Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అవతార్3 రివ్యూ & రేటింగ్
  • #గుర్రం పాపిరెడ్డి రివ్యూ & రేటింగ్
  • #3రోజెస్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » లేడీ ఓరియెంటెడ్ కథకు ఓకే చెప్పిందా..?

లేడీ ఓరియెంటెడ్ కథకు ఓకే చెప్పిందా..?

  • December 25, 2020 / 03:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

లేడీ ఓరియెంటెడ్ కథకు ఓకే చెప్పిందా..?

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా వెలుగొందిన గుణశేఖర్ క్రేజ్ ఈ మధ్యకాలంలో కాస్త తగ్గిందనే చెప్పాలి. వరుస ప్లాప్ లు ఆయన్ని ఇబ్బంది పెట్టాయి. ప్రస్తుతం ఏ హీరో కూడా ఆయనకి డేట్లు ఇవ్వడం లేదు. కానీ హీరో రానా అతడిని నమ్మి ‘హిరణ్య కశ్యప’ అనే సినిమాలో నటించడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ సినిమా ఆలస్యమయ్యేలా కనిపిస్తుండడంతో ఈ గ్యాప్ లో మరో సినిమా తీయాలని నిర్ణయించుకున్నాడు గుణశేఖర్. ‘శాకుంతలం’ అనే సినిమాను అనౌన్స్ చేశాడు.

పౌరాణిక ప్రణయ గాథగా ఈ సినిమాను రూపొందించనున్నారు. వచ్చే ఏడాది మొదటి రెండు, మూడు నెలల్లోనే ఈ సినిమాను పట్టాలెక్కించి వీలైనంత త్వరగా విడుదల చేయడానికి గుణశేఖర్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డేని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకొని బిజీగా గడుపుతోంది.

Pooja

రీసెంట్ గా గుణశేఖర్ చెప్పిన లేడీ ఓరియెంటెడ్ కథ ‘శాకుంతలం’ తనకు నచ్చడంతో నటించడానికి ఒప్పుకుందట పూజాహెగ్డే. అయితే ఈ విషయంపై ఎలాంటి అధికార ప్రకటన లేదు. మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా అనుష్క పేరు వినిపించింది. కానీ ఇప్పుడు పూజాహెగ్డే పేరు తెరపైకి వచ్చింది. మరి ఈ సినిమా ఛాన్స్ ఎవరికీ దక్కుతుందో చూడాలి!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Pooja Hegde
  • #Actrees Pooja Hegde
  • #Director Gunasekhar

Also Read

Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈషా’.. కానీ

Dhandoraa Collections: 5వ రోజు డౌన్ అయిపోయిన ‘దండోరా’ కలెక్షన్స్

Champion Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఛాంపియన్’

Akhanda 2 Collections: ‘అఖండ 2’ ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తుంది.. కానీ

Mana Shankaravaraprasad Garu: ‘మెగా విక్టరీ మాస్’ సాంగ్ రివ్యూ

Aadi Saikumar: ఆది గట్టెక్కినట్టేనా?వాట్ నెక్స్ట్?

related news

Heros Ramakes: హీరో పొలిటికల్‌ బ్రేక్‌ ముందు రీమేకే.. ఎవరేం సినిమాలు చేశారో తెలుసా?

trending news

Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈషా’.. కానీ

Eesha Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ఈషా’.. కానీ

16 mins ago
Dhandoraa Collections: 5వ రోజు డౌన్ అయిపోయిన ‘దండోరా’ కలెక్షన్స్

Dhandoraa Collections: 5వ రోజు డౌన్ అయిపోయిన ‘దండోరా’ కలెక్షన్స్

29 mins ago
Champion Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఛాంపియన్’

Champion Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఛాంపియన్’

39 mins ago
Akhanda 2 Collections: ‘అఖండ 2’ ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తుంది.. కానీ

Akhanda 2 Collections: ‘అఖండ 2’ ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తుంది.. కానీ

59 mins ago
Mana Shankaravaraprasad Garu: ‘మెగా విక్టరీ మాస్’ సాంగ్ రివ్యూ

Mana Shankaravaraprasad Garu: ‘మెగా విక్టరీ మాస్’ సాంగ్ రివ్యూ

3 hours ago

latest news

Mohanlal : మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు మాతృ వియోగం..

Mohanlal : మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కు మాతృ వియోగం..

3 hours ago
Pawan And Prabhas: ఇది పవన్‌, ప్రభాస్‌ అంటే.. ట్రోలర్ల కళ్లు తెరిపించిన సుమ.. ఏం చెప్పిందంటే?

Prabhas – Riddhi Kumar: ఆ రోజు రాలేదనే రిద్ధికి చీర ఇచ్చిన ప్రభాస్‌.. అసలేం జరిగిందంటే?

4 hours ago
Akhil Akkineni : లెనిన్ మూవీ విషయంలో ఆచి తూచి అడుగు వేస్తున్న నాగార్జున..!

2025 Movies: ఇంత పెద్ద విజయం ఎవరూ చూసుండరు.. ఆ సినిమాకు అదిరిపోయే వసూళ్లు

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version