Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Prabhas: ఆ రెండు ఏరియాల్లో ప్రభాస్ కి అల్లు అర్జున్ డామినేషన్ ఎక్కువగానే ఉంది..!

Prabhas: ఆ రెండు ఏరియాల్లో ప్రభాస్ కి అల్లు అర్జున్ డామినేషన్ ఎక్కువగానే ఉంది..!

  • June 23, 2023 / 07:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ఆ రెండు ఏరియాల్లో ప్రభాస్ కి అల్లు అర్జున్ డామినేషన్ ఎక్కువగానే ఉంది..!

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘ఆదిపురుష్’ సినిమా ఈ మధ్యనే అంటే జూన్ 16 న రిలీజ్ అయ్యింది. ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది. ఓపెనింగ్స్ అయితే బ్రహ్మాండంగా వచ్చాయి. కానీ వీకెండ్ తర్వాత భారీగా తగ్గిపోయాయి. అయినప్ప్పటికీ ఈ చిత్రం రూ.175 కోట్ల పైనే షేర్ ను కలెక్ట్ చేసింది. రెండో వీకెండ్ పూర్తయ్యేసరికి రూ.200 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసే ఛాన్స్ ఉంది.

సినిమా బ్రేక్ ఈవెన్ అయినా కాకపోయినా (Prabhas) ప్రభాస్ మార్కెట్ అయితే రూ.200 కోట్లు పైనే ఉందని ‘ఆదిపురుష్’ ప్రూవ్ చేసింది. బాలీవుడ్ హీరోల సినిమాలకే ఓపెనింగ్స్ రావడం లేదు అంటూ అక్కడి పంపిణీదారులు నెత్తి, నోరు కొట్టుకుంటున్న ఈ రోజుల్లో ప్రభాస్ సినిమా అక్కడ వంద కోట్లు పైగా కలెక్షన్స్ ను రాబట్టడం అంటే చిన్న విషయం కాదు. కర్ణాటక, ఓవర్సీస్ లో కూడా ప్రభాస్ సినిమాలకి భారీ డిమాండ్ ఉంది. కాకపోతే రెండు ఏరియాల్లో మాత్రం ప్రభాస్ సినిమాలకి ఆశించిన స్థాయిలో డిమాండ్ ఏర్పడటం లేదు.

Big Exam For Prabhas & Allu Arjun1

అదెక్కడ అంటే.. ఒకటి తమిళంలో, రెండోది మలయాళంలో..! అవును ఈ రెండు చోట్ల ప్రభాస్ మార్కెట్ వీక్ గా కనిపిస్తుంది. అలా అని ఇక్కడ ప్రభాస్ కి మినిమమ్ మార్కెట్ కూడా ఓపెన్ అవ్వలేదు అనడం కరెక్ట్ కాదు. తమిళనాడు లో ‘ఆదిపురుష్’ మొదటి వారం రూ.2 .25 కోట్ల షేర్ ను రాబట్టింది. అది కూడా ప్రమోషన్ అలాగే సినిమాలో తమిళ నటీనటులు లేకుండా..! ఇక మలయాళంలో 80 లక్షల షేర్ ను రాబట్టింది. రెండో వీకెండ్ పూర్తయ్యేసరికి కోటి షేర్ రావచ్చు.

ఇవి తీసిపారేసే కలెక్షన్స్ అయితే కాదు కానీ.. ఈ రెండు ఏరియాల్లో మాత్రం ప్రభాస్ మార్కెట్ వీక్ గానే ఉంది అని స్పష్టమవుతుంది. అయితే విచిత్రంగా ఈ రెండు ఏరియాల్లో అల్లు అర్జున్ స్ట్రాంగ్ గా ఉన్నాడు. తమిళంలో ‘పుష్ప’ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచింది. అలాగే కేరళలో అయితే అల్లు అర్జున్ కి తిరుగులేని మార్కెట్ ఉంది. మోహన్ లాల్, మమ్ముట్టి సినిమాల కంటే కూడా అల్లు అర్జున్ అక్కడ స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ను ఏర్పరుచుకున్నాడు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adipurush
  • #Allu Arjun
  • #Prabhas
  • #Pushpa

