Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » అబ్బాయిలా ఉన్నానని దారుణంగా ట్రోల్ చేశారు!

అబ్బాయిలా ఉన్నానని దారుణంగా ట్రోల్ చేశారు!

  • March 10, 2021 / 03:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అబ్బాయిలా ఉన్నానని దారుణంగా ట్రోల్ చేశారు!

సెలబ్రిటీలు ట్రోలింగ్ కి గురి కావడం ఈ మధ్యకాలంలో కామన్ అయిపోయింది. దీపికా పదుకోన్, పూజా హెగ్డే, సమంత లాంటి స్టార్ హీరోయిన్లకు కూడా ఈ బాధలు తప్పలేదు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేను కూడా దారుణంగా ట్రోల్ చేశారు. సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ ను ఎదుర్కొన్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది ఈ బ్యూటీ. గతంలో చాలా సార్లు ట్రోలింగ్ బారిన పడినట్లు.. తన శరీరాన్ని అబ్బాయిల శరీరంతో పోలుస్తూ బాడీ షేమింగ్ చేసేవారని..

ఈ విషయాలు తనను తీవ్రంగా బాధించేవని చెప్పింది. అప్పుడే సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చానని.. ఆ సమయంలో తనను ఫ్లాట్ స్క్రీన్ అని పిలిచేవారని ఆవేదన వ్యక్తం చేసింది. తన బాడీ అచ్చం అబ్బాయిల బాడీలా ఉందంటూ విమర్శించిన విషయాలను గుర్తు చేసుకుంది. కెరీర్ లో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాల్సిన సమయంలో ఈ ట్రోల్స్ తనను మానసికంగా కుంగదీసేవని.. దీంతో మరింత బలహీనురాలిగా అయిపోయేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది.

ఆ తరువాత ట్రోల్స్ ని సాధారణంగా చూడడం మొదలుపెట్టానని.. మొదట్లో అవి బాధించినా.. మెల్లగా ఎంజాయ్ చేయడం నేర్చుకున్నానని తెలిపింది. తనని తాను ప్రేమించుకోవడం మొదలుపెట్టానని.. అలాంటప్పుడు ఎలాంటి విమర్శలు బాధించవని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ విజయ్ దేవరకొండ సరసన ‘లైగర్’ అనే సినిమాలో నటిస్తోంది. అలానే బాలీవుడ్ లో షకున్ బత్రా దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయింది.

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Ananya Panday
  • #Actress Ananya Panday
  • #Ananya
  • #Ananya Panday
  • #Liger

Also Read

Sundarakanda Collections: 2వ రోజు పడిపోయిన ‘సుందరకాండ’ కలెక్షన్స్

Coolie Collections: ‘కూలీ’.. ఇంకో పవర్ ప్లే ఉంది

War 2 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘వార్ 2’

Mowgli Glimpse Review: ‘మోగ్లీ’ గ్లింప్స్ రివ్యూ

Arjun Chakravarthy Review in Telugu: అర్జున్ చక్రవర్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Nagarjuna Birthday Special: కింగ్‌.. మన్మథుడు.. బాస్‌.. బిరుదు ఏదైనా ఆయనకు యాప్ట్‌.. ఎందుకంటే?

related news

Sundarakanda Collections: 2వ రోజు పడిపోయిన ‘సుందరకాండ’ కలెక్షన్స్

Sundarakanda Collections: 2వ రోజు పడిపోయిన ‘సుందరకాండ’ కలెక్షన్స్

Coolie Collections: ‘కూలీ’.. ఇంకో పవర్ ప్లే ఉంది

Coolie Collections: ‘కూలీ’.. ఇంకో పవర్ ప్లే ఉంది

War 2 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘వార్ 2’

War 2 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘వార్ 2’

Ketika Sharma: అభిమానులకి షాక్ ఇచ్చిన కేతిక.. గుడ్ బై అంటూ..?!

Ketika Sharma: అభిమానులకి షాక్ ఇచ్చిన కేతిక.. గుడ్ బై అంటూ..?!

Mowgli Glimpse Review: ‘మోగ్లీ’ గ్లింప్స్ రివ్యూ

Mowgli Glimpse Review: ‘మోగ్లీ’ గ్లింప్స్ రివ్యూ

Arjun Chakravarthy Review in Telugu: అర్జున్ చక్రవర్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Arjun Chakravarthy Review in Telugu: అర్జున్ చక్రవర్తి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Sundarakanda Collections: 2వ రోజు పడిపోయిన ‘సుందరకాండ’ కలెక్షన్స్

Sundarakanda Collections: 2వ రోజు పడిపోయిన ‘సుందరకాండ’ కలెక్షన్స్

11 mins ago
Coolie Collections: ‘కూలీ’.. ఇంకో పవర్ ప్లే ఉంది

Coolie Collections: ‘కూలీ’.. ఇంకో పవర్ ప్లే ఉంది

33 mins ago
War 2 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘వార్ 2’

War 2 Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘వార్ 2’

35 mins ago
Mowgli Glimpse Review: ‘మోగ్లీ’ గ్లింప్స్ రివ్యూ

Mowgli Glimpse Review: ‘మోగ్లీ’ గ్లింప్స్ రివ్యూ

2 hours ago
Arjun Chakravarthy Review in Telugu: అర్జున్ చక్రవర్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Arjun Chakravarthy Review in Telugu: అర్జున్ చక్రవర్తి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago

latest news

Kushi – OG: బ్లాక్ బస్టర్ దీపం సెంటిమెంట్.. పల్స్ పట్టేసిన సుజిత్

3 hours ago
Vishal Engagement: నిరాడంబరంగా విశాల్ నిశ్చితార్థం… కారణం అదేనా?

Sv Krishna Reddy: ఎస్వీ కృష్ణారెడ్డి రీ రీ రీ ఎంట్రీ.. ఈసారి ఇంటర్నేషనల్‌ హీరోయిన్‌తో..

4 hours ago
ఆస్కార్‌ బరిలో రజనీకాంత్‌ దర్శకుడి సినిమా.. ఏంటంటే?

6 hours ago
Peddi Song: డప్పులు.. స్టెప్పులు.. భారీగా డ్యాన్సర్లు.. బుచ్చి ఏం ప్లాన్‌ చేస్తున్నారు?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version