Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Prabhas: ఆ డైరెక్టర్ కు ఇంటి ఫుడ్ రుచి చూపించిన ప్రభాస్… ఫోటోలు వైరల్!

Prabhas: ఆ డైరెక్టర్ కు ఇంటి ఫుడ్ రుచి చూపించిన ప్రభాస్… ఫోటోలు వైరల్!

  • April 18, 2023 / 07:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ఆ డైరెక్టర్ కు ఇంటి ఫుడ్ రుచి చూపించిన ప్రభాస్… ఫోటోలు వైరల్!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ తెరపై మాత్రమే హీరో కాకుండా తెర బయట కూడా హీరోగా ఎంతో మంచి మనసు చాటుకుంటూ ఉంటారు. రాజుల కుటుంబానికి చెందినటువంటి ప్రభాస్ అతిధి మర్యాదలకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పాలి. తన పెదనాన్న కృష్ణంరాజు తన ఇంటికి వచ్చిన వారికి ఎలాంటి మర్యాదలకు లోటు లేకుండా చూసుకునేవారు అదే అలవాటు ప్రభాస్ కి కూడా వచ్చిందని చెప్పాలి.

ముఖ్యంగా ఫుడ్ విషయంలో ప్రభాస్ కి ఎవరు సాటిరారు. ఈయన షూటింగ్ లొకేషన్లో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఇంటి నుంచి క్యారేజ్ వస్తూ ఉంటుందని ఇదివరకే ఎంతోమంది సెలబ్రిటీలు ప్రభాస్ ఇచ్చే ఆతిథ్యం గురించి తెలియజేశారు.ఇక ప్రభాస్ తన సన్నిహితులకు స్నేహితులకు తన ఇంటి ఫుడ్ పంపిస్తూ అప్పుడప్పుడు సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఈయన టాలీవుడ్ డైరెక్టర్ కోసం తన ఇంటి ఫుడ్ ను పంపించారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో రైటర్ కమ్ డైరెక్టర్ గా కొనసాగుతున్నటువంటి సాయి రాజేష్ ప్రస్తుతం ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న బేబీ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ క్రమంలోనే ప్రభాస్ తన ఇంటి నుంచి వివిధ రకాల ఆహార పదార్థాలను డైరెక్టర్ సాయి రాజేష్ కోసం పంపించారు. ఈ క్రమంలోనే డైరెక్టర్ సాయి రాజేష్ ప్రభాస్ పంపిన ఆహార పదార్థాలకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ తనకు ప్రభాస్ ఫుడ్ పంపించిన విషయాన్ని తెలియజేశారు.

ఇక ప్రభాస్ తన కోసం కీమా ప్రాన్ పులావ్, మటన్ పులావ్, ఎగ్ నూడిల్స్, చికెన్ మంచూరియా వెట్ వంటి ఆహార పదార్థాలను పంపించారని తెలియజేశారు.ఇలా ఈ ఫోటోలను షేర్ చేసిన సాయి రాజేష్ తాను పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఇంటి ఫుడ్ ను టేస్ట్ చేస్తున్నానని తెలిపారు.ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ కావడంతో ప్రభాస్ అభిమానులు ప్రభాస్ అన్న దావత్ అంటే మామూలుగా ఉండదు కదా మరీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Naaloni #foodie ki Memorable day ..
Tasting Pan India SUPER STAR’s Home Food

Kheema Prawn Pulao
Mutton Pulao
Egg Noodles
Chicken Manchuria Wet
Heavennnnnnnnnn pic.twitter.com/G6TwqrEZmt

— Sai Rajesh (@sairazesh) April 16, 2023

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Sai Rajesh
  • #Prabhas
  • #Reble Star Prabhas
  • #Sai Rajesh

Also Read

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న  ‘K-Ramp’

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘K-Ramp’

Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

Bheems Ceciroleo: భీమ్స్ కుటుంబంతో ఆత్మహత్య చేసుకునే స్టేజికి వెళ్లేంతలా ఏం జరిగింది?

Bheems Ceciroleo: భీమ్స్ కుటుంబంతో ఆత్మహత్య చేసుకునే స్టేజికి వెళ్లేంతలా ఏం జరిగింది?

Bheems Ceciroleo: ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయాయనుకున్నా: భీమ్స్‌ సిసిరోలియో

Bheems Ceciroleo: ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయాయనుకున్నా: భీమ్స్‌ సిసిరోలియో

related news

OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

OTT: ఓటీటీల దెబ్బ.. బిగ్ స్టార్స్ కు కూడా తప్పట్లేదు! అసలు కథ ఇదే

Prabhas: లైనప్: ఐదు ఫ్రాంచైజీలు.. ఆ ఒక్కటే అసలైన పరీక్ష!

Prabhas: లైనప్: ఐదు ఫ్రాంచైజీలు.. ఆ ఒక్కటే అసలైన పరీక్ష!

Spirit: స్టార్లు వద్దు.. ‘ఆకలి’తో ఉన్న నటులే కావాలి! సందీప్ లాజిక్ ఇదే!

Spirit: స్టార్లు వద్దు.. ‘ఆకలి’తో ఉన్న నటులే కావాలి! సందీప్ లాజిక్ ఇదే!

​Prabhas: ‘స్పిరిట్’ ట్యాగ్.. సందీప్ మార్క్ బిజినెస్ మైండ్‌సెట్!

​Prabhas: ‘స్పిరిట్’ ట్యాగ్.. సందీప్ మార్క్ బిజినెస్ మైండ్‌సెట్!

Spirit: బ్లాక్ బస్టర్ వైబ్స్ ఇచ్చిన ‘స్పిరిట్’ ఆడియో క్లిప్.. కథ పై కూడా హింట్ ఇచ్చేశారుగా

Spirit: బ్లాక్ బస్టర్ వైబ్స్ ఇచ్చిన ‘స్పిరిట్’ ఆడియో క్లిప్.. కథ పై కూడా హింట్ ఇచ్చేశారుగా

Mohan Babu: కృష్ణంరాజు బాధ్యత మోహన్ బాబు తీసుకోవచ్చుగా.. ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్

Mohan Babu: కృష్ణంరాజు బాధ్యత మోహన్ బాబు తీసుకోవచ్చుగా.. ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్

trending news

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

Telusu Kada Collections: ఇంకా ఎదురీదుతున్న ‘తెలుసు కదా’

1 min ago
Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

Dude Collections: బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా?

10 mins ago
K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న  ‘K-Ramp’

K-Ramp Collections: వర్షాల ఎఫెక్ట్… అయినా స్టడీగా కలెక్ట్ చేస్తున్న ‘K-Ramp’

20 mins ago
Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

Samantha: అప్పట్లో అవి నచ్చేవి.. ఇప్పుడు నచ్చడం లేదు!

2 hours ago
Bheems Ceciroleo: భీమ్స్ కుటుంబంతో ఆత్మహత్య చేసుకునే స్టేజికి వెళ్లేంతలా ఏం జరిగింది?

Bheems Ceciroleo: భీమ్స్ కుటుంబంతో ఆత్మహత్య చేసుకునే స్టేజికి వెళ్లేంతలా ఏం జరిగింది?

5 hours ago

latest news

Sreeleela: మా అమ్మ బొమ్మరిల్లు మదర్ ఏమీ కాదు: శ్రీలీల

Sreeleela: మా అమ్మ బొమ్మరిల్లు మదర్ ఏమీ కాదు: శ్రీలీల

33 mins ago
Tollywood: మీరేమైనా అడగండి.. మాకు నచ్చినవే ఉంచుతాం: టాలీవుడ్‌లో కొత్త ఇంటర్వ్యూ ట్రెండ్‌!

Tollywood: మీరేమైనా అడగండి.. మాకు నచ్చినవే ఉంచుతాం: టాలీవుడ్‌లో కొత్త ఇంటర్వ్యూ ట్రెండ్‌!

3 hours ago
Ghattamaneni: ఘట్టమనేని థర్డ్ జెనరేషన్.. వారసత్వం నిలబెట్టేదెవరు?

Ghattamaneni: ఘట్టమనేని థర్డ్ జెనరేషన్.. వారసత్వం నిలబెట్టేదెవరు?

3 hours ago
Rashmika Mandanna: ఎంత అడిగినా క్లారిటీ ఇవ్వడం లేదు.. ఇదేం లాజిక్‌ రష్మికా.. చెప్పేయొచ్చుగా!

Rashmika Mandanna: ఎంత అడిగినా క్లారిటీ ఇవ్వడం లేదు.. ఇదేం లాజిక్‌ రష్మికా.. చెప్పేయొచ్చుగా!

4 hours ago
Ramya Moksha Remuneration: ‘బిగ్ బాస్ 9’ పచ్చళ్ళ పాప ఎంత సంపాదించిందో తెలుసా?

Ramya Moksha Remuneration: ‘బిగ్ బాస్ 9’ పచ్చళ్ళ పాప ఎంత సంపాదించిందో తెలుసా?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version