ప్రముఖ కమెడియన్ ప్రభాస్ శ్రీను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టెన్షన్ లేకుండా జీవితం ఉండదని టెన్షన్ ఫ్రీ చేసుకోవాలని అన్నారు. చాలామంది కంగారు పడిపోతుంటారని కొంతమంది స్టేబుల్ గా ఉంటారని కొంతమంది ఏం జరిగితే అది జరుగుతుందని అనుకుంటారని మన మైండ్ సెట్ ను బట్టి మన బిహేవియర్ ఆధారపడి ఉంటుందని ప్రభాస్ శ్రీను కామెంట్లు చేయడం గమనార్హం. నాకు వినాయక్ గారు ఒకటే చెప్పారని కెమెరా ముందు పెద్ద హీరో లేరు ఎవరూ లేరని కెమెరా ఆన్ అయిందంటే పాత్ర గురించి ఆలోచించాలని ప్రభాస్ శ్రీను తెలిపారు.
పవన్ కళ్యాణ్ గారిని నేను ఇమిటేట్ చేశానని మనం చేసింది నచ్చితే ఎవరూ ఏమీ అనరని ప్రభాస్ శ్రీను పేర్కొన్నారు. బాలయ్య బాబు షూటింగ్ అంటే 100 మంది భయపడతారని అక్కడికి వెళ్లాక అయ్యో షూటింగ్ అయిపోయిందని బాధపడ్డానని ప్రభాస్ శ్రీను చెప్పుకొచ్చారు. బాలయ్యతో డిక్టేటర్ లో కలిసి నటించానని ఆ సినిమా షూటింగ్ అయిపోతే ఆల్మోస్ట్ నాకు ఏడుపు వచ్చిందని ప్రభాస్ శ్రీను కామెంట్లు చేశారు. అమ్మో..
రేపటి నుంచి సార్ ను కలవనేమో అని నాకు అనిపించిందని ప్రభాస్ శ్రీను కామెంట్లు చేశారు. డిక్టేటర్ మూవీ షూటింగ్ లో నేను ఎంజాయ్ చేసినంత నా లైఫ్ లో నేను ఎంజాయ్ చేయలేదని ప్రభాస్ శ్రీను వెల్లడించారు. బాలయ్య బాబు అంత జోవియల్ గా ఉంటారని ప్రభాస్ శ్రీను పేర్కొన్నారు. బాలకృష్ణ అంటే నాకు పిచ్చి అని ప్రభాస్ శ్రీను తెలిపారు.
బాలయ్య కోపంగా ఉంటారని జరిగే ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని బాలయ్య కోపంగా ఉంటారని ఎవరైనా చెబితే మాత్రం నేను ఖండిస్తానని ప్రభాస్ శ్రీను అన్నారు. ప్రభాస్ శ్రీను తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Most Recommended Video
ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!