Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » నయన తార భర్త దర్శకత్వంలో ‘లవ్ టుడే’ హీరో చేయబోయే సినిమా టైటిల్ ఏంటంటే..

నయన తార భర్త దర్శకత్వంలో ‘లవ్ టుడే’ హీరో చేయబోయే సినిమా టైటిల్ ఏంటంటే..

  • March 10, 2023 / 02:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నయన తార భర్త దర్శకత్వంలో ‘లవ్ టుడే’ హీరో చేయబోయే సినిమా టైటిల్ ఏంటంటే..

సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక్కో టైం వస్తుంది.. అలాగే హీరోగా ‘లవ్ టుడే’ అనే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు కోలీవుడ్ యాక్టర్ ప్రదీప్ రంగనాథన్. ఈ సినిమాకి డైరెక్టర్ కూాడా తనే. తమిళనాట రూ. 50 కోట్ల మార్క్ టచ్ చేసిన చిన్న చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. లవర్స్ ఇద్దరూ ఒకరి మొబైల్ మరొకరు మార్చుకోవడం అనే పాయింట్ యువతకి బాగా నచ్చేసింది. తమిళంలో వస్తున్న రెస్పాన్స్ చూసి నిర్మాత దిల్ రాజు తెలుగులో భారీ స్థాయిలో రిలీజ్ చేయగా..

ఇక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. అత్యధిక వసూళ్లు రాబట్టింది కూడా. ముఖ్యంగా యువతకి సినిమా బాగా నచ్చేసింది. ‘‘చెప్పు బుజ్జి కన్నా’’ అనే మాట ఎంత పాపులర్ అయిందో తెలిసిందే.. అంతకుముందు జయం రవి, కాజల్ హీరో హీరోయిన్లుగా ‘కోమాలి’ అనే మూవీతో డైరెక్టర్‌గా పరిచయమైన ప్రదీప్ ఆ సినిమాలో ఆటో డ్రైవర్‌గా చిన్న క్యారెక్టర్ చేశాడు. ‘లవ్ టుడే’ దెబ్బకి తమిళనాట దర్శకుడిగా, నటుడిగా మోస్ట్ వాంటెడ్ అయిపోయాడు ప్రదీప్..

ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్ కన్ఫమ్ చేశాడు. లేడీ సూపర్ స్టార్ నయన తార భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో యాక్ట్ చేయబోతున్నాడు. ఇంకో విశేషం ఏంటంటే ఇంతకుముందు విఘ్నేశ్ ఈ సినిమాని 2017లో తమిళ స్టార్ శివ కార్తికేయన్‌తో చేయాలనుకున్నాడు.. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మాణంలో ‘SK 17’ అని అనౌన్స్ చేశారు. కట్ చేస్తే.. కొన్ని కారణాల వల్ల ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.. ఇప్పుడు శివ కార్తికేయన్‌ స్థానంలో ప్రదీప్ రంగనాథన్ వచ్చి చేరాడు.. అంతేకాదు, ఓ ఇంపార్టెంట్ రోల్‌లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కనిపించనున్నాడట.

ఇంతకు ముందు విఘ్నేశ్, విజయ్ సేతుపతితో రెండు సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. ఇంకో హైలెట్ ఏంటంటే ఈ చిత్రాన్ని విశ్వనటుడు కమల్ హాసన్ తన రాజ్ మకల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ బ్యానర్ మీద దాదాపు రూ. 45 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీకి ‘ఎల్ఐసీ’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టారు. LIC ఫుల్ ఫామ్ ఏంటంటే.. ‘‘లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్’’.. ‘లవ్ టుడే’ యూత్‌లో క్రేజ్ తెచ్చుకున్న ప్రదీప్, ఈసారి లవర్స్‌కి ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్‌తో రాబోతున్నాడేమో చూడాలి..

#SK17 which got dropped previously is now going to be done by #PradeepRanganathan

Directed by #VigneshShivan

Movie previously titled as #LIC (Love Insurance Corporation) pic.twitter.com/YYim2uGUe3

— AmuthaBharathi (@CinemaWithAB) March 9, 2023

#PradeepRanganathan to act in #VigneshShivan direction
Produced by #KamalHaasan sir under RKFI
Budget – 45crs
©️VP pic.twitter.com/5xdwS4CydQ

— AmuthaBharathi (@CinemaWithAB) March 8, 2023

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Nayanatara
  • #Director Vignesh Shivan
  • #Nayanatara
  • #Vignesh Shivan

Also Read

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

K-RAMP Collections: లాభాల బాట పట్టిన ‘K-RAMP’

related news

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

Daggubati: దగ్గుబాటి ‘మూడో తరం’ మొదలైంది

Daggubati: దగ్గుబాటి ‘మూడో తరం’ మొదలైంది

Prabhas: లైనప్: ఐదు ఫ్రాంచైజీలు.. ఆ ఒక్కటే అసలైన పరీక్ష!

Prabhas: లైనప్: ఐదు ఫ్రాంచైజీలు.. ఆ ఒక్కటే అసలైన పరీక్ష!

Dragon: ఇద్దరూ ‘ఆల్ఫా’లే.. తారక్ నీల్ ‘క్రియేటివ్ వార్’లో నిజమెంత?

Dragon: ఇద్దరూ ‘ఆల్ఫా’లే.. తారక్ నీల్ ‘క్రియేటివ్ వార్’లో నిజమెంత?

trending news

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

32 mins ago
Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

55 mins ago
K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

2 hours ago
‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

2 days ago
Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

2 days ago

latest news

Lokesh Kanagaraj: ’కూలీ’ ఫ్లాప్.. LCUకు పెద్ద ప్లస్! లోకేష్ దారి తప్పలేదా?

Lokesh Kanagaraj: ’కూలీ’ ఫ్లాప్.. LCUకు పెద్ద ప్లస్! లోకేష్ దారి తప్పలేదా?

20 hours ago
Spirit: స్టార్లు వద్దు.. ‘ఆకలి’తో ఉన్న నటులే కావాలి! సందీప్ లాజిక్ ఇదే!

Spirit: స్టార్లు వద్దు.. ‘ఆకలి’తో ఉన్న నటులే కావాలి! సందీప్ లాజిక్ ఇదే!

20 hours ago
Telusu Kada Collections: మొదటి వారం కనీసం 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Telusu Kada Collections: మొదటి వారం కనీసం 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

2 days ago
పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

2 days ago
Rajamouli: రాజమౌళి మరో మ్యూజిక్ డైరెక్టర్ ను సిద్ధం చేస్తున్నట్లే..

Rajamouli: రాజమౌళి మరో మ్యూజిక్ డైరెక్టర్ ను సిద్ధం చేస్తున్నట్లే..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version