Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ఢీ లేటెస్ట్ ఎపిసోడ్ : ప‌వ‌న్ సాంగ్‌తో ఏడిపించేసిన ప్ర‌భు టీమ్..!

ఢీ లేటెస్ట్ ఎపిసోడ్ : ప‌వ‌న్ సాంగ్‌తో ఏడిపించేసిన ప్ర‌భు టీమ్..!

  • November 6, 2020 / 10:48 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఢీ లేటెస్ట్ ఎపిసోడ్ : ప‌వ‌న్ సాంగ్‌తో ఏడిపించేసిన ప్ర‌భు టీమ్..!

తెలుగు బుల్లితెర పై సౌత్ ఇండియాలోనే టాప్ డ్యాన్స్ షో అయిన ఢీ ఓ రేంజ్‌లో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే వ‌రుస‌గా 10 సీజ‌న్లు స‌క్సెస్‌ఫుల్‌గా ముగించుకుని ప‌ద‌కొండ‌వ‌ సీజ‌న్ ఢీ చాంపియ‌న్స్‌కు శ్రీకారం చుట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ సీజ‌న్ కూడా అదిరిపోయే డ్యాన్స్ పెర్ఫామెన్స్‌ల‌తో ఫుల్ స్వింగ్‌లో ప‌రిగెడుతోంది. ప్ర‌స్తుతం క్వార్ట‌ర్ ఫైన‌ల్స్ నుండి సెమీస్‌కు చేరిన ఢీ లేటెస్ట్ సీజ‌న్ మెస్మ‌రైజింగ్ డ్యాన్స్ ప‌ర్ఫామెన్స్‌తో వావ్ అనిపిస్తోంది. ఇక తాజా మ్యాట‌ర్ ఏంటంటే ఢీ చాంపియ‌న్స్ లేటెస్ట్ ఎపిసోడ్‌లో ఆది అండ్ వ‌ర్షిని టీమ్ నుండి డ్యాన్స‌ర్ ప్ర‌భుదేవా చేసిన ప‌ర్ఫామెన్స్ హైలెట్‌గా నిలిచంది. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న తాజా మూవీ వ‌కీల్ సాబ్ చిత్రంలో మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా సాంగ్, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న యూట్యూబ్‌లో విడుద‌ల చేశారు.

ఎస్ ఎస్ త‌మ‌న్ స్వ‌ర ప‌ర్చిన ఈ పాట‌ను సిద్ శ్రీరామ్ ఆల‌పించ‌గా, గొప్ప సాహిత్యంతో స్త్రీ ఔన్నత్యాన్ని వివరిస్తూ రామ‌జోగ‌య్య శ్రాత‌రి మగువా మగువా పాటను రాయ‌డం విశేషం.స్త్రీ గొప్పతనాన్ని వర్ణిస్తూ.. మ‌హిళ‌ల‌కు అంకితం ఇచ్చేందుకు ప‌ర్ఫెక్ట్ సాంగ్ అయిన ఈ మ‌గువ మ‌గువ పాట‌కు, తాజాగా ఢీ షోలో ప్ర‌భుదేవా జీవిస్తూ చేసిన‌ ప‌ర్ఫామెన్స్ మ‌హిళ‌ల‌కు గ్రేట్ ట్రిబ్యూట్ అని చెప్పొచ్చు. ప్ర‌తి లిరిక్‌ను ప‌ట్టుకుని చైత‌న్య మాస్ట‌ర్ డిజైన్ చేసిన కాన్సెప్ట్ ప్ర‌తి ఒక్క‌రి హార్ట్‌ను ట‌చ్ చేస్తుంది. డ్యాన్స్‌తో పాటు క‌న్సెప్ట్ ప‌ర్‌ఫెక్ట్‌గా ఉండ‌డంతో పాటు, ప్ర‌భుదేవ మెస్మ‌రైసింగ్ డ్యాన్స్ ప‌ర్ఫామెన్స్ అక్క‌డ ఉన్న ప్ర‌తి ఒక్క‌రిని క‌దిలిస్తుంది. స్టేజ్ పై ప్ర‌భు అండ్ టీమ్ ప‌ర్ఫామ్ చేస్తుంటే, అక్క‌డ ఉన్న‌వారందరి క‌ళ్ళ‌ల్లో నీళ్ళు తిరిగాయంటే ఆ సాంగ్‌లో ఉన్న మ్యాజిక్ అలాంటింది. ఉమెన్స్ డే అంటే ఏంట‌ని ప్ర‌శ్నించే కొడుక్కి, ఆ రోజు ప్ర‌త్యేక‌త ఏంటో తెలియ‌జేస్తూ మొద‌లైన ప్ర‌భు టీమ్ ప‌ర్ఫామెన్స్ చివ‌రి వ‌ర‌కు అబ్బుర‌ప‌రుస్తుంది. ముఖ్యంగా, స.. గ.మ.ప.మ.గ.స థీమ్ బీట్ వ‌చ్చినప్పుడు అయితే డ్యాన్స్ ఓ రేంజ్‌లో ఉంది.

