Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Prakash Raj: నా కామెంట్లను తప్పుగా అర్థం చేసుకున్నారన్న ప్రకాష్ రాజ్.. ఏం చెప్పారంటే?

Prakash Raj: నా కామెంట్లను తప్పుగా అర్థం చేసుకున్నారన్న ప్రకాష్ రాజ్.. ఏం చెప్పారంటే?

  • September 24, 2024 / 06:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prakash Raj: నా కామెంట్లను తప్పుగా అర్థం చేసుకున్నారన్న ప్రకాష్ రాజ్.. ఏం చెప్పారంటే?

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తిరుమల లడ్డు వివాదం కొనసాగుతుందనే సంగతి తెలిసిందే. తిరుమల లడ్డు వివాదం విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన కామెంట్ల గురించి ప్రకాష్ రాజ్ (Prakash Raj) రియాక్ట్ అయ్యారు. ఇప్పుడే తాను పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ చూశానని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. తన కామెంట్లను పవన్ కళ్యాణ్ తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన కామెంట్లు చేశారు. ప్రస్తుతం తాను విదేశాల్లో షూటింగ్ లో ఉన్నానని 30వ తేదీ తర్వాత పవన్ ప్రతి మాటకు సమాధానం చెబుతానని తెలిపారు.

Prakash Raj

ఆలోపు వీలైతే నా ట్వీట్ ను మరోసారి చదివి అర్థం చేసుకోవాలని ప్రకాష్ రాజ్ కామెంట్లు చేశారు. కొన్నిరోజుల క్రితం పవన్ మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ సున్నితమైన అంశాల గురించి తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. ప్రకాష్ రాజ్ తో పాటు తాను అందరికీ ఈ విషయం చెబుతున్నానని కామెంట్లు చేశారు. విమర్శలు చేసే ముందు అసలేం జరిగిందో అర్థం చేసుకోవాలని చెప్పుకొచ్చారు. సనాతన ధర్మంపై ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునేది లేదని పవన్ అన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'దేవర' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 2 'సత్యం సుందరం' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?
  • 3 ఈ రీజన్స్ కోసం దేవరను కచ్చితంగా థియేటర్లలో చూడాల్సిందే.!

మరోవైపు ఈ వివాదం విషయంలో కేంద్రం సైతం జోక్యం చేసుకుంటున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ వివాదంలో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాలి. ప్రకాష్ రాజ్ రియాక్షన్ గురించి పవన్ మళ్లీ రియాక్ట్ అవుతారేమో చూడాల్సి ఉంది. ప్రకాష్ రాజ్ దేవర సినిమాలో సైతం కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. మరో 48 గంటల్లో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

దేవర (Devara) సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్ర కథను మలుపు తిప్పే పాత్ర అని కామెంట్లు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా గుర్తింపు ఉన్న నటులకే దేవర సినిమాలో ప్రాధాన్యత ఉండటం కొసమెరుపు. ప్రకాష్ రాజ్ కు వయస్సు పెరుగుతున్నా మూవీ ఆఫర్లు మాత్రం తగ్గడం లేదు.

Dear ⁦@PawanKalyan⁩ garu..i saw your press meet.. what i have said and what you have misinterpreted is surprising.. im shooting abroad. Will come back to reply your questions.. meanwhile i would appreciate if you can go through my tweet earlier and understand #justasking pic.twitter.com/zP3Z5EfqDa

— Prakash Raj (@prakashraaj) September 24, 2024

అక్కడ తారక్ ఖాతాలో మరో సంచలన రికార్డ్.. ఏం జరిగిందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Prakash Raj

Also Read

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

trending news

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

55 mins ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

10 hours ago
October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

21 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

1 day ago

latest news

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

10 hours ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

17 hours ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

18 hours ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

20 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version