Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pooja Hegde: పాన్ ఇండియా సినిమా షూటింగ్లో పూజాని వేధించిన పాన్ ఇండియా హీరో.. ఎవరబ్బా?

Pooja Hegde: పాన్ ఇండియా సినిమా షూటింగ్లో పూజాని వేధించిన పాన్ ఇండియా హీరో.. ఎవరబ్బా?

  • January 19, 2026 / 02:59 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pooja Hegde: పాన్ ఇండియా సినిమా షూటింగ్లో పూజాని వేధించిన పాన్ ఇండియా హీరో.. ఎవరబ్బా?

పూజా హెగ్డేకి(Pooja Hegde) ఈ మధ్య సరైన అవకాశాలు రావడం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకుని సూర్యతో చేసిన ‘రెట్రో’ కూడా డిజాస్టర్ అయ్యింది. విజయ్ తో చేసిన ‘జన నాయగన్’ రిలీజ్ కి ఇబ్బంది పడుతుంది. ఇదిలా ఉండగా.. ఇటీవల పూజా హెగ్డే ఓ ఆంగ్ల మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో భాగంగా ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి అని చెప్పాలి.

Pooja Hegde

పూజా హెగ్డే మాట్లాడుతూ..”నా కెరీర్లో మొదటి పాన్ ఇండియా సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అది ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్టు. ఓ స్టార్ హీరో అందులో లీడ్ రోల్ చేశాడు. అయితే దాని చిత్రీకరణ దశలో ఉన్నప్పుడు ఓ రోజు నేను క్యార్ వాన్లో ఉంటే.. ఆ స్టార్ హీరో నా అనుమతి లేకుండా లోపలి వచ్చేశాడు. అది నాకు అసౌకర్యంగా అనిపించింది. తర్వాత కూడా అతను నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ టైంలో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు.

pooja hegde shocking comments on star hero

ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాను. తర్వాత ఓపిక నశించి అతన్ని లాగి పెట్టి కొట్టాను.వెంటనే అతను క్యార్ వాన్ నుండి బయటకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతనితో కలిసి నటించాలనే ఆసక్తి నాకు పోయింది. తర్వాత మా కాంబినేషనల్ సీన్స్‌ను డూప్‌తో షూట్ చేశారు” అంటూ చెప్పుకొచ్చింది.పూజా కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి అనే చెప్పాలి. ఎందుకంటే.. ఆమె పరోక్షంగా ప్రభాస్ ను టార్గెట్ చేసి ఈ కామెంట్స్ చేసినట్టు అంతా చెబుతున్నారు.

‘రాధే శ్యామ్’ సినిమా షూటింగ్ టైంలో ప్రభాస్.. పూజా హెగ్డేని వేధించాడు అని యాంటీ ఫ్యాన్స్ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. పూజా హెగ్డే అసలు విషయం చెప్పి.. హీరో పేరు చెప్పకపోవడం వల్ల వచ్చింది ఇదంతా అని చెప్పాలి.

‘సికందర్’ కథ మొత్తం మార్చేశారు.. రష్మిక కామెంట్స్.. మురుగదాస్ ఆవేదన కరెక్టేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #movie news
  • #Pan india movie
  • #Pooja Hegde
  • #pooja hegde shocking comments on hero
  • #Tollywood

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

15 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

16 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

16 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

17 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

20 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version