Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » Salaar Movie: వైరల్ అవుతున్న ‘సలార్’ మూవీ ఆన్ లొకేషన్ వీడియో..!

Salaar Movie: వైరల్ అవుతున్న ‘సలార్’ మూవీ ఆన్ లొకేషన్ వీడియో..!

  • August 12, 2021 / 05:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Salaar Movie: వైరల్ అవుతున్న ‘సలార్’ మూవీ ఆన్ లొకేషన్ వీడియో..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. కె.జి.ఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ మూవీ ‘సలార్’. శృతీ హసన్ హీరోయిన్‏గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని ‘హోంబెల్ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నాడు.రూ.150 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. ‘సలార్’ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. 2022 వ సంవత్సరం ఏప్రిల్ 14న విడుదల తేదీ అని ఆల్రెడీ చిత్ర బృందం ప్రకటించింది కాబట్టి..

అనుకున్న టైంకి చిత్రీకరణ పూర్తిచేయాలని టీం భావిస్తుంది.తాను చేస్తున్న మిగిలిన సినిమాలను కూడా పక్కన పెట్టి ప్రభాస్ ఈ చిత్రం పైనే ఫోకస్ పెట్టాడు. అయితే ఇందులో ప్రభాస్ లుక్ ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి మొదటినుండీ అందరిలోనూ ఉంది. మొత్తానికి ప్రేక్షకులకు ఆ ముచ్చట తీరిపోయిందనే చెప్పాలి. తాజాగా ‘సలార్’ షూటింగ్ స్పాట్ నుండీ ప్రభాస్ కు సంబంధించిన ఓ వీడియో బయటకొచ్చింది.అప్పుడే ఓ యాక్షన్ సీక్వెన్స్ ను ఫినిష్ చేసి ప్రభాస్ అలా కూల్ గా నడుచుకుంటూ వస్తున్నాడు ప్రభాస్.

ఆ సెట్ మొత్తం ‘కె.జి.ఎఫ్’ మూవీలో చూసినట్టే ఉంది.ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో సందడి చేస్తుంది. మరికొన్ని లీక్డ్ పిక్స్ లో కమెడియన్ ప్రభాస్ శీను కూడా ఉండడం గమనార్హం. మధు గురుస్వామి ప్రభాస్ ను ఢీ కొట్టే విలన్ గా కనిపించబోతున్నాడు.

#Prabhas Full Video 💥💥 #Salaar Yesterday Shoot Time pic.twitter.com/ztrmSs7zNw

— RUPESH CHOWDARY ™ᴿᵃᵈʰᵉˢʰʸᵃᵐ💞 (@Rupesh_NC) August 11, 2021

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kajal Aggarwal
  • #Madhu Guru Swamy
  • #Prabhas
  • #Prashant Neel
  • #Radhe shyam Movie

Also Read

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

అస్లీల చిత్రాలు… నటి పై పోలీస్ కేసు..!

అస్లీల చిత్రాలు… నటి పై పోలీస్ కేసు..!

related news

The RajaSaab: ‘ది రాజాసాబ్ 2’ ఉంటుంది.. కానీ : నిర్మాత విశ్వప్రసాద్

The RajaSaab: ‘ది రాజాసాబ్ 2’ ఉంటుంది.. కానీ : నిర్మాత విశ్వప్రసాద్

Lokesh Kanagaraj: ఆ ఒక్క సీన్‌కే రెండేళ్లు.. ‘కూలీ’లో స్పెషల్‌ సీన్‌ గురించి చెప్పిన లోకేశ్‌

Lokesh Kanagaraj: ఆ ఒక్క సీన్‌కే రెండేళ్లు.. ‘కూలీ’లో స్పెషల్‌ సీన్‌ గురించి చెప్పిన లోకేశ్‌

Rajasaab: ఒక్క పోస్టర్ తో డౌట్స్ మొత్తం క్లియర్ చేసిన  ‘ది రాజాసాబ్’ టీం..!

Rajasaab: ఒక్క పోస్టర్ తో డౌట్స్ మొత్తం క్లియర్ చేసిన ‘ది రాజాసాబ్’ టీం..!

Prabhas: ‘ది రాజాసాబ్’ సెట్స్ లో ప్రభాస్ తో కలిసి సందడి చేసిన పూరీ, ఛార్మి… ఫోటోలు వైరల్

Prabhas: ‘ది రాజాసాబ్’ సెట్స్ లో ప్రభాస్ తో కలిసి సందడి చేసిన పూరీ, ఛార్మి… ఫోటోలు వైరల్

Shruti Haasan: ఏజ్‌ గ్యాప్‌.. రప్పా రప్పా ఇచ్చి పడేసిన శ్రుతి హాసన్‌.. ఏమందంటే?

Shruti Haasan: ఏజ్‌ గ్యాప్‌.. రప్పా రప్పా ఇచ్చి పడేసిన శ్రుతి హాసన్‌.. ఏమందంటే?

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌ ఇచ్చిన సందీప్‌ రెడ్డి వంగా.. ఆ మాటల అర్థమేంటి?

Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌ ఇచ్చిన సందీప్‌ రెడ్డి వంగా.. ఆ మాటల అర్థమేంటి?

trending news

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

Sir Madam Collections: ఇంకా చాలా టార్గెట్ రీచ్ అవ్వాలి

6 hours ago
Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

Mahavatar Narsimha Collections: 13వ రోజు కూడా ఇన్ని కోట్ల షేరా.. ఊహించలేదుగా

6 hours ago
Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

Kingdom Collections: ఓపెనింగ్స్ తో సరిపెట్టుకుంది..జస్ట్ యావరేజ్!

6 hours ago
Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

Su From So Review in Telugu: సు ఫ్రమ్ సో సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

Aranya Dhara Trailer: ఆకట్టుకుంటున్న ‘అరణ్య ధార’ ట్రైలర్

9 hours ago

latest news

హీరో విజయ్ సేతుపతి చేతుల మీదుగా “ప్రేమిస్తున్నా” చిత్రం నుండి “ఎవరే నువ్వు” సాంగ్ విడుదల!!!

హీరో విజయ్ సేతుపతి చేతుల మీదుగా “ప్రేమిస్తున్నా” చిత్రం నుండి “ఎవరే నువ్వు” సాంగ్ విడుదల!!!

9 hours ago
Coolie: ‘కూలీ’ లో మరో ఇద్దరు హీరోలు..?

Coolie: ‘కూలీ’ లో మరో ఇద్దరు హీరోలు..?

12 hours ago
Tollywood: కొత్త వీక్‌ వస్తే.. ‘వీక్‌’ అవుతున్న టాలీవుడ్‌.. గతకొన్నేళ్లుగా ఇదే ఇబ్బంది!

Tollywood: కొత్త వీక్‌ వస్తే.. ‘వీక్‌’ అవుతున్న టాలీవుడ్‌.. గతకొన్నేళ్లుగా ఇదే ఇబ్బంది!

12 hours ago
Sangeetha Krish: విడాకుల బాటలో సీనియర్ హీరోయిన్..?

Sangeetha Krish: విడాకుల బాటలో సీనియర్ హీరోయిన్..?

13 hours ago
Deva Katta: ‘మయసభ’ వెబ్‌ సిరీస్‌.. దేవా కట్టా బ్యాలెన్సింగ్‌ భలే చేశారు.. లేకుంటేనా?

Deva Katta: ‘మయసభ’ వెబ్‌ సిరీస్‌.. దేవా కట్టా బ్యాలెన్సింగ్‌ భలే చేశారు.. లేకుంటేనా?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version