా ట్విస్ట్‌ ఏంటి? ఇలా ప్రతి ప్రశ్నకు ఇందులో సమాధానం వచ్చేసింది.

Peddi Pehelwan Glimpse

ఇప్పటివరకు ‘పెద్ది’ అంటే క్రికెట్‌, మాస్‌ షాట్లు, సిక్సర్‌లు అనుకున్న వారికి.. గ్లింప్స్‌ టీజర్‌ ఫొటోతోనే సిక్స్‌లు ఇక చాలు.. కుస్తీ పట్లు మొదలు అని దర్శకుడు బుచ్చిబాబు సానా చెప్పుకొచ్చారు. ఇప్పుడు గ్లింప్స్‌లో పెద్దిని.. పెద్ది పహిల్వాన్‌ని చేసి చూపించాడు. గద పట్టుకుని కాస్త చీకటి, కాస్త వెలుతురులో చరణ్‌ని చూస్తుంటే ఆంజనేయుడే గద పట్టుకుని కూర్చున్నాడా అనేంతలా పాత్రను తీర్చిదిద్దారు బుచ్చిబాబు సానా. చరణ్‌ జుట్టు, గడ్డం పెంచి.. సిక్స్‌ ప్యాక్‌ చేసి బాడీ చూపిస్తే స్క్రీన్‌ బ్లాస్ట్‌ అవుతుంది అని అంటారు.

Peddi Pehelwan Glimpse

ఇప్పుడు గ్లింప్స్‌లో అదే కనిపించింది. కేవలం చరణ్‌ గురించే కాదు.. ఆ పాత్ర ఎందుకు క్రికెటర్‌ నుండి కుస్తీ యోధుడు అయ్యాడు అనేది ఒక్క డైలాగ్‌లోనే చెప్పించారు. ‘బంతితో బ్యాటుకు ఎదురెళ్లే ఆట కాదురా.. ప్రాణంతో సావుకి ఎదురెళ్లే ఆట. ఇప్పుడు సెప్పు ఉంటావా పోతావా’ అని విలన్‌ అంటే.. ‘సూడమ్మి ఆటే నా పొగరు’ అని పెద్ది రిప్లై ఇచ్చాడు. మరి ఆ పొగరు పవర్‌ ఏంటో.. వచ్చే నెల 30న తేలుతుంది.

‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #peddi movie
  • #Ram Charan

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

related news

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

16 mins ago
Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

58 mins ago
Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

2 hours ago
DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

3 hours ago
Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

3 hours ago

latest news

Mahesh – Sandeep: మరొసారి మహేష్‌ – సందీప్‌ కాంబోపై చర్చ.. ఈసారి ఇంకాస్త బలంగా..

26 mins ago
INDRAPUTRA: కిరణ్‌ అబ్బవరం స్థాయిని పెంచుతున్నాడు… తొలి పాన్‌ ఇండియా టైటిల్‌ ఇదే

1 hour ago
Kamakshi Bhaskarla: జ్వరంతో ఈవెంట్‌కి వచ్చిన కామాక్షి… స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంటూ…

Kamakshi Bhaskarla: జ్వరంతో ఈవెంట్‌కి వచ్చిన కామాక్షి… స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంటూ…

2 hours ago
DC Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘డి‌సి’

2 days ago
Korean Kanakaraju Collections: 2 రోజుల్లోనే 66 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version