Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Pooja Hegde: టాలీవుడ్ కి రీఎంట్రీ ఇవ్వనున్న పూజా హెగ్డే..!

Pooja Hegde: టాలీవుడ్ కి రీఎంట్రీ ఇవ్వనున్న పూజా హెగ్డే..!

  • November 27, 2023 / 07:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pooja Hegde: టాలీవుడ్ కి రీఎంట్రీ ఇవ్వనున్న పూజా హెగ్డే..!

మొన్నటి వరకు స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ ను ఏలింది పూజా హెగ్డే. ఈ మధ్య కాలంలో పూజకు కలిసి రావడం లేదు. ఆమె నటించిన సినిమాలన్నీ డిజాస్టర్స్ అవుతున్నాయి. పూజా హెగ్డే తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసింది పూజాహెగ్డే. పూజా నటించిన సినిమాలనే ఈ మధ్య డిజాస్టర్స్ గా నిలిచాయి. అయితే ఆమె మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం, పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల నుంచి డేట్లు ఖాళీ లేవనే కారణంతో తప్పుకుంది.

అయితే ఆ తర్వాత ఆసక్తికరంగా ఆమె ఒక్క తెలుగు సినిమా కూడా సైన్ చేయలేదు. ఇప్పుడు నాని హీరోగా నటిస్తున్న సరిపోదా శనివారం అనే సినిమాలో కూడా ఆమెని హీరోయిన్గా తీసుకోవాలని అనుకున్నా ఎందుకో మరి ప్రియాంక మోహన్ ఫైనల్ అయింది. అయితే ఒకప్పుడు డేట్లు లేక తెలుగు సినిమాలు వదులుకున్న పూజా హెగ్డే కి ఇక తెలుగు సినిమాలే రావేమో అన్నట్టుగా ఎవరూ సంప్రదించడం మానేశారు. అయితే ఇప్పుడు సమంత కారణంగా పూజ హెగ్డే కి ఒక తెలుగు సినిమా ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది.

అసలు విషయం ఏమిటంటే డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో సిద్దు జొన్నలగడ్డ హీరోగా ఒక సినిమా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. ఆ సినిమాలో సమంత హీరోయిన్గా నటిస్తుందని ముందు నుంచి కూడా ప్రచారం జరిగింది. కానీ సమంత రెస్ట్ మోడ్ లో నుంచి ఇంకా బయటకు రాని నేపథ్యంలో తాను సినిమా చేయలేనని తన స్నేహితురాలు నందిని రెడ్డికి తేల్చి చెప్పిందట.

అయితే ఎవరిని తీసుకుంటే బాగుంటుందా అనే ఆలోచిస్తున్న సమయంలో పూజా హెగ్డే అయితే కరెక్ట్ గా ఉంటుందని సినిమా యూనిట్ భావించడంతో చివరికి ఆమెను సంప్రదించారట. ఆమె కూడా సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు సినిమా పట్టాలు ఎక్కే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతానికి బాలీవుడ్ షాహిద్ కపూర్ తో పూజా హెగ్డే (Pooja Hegde) ఒక సినిమా చేస్తోంది. తెలుగులో అయితే ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా అధికారికంగా ఫైనల్ కాలేదు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pooja Hegde
  • #Priyanaka Arul Mohan

Also Read

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

related news

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

trending news

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

15 mins ago
పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

38 mins ago
వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

52 mins ago
Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

2 hours ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

4 hours ago

latest news

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

23 mins ago
Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

1 hour ago
Money Heist: ఆ ఫేమస్‌ వెబ్‌ సిరీస్‌ పూర్తవ్వలేదట.. నెట్‌ఫ్లిక్స్‌ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

Money Heist: ఆ ఫేమస్‌ వెబ్‌ సిరీస్‌ పూర్తవ్వలేదట.. నెట్‌ఫ్లిక్స్‌ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

4 hours ago
Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

5 hours ago
Vishwambhara: రెండు పార్టులుగా ‘విశ్వంభర’.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. చేస్తామన్నా..

Vishwambhara: రెండు పార్టులుగా ‘విశ్వంభర’.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. చేస్తామన్నా..

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version