సాంగ్ మ‌ధ్య‌లో చిన్న మెసేజ్ ఇస్తూ చెప్పేడైలాగ్స్ బాగున్నాయి. ప్ర‌తి లిరిక్‌ను ప‌ట్టుకుని చేసిన చిన్న చిన్న‌ మూమెంట్స్ ఓ మ్యాజిక్‌లా ఉండ‌డంతో పాటు ఆలోచింప జేస్తాయి. దీంతో ఆ సాంగ్ ర‌న్నింగ్‌లో ఉండ‌గానే బాగా ఎమోష‌న‌ల్ అయిన ర‌ష్మీ అండ్ వ‌ర్షిణీలు ఏడ్చేశారు. ఇక చివ‌రిలో జడ్జీలు ప్రియ‌మ‌ణి, పూర్ణ‌ల‌ను స్టేజ్ పైకి తీసువ‌చ్చిన ప్ర‌భు వాళ్ళ కాళ్ళ‌కి న‌మ‌స్క‌రించ‌గా, ప్ర‌భు టీమ్ ర‌ష్మీ, వ‌ర్షిణీల కాళ్ల‌కు దండం పెట్టి వారిని స్టేజ్ పైకి తీసుకురావ‌డం, ఈ క్ర‌మంలో అక్క‌డ ఉన్న ప్ర‌తి ఒక్క‌రు క‌న్నీళ్ళ‌తో ప్ర‌భును హ‌గ్ చేసుకోవ‌డం హైలెట్‌గా ఉంటుంది. వ‌కీల్ సాబ్ మూవీలో ఈ సాంగ్‌ను ఎలా డిజైన్ చేశారో తెలియ‌దు కానీ, చైత‌న్య మాస్ట‌ర్ మాత్రం అవుట్ అఫ్ ద బాక్స్ అనే డిజైన్ చేసి ప్రెంజెట్ చేశారు. ప్ర‌తి ఒక్క మ‌హిళ‌కు గ్రేట్ ట్రిబ్యూట్ ఇస్తూ చేసిన ప్ర‌భు అండ్ టీమ్ చేసిన ప‌ర్ఫామెన్స్ ఢీ చ‌రిత్ర‌లోనే వ‌న్ ఆఫ్ ద బెస్ట్ ప‌ర్ఫామ్ అని చెప్పొచ్చు.

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhee
  • #Dhee Champions
  • #pawan kalyan
  • #Prabhu Deva
  • #Vakeel Saab

Also Read

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

Dacoit Collections: మొదటి వారం బాగానే కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’.. బ్రేక్ ఈవెన్ కి ఎంత కలెక్ట్ చేయాలంటే?

Dacoit Collections: మొదటి వారం బాగానే కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’.. బ్రేక్ ఈవెన్ కి ఎంత కలెక్ట్ చేయాలంటే?

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

related news

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Anudeep: స్టాండప్‌ కామెడీ.. రెండు వైపుల వాడి ఉన్న కత్తి.. పట్టుకున్నోడి చెయ్యే..

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

Ustaad Bhagat Singh: హరీశ్ శంకర్‌ ఇక రెడీ అవ్వాల్సిందే.. ‘ఎక్స్‌’ మోతమోగిపోద్ది!

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

10 Years For Sardaar Gabbar Singh: ‘సర్దార్ గబ్బర్ సింగ్’ గాయానికి 10 ఏళ్ళు.. ఆ ఒక్క విషయంలో బాహుబలి రికార్డు కొట్టింది

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

Anna Konidela: ఈ రోజు నా బిడ్డ రెండోసారి పుట్టిన రోజు.. పవన్‌ భార్య ఎమోషనల్‌ పోస్ట్‌

trending news

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

2 hours ago
LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

20 hours ago
Dacoit Collections: మొదటి వారం బాగానే కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’.. బ్రేక్ ఈవెన్ కి ఎంత కలెక్ట్ చేయాలంటే?

Dacoit Collections: మొదటి వారం బాగానే కలెక్ట్ చేసిన ‘డెకాయిట్’.. బ్రేక్ ఈవెన్ కి ఎంత కలెక్ట్ చేయాలంటే?

20 hours ago
LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

20 hours ago
Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

21 hours ago

latest news

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

1 day ago
Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

1 day ago
Shruti Hassan : కూతురి పెళ్లి కోసం వేట మొదలు పెట్టిన కమల్ హాసన్.. శృతి ఏమంటుందంటే?

Shruti Hassan : కూతురి పెళ్లి కోసం వేట మొదలు పెట్టిన కమల్ హాసన్.. శృతి ఏమంటుందంటే?

1 day ago
Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

1 day ago
Paramapadha Sopanam Trailer: ‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు..ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

Paramapadha Sopanam Trailer: ‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు..ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version