నెట్టింట హల్ చల్ చేస్తున్న పూజా హెగ్డే లేటెస్ట్ ఫోటో..!

ఇటీవల కోవిడ్ బారిన పడిన పూజా హెగ్డే.. త్వరగానే కోలుకుని సోషల్ మీడియాలో గ్లామర్ రచ్చ చేయడం మొదలుపెట్టింది. మొన్నటికి మొన్న తన ఫోటోగ్రాఫర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. తన ఫోటోలకు ఫోజులిచ్చే పద్దతిని తెలుపుతూ ఓ వీడియోని విడుదల చేసింది పూజ. ఆ ఫోటోలు కుర్రకారుని అమితంగా ఆకట్టుకున్నాయి.దాని వేడి ఇంకా తగ్గకముందే మరో హాట్ ఫోటోతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ బుట్ట బొమ్మ. తాజాగా పూజా షేర్ చేసిన మోనోక్రోమ్‌ ఫోటోలు సోషల్ మీడియాకు వేడి పుట్టిస్తున్నాయి.

హాట్ నెస్‌ కు కేరాఫ్ అడ్రెస్ అనే రేంజ్‌లో ఈ ఫోటోలకు ఫోజులిచ్చింది పూజా హెగ్డే. అయితే ఈ హాట్ ఫోజులు ఏదైనా యాడ్ కోసం ఇచ్చిందా?.. లేక కాజ్యువల్‌గానే ఫోటో షూట్లో పాల్గొందా అనే విషయాన్ని మాత్రం ఈమె తెలుపలేదు.అయితేనేం ఇప్పుడు ఇవి తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే 2 మిలియన్ కు పైగా లైక్స్‌ను నమోదు చేసి పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతున్నాయి. ప్రస్తుతం పూజా హెగ్డే ..

‘ఆచార్య’లో చరణ్ సరసన, రాధేశ్యామ్ లో ప్రభాస్ సరసన, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో అఖిల్ సరసన నటిస్తూ బిజీగా గడుపుతుంది. అంతేకాకుండా హిందీలో సల్మాన్ ఖాన్, తమిళంలో విజయ్ వంటి స్టార్ల సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ఈ అమ్మడు ఒక్కో సినిమాకు రూ.3 కోట్లు పారితోషికం అందుకుంటూ నెంబర్ 1 హీరోయిన్ గా కొనసాగుతుంది.

1

2

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15


Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus