‘పవర్ ప్లే’ ఫస్ట్ డే కలెక్షన్స్..!

రాజ్ తరుణ్, హేమల్ హీరో హీరోయిన్లుగా విజయ్ కుమార్ కొండా డైరెక్షన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘పవర్ ప్లే’. మహిధర్,దివేశ్ కలిసి నిర్మించిన ఈ చిత్రం మార్చి 5న(నిన్న) విడుదలయ్యింది. పూర్ణ, ప్రిన్స్, కోటా శ్రీనివాసరావు, అజయ్, పూజా రామచంద్రన్ వంటి నటీనటులు కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. ఇదిలా ఉండగా.. ఎప్పుడూ లవ్ స్టోరీలు మాత్రమే చేసే డైరెక్టర్ మరియు హీరో ఈసారి కంప్లీట్ గా ఓ థ్రిల్లర్ సినిమా చెయ్యాలనే కొత్త అటెంప్ట్ కు మెచ్చుకోవచ్చు కానీ.. సినిమాని ఆసక్తికరంగా తెరకెక్కించడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. దాంతో నెగిటివ్ టాక్ ను మూటకట్టుకుంది ఈ చిత్రం.

దాంతో ఓపెనింగ్స్ చాలా పూర్ గా నమోదయ్యాయి. ఇక ఈ చిత్రం ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం   0.02 cr
సీడెడ్   0.02 cr
ఉత్తరాంధ్ర   0.02 cr
ఏపీ+తెలంగాణ టోటల్   0.06 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+
ఓవర్సీస్
  0.01 cr
టోటల్ వరల్డ్ వైడ్   0.07 cr (షేర్)

‘పవర్ ప్లే’ చిత్రానికి రూ.1.9 కోట్ల బిజినెస్ జరిగింది కాబట్టి.. బ్రేక్ ఈవెన్ కు 2.1 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటిరోజు ఈ చిత్రం కేవలం 0.07 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 2.03 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

Click Here To Read Movie Review

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus