Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Prabhas sister Praseedha: లైఫ్ లో ఈ యాప్ వాడకూడదనుకున్నా: ప్రభాస్ సోదరి ప్రసీద

Prabhas sister Praseedha: లైఫ్ లో ఈ యాప్ వాడకూడదనుకున్నా: ప్రభాస్ సోదరి ప్రసీద

  • June 5, 2022 / 03:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas sister Praseedha: లైఫ్ లో ఈ యాప్ వాడకూడదనుకున్నా: ప్రభాస్ సోదరి ప్రసీద

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు పొందిన రెబల్ స్టార్ కృష్ణంరాజు కుమార్తెగా అలాగే స్టార్ హీరో ప్రభాస్ సోదరిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఈమె చిన్నప్పటి నుంచి సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పెరగటం వల్ల సినిమాలపై ఎంతో ఆసక్తి ఉంది. ఈ క్రమంలోనే ప్రభాస్ నటించిన రాదే శ్యామ్ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తూ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు. ఇకపోతే ఈ సినిమా నిర్మాతగా తనకు చేదు అనుభవాన్ని మిగిల్చిందని చెప్పాలి.

ఇకపోతే తాజాగా సోషల్ మీడియా వేదికగా సాయి ప్రసీద ప్రముఖ ఫుడ్ యాప్ స్విగ్గి పై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.ఈ క్రమంలోనే స్విగ్గి పై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేయడమే కాకుండా ఇకపై లైఫ్ లో ఇలాంటి చెత్త ఫుడ్ యాప్ ఉపయోగించకూడదని భావించినట్లు ఈమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. స్విగ్గి ఎప్పుడు కూడా తప్పు ఆర్డర్స్, బ్యాడ్ ఫుడ్ పంపించడమే కాకుండా, కస్టమర్లను పెద్దఎత్తున మోసం చేస్తున్నారు అంటూ ఈమె ఆరోపించారు.

ఇలాంటి చెత్త సర్వీస్ ను తాను మళ్లీ ఉపయోగించకూడదని భావిస్తున్నానని అందుకే యాప్ డిలీట్ చేస్తున్నానని ఈమె పేర్కొన్నారు. ఈ విధంగా ఈమె స్విగ్గి పై తీవ్రస్థాయిలో నిప్పులు చెరగడంతో వెంటనే స్విగ్గి యాజమాన్యం స్పందించారు. ఈ క్రమంలోనే ప్రసీద చేసిన ట్వీట్ కి స్పందించిన స్విగ్గి మీరు రాంగ్ ఆర్డర్ స్వీకరించారని

అలాగే మా టీమ్ నుంచి ఆశించిన మద్దతు పొందలేదని మేం అర్థం చేసుకున్నాము దయచేసి మీరు ఆర్డర్ ఐడితో మాకు సహాయం చేయండి తద్వారా మేము దానిని పరిశీలిస్తాము అంటూ యాజమాన్యం సాయి ప్రసీదను కోరింది. మొత్తానికి ఫుడ్ యాజమాన్య సంస్థ పై ఈమె చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Worst experience with @swiggy_in @SwiggyCares !!!!! Taking customers for granted. pic.twitter.com/zZRgXUyeJE

— Praseedha Uppalapati (@PraseedhaU) June 3, 2022

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krishnam Raju
  • #Prabhas
  • #Praseeda

Also Read

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

related news

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Prabhas: షూటింగ్‌ లేకపోయినా సెట్స్‌కి ప్రభాస్‌.. దానికి బదులు వేరే సినిమాకు డేట్స్‌ ఇవ్వొచ్చుగా

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

trending news

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

4 mins ago
Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

3 hours ago
10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 hours ago
Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

7 hours ago
KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

23 hours ago

latest news

Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

1 hour ago
Hanuman Ansh: తొలి రెండు వారాల్లో రూ. కోటిన్నర.. మూడో వారంలో రూ.10 కోట్లు.. అదుర్స్‌ కదా

2 hours ago
Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

21 hours ago
Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version