Also Read

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

కళ్యాణ్ బాబుని పవన్ కళ్యాణ్ గా మార్చిన సినిమాకి 28 ఏళ్ళు..!

related news

Udaya Bhanu: బన్నీ సినిమాకి ఓకే చెప్పి.. పవన్ సినిమాకు నో చెప్పిన ఉదయ భాను

Udaya Bhanu: బన్నీ సినిమాకి ఓకే చెప్పి.. పవన్ సినిమాకు నో చెప్పిన ఉదయ భాను

Sridevi: ప్రభాస్ మాట్లాడే మాటలు అర్థం కావు : శ్రీదేవి(ఈశ్వర్ హీరోయిన్)

Sridevi: ప్రభాస్ మాట్లాడే మాటలు అర్థం కావు : శ్రీదేవి(ఈశ్వర్ హీరోయిన్)

Fan Wars: మీరూ మీరూ కొట్టుకొని ఇండస్ట్రీని చంపేయకండ్రా బాబూ.. ఇకనైనా ఆపండి!

Fan Wars: మీరూ మీరూ కొట్టుకొని ఇండస్ట్రీని చంపేయకండ్రా బాబూ.. ఇకనైనా ఆపండి!

Raja Saab legal issue: ‘ది రాజాసాబ్’ లీగల్ ఇష్యూ.. వెనుక ఇంత జరిగిందా?

Raja Saab legal issue: ‘ది రాజాసాబ్’ లీగల్ ఇష్యూ.. వెనుక ఇంత జరిగిందా?

Prabhas Marriage: ప్రభాస్ పెళ్లి..పెద్దమ్మపై పెరుగుతున్న ఒత్తిడి

Prabhas Marriage: ప్రభాస్ పెళ్లి..పెద్దమ్మపై పెరుగుతున్న ఒత్తిడి

రామ్ మిస్ చేసుకున్నాడు.. అల్లు అర్జున్ కంబ్యాక్ ఇచ్చాడు

రామ్ మిస్ చేసుకున్నాడు.. అల్లు అర్జున్ కంబ్యాక్ ఇచ్చాడు

trending news

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

Coolie Collections: మరో 2 రోజులే ఛాన్స్.. టార్గెట్ ఇంకా చాలా ఉంది

53 mins ago
War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

War 2 Collections: ఇదే చివరి పవర్ ప్లే

1 hour ago
Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

Vishnu Priya Bhimeneni: గ్రీన్ శారీలో నడుము అందాలు.. విష్ణుప్రియ గ్లామర్ ఫోటోలు వైరల్

3 hours ago
పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

పొట్టి డ్రెస్ వేసుకుని క్లబ్..లో రెచ్చిపోయి డాన్స్ చేసిన అంజలి

4 hours ago
Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

Nani: ‘చంటబ్బాయ్’ రీమేక్ ని లైట్ తీసుకున్న నాని?

8 hours ago

latest news

Manchu Vishnu: మంచు విష్ణు రూ.100 కోట్ల ప్రయోగం ఫలిస్తుందా?

Manchu Vishnu: మంచు విష్ణు రూ.100 కోట్ల ప్రయోగం ఫలిస్తుందా?

4 hours ago
Ghattamaneni: ఘట్టమనేని వారసుడి డెబ్యూ మూవీతో స్టార్ హీరోయిన్ కూతురి ఎంట్రీ?

Ghattamaneni: ఘట్టమనేని వారసుడి డెబ్యూ మూవీతో స్టార్ హీరోయిన్ కూతురి ఎంట్రీ?

9 hours ago
Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

Idiot: 23 ఏళ్ళ ‘ఇడియట్’.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ 

20 hours ago
OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT Releases: ఏకంగా 16 సినిమాలు.. ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్

21 hours ago
Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

Coolie Collections: ఈ 3 రోజులు గట్టిగా కొట్టాలి

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version