Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » ఓజీలో ప్రభాస్.. ఈ సాక్ష్యాన్ని నమ్ముతారా?

ఓజీలో ప్రభాస్.. ఈ సాక్ష్యాన్ని నమ్ముతారా?

  • October 19, 2024 / 02:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఓజీలో ప్రభాస్.. ఈ సాక్ష్యాన్ని నమ్ముతారా?

పవన్ లైనప్ లో ఎన్ని సినిమాలు ఉన్నా కూడా ఫ్యాన్స్ ఫోకస్ మొత్తం ఓజీ (OG Movie)  పైనే ఉంది. పవన్ (Pawan Kalyan)  డిప్యూటీ సీఎంగా ఎలాంటి కార్యక్రమాలలో కనిపించినా ఓజీ అనే నినాదాలు వైరల్ అవుతున్నాయి. పవన్ కూడా ఒక సందర్భంలో సినిమా బాగుంటుంది అని ఓ చిన్న మాట చెప్పి హీటెక్కించాడు. మరోవైపు మేకర్స్ వరుస అప్డేట్స్ తో సినిమాకు మరింత బూస్ట్ ఇస్తున్నారు. ఇక ఇటీవల ప్రకాష్ రాజ్ (Prakash Raj) కూడా సినిమాలో ఉన్నట్లు టాక్ రాగానే అందరూ షాక్ అయ్యారు.

OG

నిజానికి క్యాస్టింగ్ ఎప్పుడో ఫైనల్ అయ్యింది. కానీ అప్పుడు ఎవరు అంతగా పట్టించుకోలేదు. ఇక ప్రకాష్ రాజ్ సినిమాలో నటించడం వింతేమి కాకపోయినా ప్రస్తుత సందర్భంలో మాత్రం ఇది అట్రాక్ట్ చేసే విషయమే. ఇటీవల సనాతన ధర్మం, తిరుమల లడ్డు వివాదంపై పవన్ ఏ విధంగా రియాక్ట్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఆ విషయంలో పవన్ కళ్యాణ్ పై కౌంటర్లు వేసే ప్రయత్నం చేశారు ప్రకాష్ రాజ్.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఆ ట్విస్టుతోనే రోలెక్స్ అరాచకం
  • 2 జానీ మాస్టర్ కేసుపై తొలిసారి స్పందించిన యానీ మాస్టర్!
  • 3 స్టార్ హీరోయిన్ ను 8 గంటలపాటు ప్రశ్నించిన పోలీసులు!

ఆ గొడవ వేడి తగ్గకముందే లేటెస్ట్ ఓజీ షెడ్యూల్ లో ప్రకాష్ రాజ్ కూడా పాల్గొన్నట్లు న్యూస్ లీక్ అయ్యింది. ఇక దీనిపై కన్ఫ్యూజన్ లో ఉన్న వారు అసలు నిజంగానే ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో ఉన్నారా? అంటూ గూగుల్ లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. తీరా చూస్తే ప్రకాష్ రాజ్ ఉన్నాడు. మరో ట్విస్ట్ ఏమిటంటే క్యాస్టింగ్ లిస్టులో ప్రభాస్ (Prabhas) ఫొటో కూడా ఉంది.

దీంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఈ విషయాన్ని మరింత వైరల్ చేస్తున్నారు. అయితే మల్టివర్స్ తరహాలో సుజిత్ (Sujeeth)  కూడా సాహో (Saaho) – ఓజీ కి కనెక్షన్లు ఇస్తున్నట్లు గతంలోనే గాసిప్స్ పుట్టుకొచ్చాయి. కానీ దానిపై సరైన క్లారిటీ ఎవరు ఇవ్వలేదు. ఇక ఇప్పుడు ఈ రకమైన గూగుల్ న్యూస్ ను నమ్మడానికి వీలు లేదు. మరి మేకర్స్ ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Prabhas
  • #Prakash Raj
  • #Sujeeth

Also Read

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

related news

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

22 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

24 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

24 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

1 day ago

latest news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 hours ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

20 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version