Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Collections » ‘పవర్ ప్లే’ క్లోజింగ్ కలెక్షన్స్..!

‘పవర్ ప్లే’ క్లోజింగ్ కలెక్షన్స్..!

  • March 13, 2021 / 06:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘పవర్ ప్లే’ క్లోజింగ్ కలెక్షన్స్..!

రాజ్ తరుణ్, హేమల్ హీరో హీరోయిన్లుగా విజయ్ కుమార్ కొండా డైరెక్షన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘పవర్ ప్లే’. మహిధర్,దివేశ్ కలిసి నిర్మించిన ఈ చిత్రం మార్చి 5న విడుదలయ్యింది. పూర్ణ, ప్రిన్స్, కోటా శ్రీనివాసరావు, అజయ్, పూజా రామచంద్రన్ వంటి నటీనటులు కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు. ఇదిలా ఉండగా.. ఎప్పుడూ లవ్ స్టోరీలు మాత్రమే చేసే డైరెక్టర్ మరియు హీరో ఈసారి కంప్లీట్ గా ఓ థ్రిల్లర్ సినిమా చెయ్యాలనే కొత్త అటెంప్ట్ అందరినీ ఆకట్టుకుంది కానీ సినిమా మాత్రం ఆకట్టుకోలేకపోయింది. దాంతో సినిమాకి ప్లాప్ టాక్ రావడం..

కమర్షియల్ ఫెయిల్యూర్ అవ్వడం జరిగింది. ఇక ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్లను గమనిస్తే :

నైజాం   0.05 cr
సీడెడ్   0.03 cr
ఉత్తరాంధ్ర   0.03 cr
ఏపీ+తెలంగాణ టోటల్   0.11 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+
ఓవర్సీస్
  0.02 cr
టోటల్ వరల్డ్ వైడ్   0.13 cr (షేర్)

‘పవర్ ప్లే’ చిత్రానికి రూ.1.9 కోట్ల బిజినెస్ జరిగింది కాబట్టి.. బ్రేక్ ఈవెన్ కు 2.1 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం కేవలం 0.13 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. దాంతో బయ్యర్లు 1.97కోట్ల వరకూ నష్టపోయారని చెప్పొచ్చు. ఈ సినిమాని కూడా డిజిటల్ రిలీజ్ చేసుకుని ఉంటే.. నిర్మాతలకు ఎంతో కొంత మిగిలుండేదేమో..! ప్రమోషన్లు కూడా చెయ్యకపోవడం ఓ మైనస్ పాయింట్ గా చెప్పాలి.

Click Here To Read Movie Review

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ajay
  • #Devesh
  • #Hemal
  • #I Andrew
  • #kota srinivasa rao

Also Read

Tribanadhari Barbarik Movie: త్రిబాణధారి బార్బరిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Nivetha Pethuraj: బిజినెస్మెన్ ను పెళ్లాడనున్న నివేదా పేతురాజ్..మరి విశ్వక్ సేన్ సంగతేంటి?

related news

Kota Srinivasa Rao: కోటా కుటుంబానికి శాపం తగిలిందా?

trending news

Tribanadhari Barbarik Movie: త్రిబాణధారి బార్బరిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Tribanadhari Barbarik Movie: త్రిబాణధారి బార్బరిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

Coolie Collections: ‘కూలీ’.. వినాయక చవితి హాలిడేని బాగానే క్యాష్ చేసుకుంది.. కానీ

17 hours ago
War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

War 2 Collections: హాలిడేని కూడా వేస్ట్ చేసుకుంది.!

17 hours ago
The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

The Raja Saab Vs Jana Nayagan: ‘ది రాజాసాబ్’ వర్సెస్ ‘జన నాయకుడు’?

19 hours ago
Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

Mirai Trailer Review: ‘మిరాయ్’ ట్రైలర్ రివ్యూ… తేజ సజ్జ ఇంకో బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడుగా…!

23 hours ago

latest news

Sundarakanda: పర్వాలేదనిపించిన ‘సుందరకాండ’ ఫస్ట్ డే కలెక్షన్స్

1 hour ago
Kamalini Mukherjee: ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా వల్ల.. నేను తెలుగు సినిమాలకు దూరమయ్యాను : కమలినీ ముఖర్జీ

14 hours ago
Ghaati Censor Report: ఘాటి సెన్సార్ రివ్యూ

16 hours ago
Akhanda 2: ఇట్స్ అఫీషియల్…  ‘అఖండ 2’ పోస్ట్ పోన్

Mohanbabu: మహేష్ అన్న కొడుకు సినిమాలో విలన్ గా మోహన్ బాబు

Mohanbabu: మహేష్ అన్న కొడుకు సినిమాలో విలన్ గా మోహన్ బాబు

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version