Prabhas: నార్త్ లో ప్రభాస్ 5 సినిమాలే టాప్.. ప్రభాస్ చరిత్ర తిరగరాస్తున్నారుగా!

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)  సినిమాలు ప్రమోషన్స్ లేకుండానే బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. సలార్ (Salaar), కల్కి  (Kalki 2898 AD) సినిమాలతో ప్రభాస్ ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రభాస్ సినిమా అంటే 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతుందని టాక్ తో సంబంధం లేకుండా 500 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధిస్తుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే బాలీవుడ్ లో భారీగా కలెక్షన్లు సాధించిన టాప్ 10 సౌత్ మూవీలలో ప్రభాస్ సినిమాలే ఐదు ఉండటం కొసమెరుపు.

ప్రభాస్ నటించిన బాహుబలి2 (Baahubali 2) , కల్కి 2898 ఏడీ, సలార్, సాహో (Saaho) , బాహుబలి1 (Baahubali)  సినిమాలు నార్త్ లో ఎక్కువ మొత్తం కలెక్షన్లు సాధించిన టాప్ 10లోని 5 సినిమాలు కావడం గమనార్హం. ఈ సౌత్ సినిమాలన్నీ నార్త్ బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లను సొంతం చేసుకున్నాయి. ప్రభాస్ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రభాస్ సాధిస్తున్న రికార్డుల గురించి తెలిసి ఇతర ఇండస్ట్రీలు సైతం ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నాయి.

ప్రభాస్ సాధిస్తున్న విజయాలు ఇతర హీరోలకు సైతం షాకిస్తున్నాయి. గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేయడం ప్రభాస్ కు కలిసొస్తోంది. ప్రభాస్ తన సినిమాలతో దర్శకుల జాతకాలను సైతం మార్చేస్తున్నారు. స్టార్ హీరో ప్రభాస్ లుక్స్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. స్టార్ హీరో ప్రభాస్ రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన రికార్డులను క్రియేట్ చేయడం పక్కా అని అభిమానుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభాస్ రాజాసాబ్ (Raja Saab)  సినిమాకు సంబంధించిన క్రేజీ అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా అప్ డేట్స్ ఎప్పుడు వస్తాయో తెలియాల్సి ఉంది. ప్రభాస్ సినిమాలు బిజినెస్ పరంగా అదరగొడుతున్నాయి. ప్రభాస్ మార్కెట్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ప్రభాస్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రభాస్ తన సినిమాల కలెక్షన్లతో చరిత్ర తిరగరాస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus