Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Posani: మరోమారు సంచలన వ్యాఖ్యలు చేసిన పోసాని.. ఏమైందంటే?

Posani: మరోమారు సంచలన వ్యాఖ్యలు చేసిన పోసాని.. ఏమైందంటే?

  • August 23, 2023 / 11:19 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Posani: మరోమారు సంచలన వ్యాఖ్యలు చేసిన పోసాని.. ఏమైందంటే?

ప్రముఖ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళి రెండు రోజుల క్రితం తన ఆస్తుల గురించి, ఇతర విషయాల గురించి షాకింగ్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.  తాజాగా పోసాని మరోమారు నారా లోకేష్ మీద సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. తాను చనిపోతే లోకేష్ దే బాధ్యత అని పోసాని అభిప్రాయం వ్యక్తం చేశారు. నన్ను హత్య చేయడానికి కుట్ర చేస్తున్నారని ఆయన తెలిపారు.

మంగళగిరి కోర్టుకు హాజరయ్యే సమయంలో నన్ను చంపాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని పోసాని చెప్పుకొచ్చారు. తాను కూడా కేసు పెట్టగలనని లోకేశ్ ఎవరిపై విమర్శలు చేయలేదా అని పోసాని ప్రశ్నించడం గమనార్హం. లోకేష్ ఇష్టానుసారం కామెంట్లు చేస్తే నేను పరువు నష్టం దావా వేయకూడదా? అని పోసాని ప్రశ్నించడం గమనార్హం. పోసాని చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

పోసాని (Posani) కామెంట్ల గురించి ఇతర పార్టీల నేతల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉంది. పోసానిపై లోకేశ్ పరువు నష్టం దావా వేసిన నేపథ్యంలో పోసాని ఈ కామెంట్లు చేశారు. పోసాని ప్రస్తుతం సినిమాలకు సైతం దూరంగా ఉన్నారు. పోసాని కృష్ణమురళి వైసీపీ తరపున ప్రస్తుతం పదవిలో ఉన్నారు. పోసాని వివాదాలకు దూరంగా ఉండాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

పోసాని కృష్ణమురళి తాను భార్య పేరుపై 50 కోట్ల రూపాయల ఆస్తులు రాశానని, పిల్లల పేర్లపై కూడా ఆస్తులు రాశానని తాజాగా చెప్పుకొచ్చారు. పోసాని కృష్ణమురళి ఎన్నికల్లో పోటీపై మాత్రం ఆసక్తి చూపడం లేదు. పోసాని కృష్ణమురళి రాబోయే రోజుల్లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది. తనపై వచ్చిన విమర్శల గురించి పోసాని ధీటుగా స్పందిస్తూ ఆ వార్తలకు చెక్ పెడుతున్నారు.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Posani Krishna Murali

Also Read

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

Mahesh Babu: మహేష్ బాబు లేటెస్ట్ లుక్… నెవర్ బిఫోర్ మాస్ అంతే

related news

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Meenakshi : హీరోయిన్ మీనాక్షి కి పెళ్లి చేసుకోవటానికి భర్త కావాలా ? పని మనిషి కావాలా ?

Meenakshi : హీరోయిన్ మీనాక్షి కి పెళ్లి చేసుకోవటానికి భర్త కావాలా ? పని మనిషి కావాలా ?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Sushmita Konidela : నాన్న & చరణ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ చాలా విలువైనది : సుష్మిత కొణిదెల

Sushmita Konidela : నాన్న & చరణ్ నాకు ఇచ్చిన గిఫ్ట్ చాలా విలువైనది : సుష్మిత కొణిదెల

Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

trending news

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

1 hour ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. కానీ?

2 hours ago
Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Salman Khan: సల్మాన్ ఖాన్ – దిల్ రాజు సినిమాలో హీరోయిన్ ఫిక్స్

4 hours ago
Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

Ravi Teja: ‘అడ్డమైనోళ్ళని డైనింగ్ టేబుల్ వద్ద ఎందుకు కూర్చోబెడతారు’

5 hours ago
Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

6 hours ago

latest news

Rashmika : ఎమోషనల్ అయిన రష్మిక.. వైరల్ అవుతున్న ట్వీట్ !

Rashmika : ఎమోషనల్ అయిన రష్మిక.. వైరల్ అవుతున్న ట్వీట్ !

5 hours ago
Sampradayini Suppini Suddapoosani Collections: 2వ రోజు కూడా స్టడీ అనిపించిన ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ కలెక్షన్స్

20 hours ago
Mrithyunjay Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్.. 2వ రోజు బెటర్ అనిపించిన ‘మృత్యుంజయ్’ వసూళ్లు

Sivaji: నా సినిమా పోయింది అని నెగిటివ్ టాక్ వేశారు.. నేనేమీ పేటీఎం డబ్బులతో సినిమాని తీయలేదు : శివాజీ

Chettu Meedha Dhayyam Nakem Bhayam: ‘నరుడి బ్రతుకు నటన’ టైటిల్  ‘చెట్టు మీద దెయ్యం నాకేం భయం’ గా మార్చాం : దర్శకుడు తల్లాడ సాయి కృష్ణ

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version