Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Sathyam Sundaram First Review: ‘సత్యం సుందరం’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Sathyam Sundaram First Review: ‘సత్యం సుందరం’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

  • September 23, 2024 / 07:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sathyam Sundaram First Review: ‘సత్యం సుందరం’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

కోలీవుడ్ హీరో కార్తీ (Karthi) సినిమాలకి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంటుంది. ‘ఆవారా’ (Awara) ‘ఖైదీ’ (Kaithi) ‘సర్దార్’ (Sardar) వంటి సినిమాలు తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యాయి. అయితే గత ఏడాది వచ్చిన ‘జపాన్’ (Japan) నిరాశపరిచింది. ఇక ఈ సెప్టెంబర్ 28 కి ‘సత్యం సుందరం’ (Sathyam Sundaram) అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు కార్తీ. తమిళ 96 వంటి బ్లాక్ బస్టర్ మూవీ తీసిన సి ప్రేమ్ కుమార్ (C. Prem Kumar) అదే చిత్రాన్ని ‘జాను’ గా తెలుగు ప్రేక్షకులకు అందించాడు.

Sathyam Sundaram First Review

ఎందుకో ఆ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించలేదు. ఇప్పుడు కార్తీ నటించిన ‘సత్యం సుందరం’ కి కూడా అతనే దర్శకుడు. ఇది డబ్బింగ్ కాబట్టి.. తెలుగు ప్రేక్షకులకి నచ్చే ఛాన్స్ ఉంది.సూర్య (Suriya) -జ్యోతిక (Jyothika) ఈ చిత్రాన్ని నిర్మించారు. కార్తీతో పాటు అరవింద్ స్వామి (Arvind Swamy) కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించాడు. అతను కార్తీకి బావమరిది పాత్రలో నటించాడు. ఇక ఈ చిత్రం చూసిన తెలుగు బయ్యర్స్ తమ అభిప్రాయాన్ని తెలియజేశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Jr NTR: సెప్టెంబర్ 27న కలుద్దాం.. అంటే ప్రీరిలీజ్ ఈవెంట్ లేనట్లేగా!
  • 2 భార్య.. గౌరవం.. కుష్బూ మాటల వెనుక ఆంతర్యం ఏమిటి? ఎవరి గురించి?
  • 3 ‘దేవర’ ఎడిటింగ్‌ విషయంలో కొత్త టాక్‌.. అక్కడా.. ఇక్కడా ఒకటి కాదట!

వారి టాక్ ప్రకారం.. కార్తీ – అరవింద్ స్వామి..లు బావ బావమర్థులుగా ఈ చిత్రంలో నటిస్తారట. ’96’ మాదిరే ఇది కూడా ఎక్కువ శాతం నైట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన మూవీ అని అంటున్నారు. ఎక్కువగా వీళ్ళే కనిపిస్తారట. ఇక శ్రీ దివ్య (Sri Divya), స్వాతి కొండే, దేవదర్శిని వంటి వారు కూడా ఈ సినిమాలో నటించినప్పటికీ వారి పాత్రలు ఎక్కువ సేపు కనిపించవట. అయితే కార్తీ – అరవింద్ స్వామి..ల బ్రోమాన్స్ అందరికీ బాగా కనెక్ట్ అవుతుందని అంటున్నారు.

ఎమోషనల్ సీన్స్ కూడా బాగా వచ్చాయని అంటున్నారు. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ కూడా ఊహించని విధంగా ఉంటుంది. అదేంటో థియేటర్లోనే చూడాలి. మొత్తంగా ఒకసారి చూసి ఎంజాయ్ చేసే విధంగా ఈ సినిమా ఉంటుందని వాళ్ళు చెబుతున్నారు. అయితే ఎన్టీఆర్ ‘దేవర’ వంటి పెద్ద సినిమా ముందు.. ఈ డబ్బింగ్ సినిమా ఎంతవరకు నిలబడుతుందో చూడాలి.

ఆయన ఉండగానే.. ఆయన టైటిల్ తీసుకోవడం సబబు కాదు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arvind Swamy
  • #C Prem Kumar
  • #karthi
  • #Sathyam Sundaram
  • #Sri Divya

Also Read

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Karthi: కార్తీని థియేటర్ నుంచి బయటకు గెంటేశారట!

Karthi: కార్తీని థియేటర్ నుంచి బయటకు గెంటేశారట!

trending news

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

Kuberaa Collections: ‘కుబేర’ మొదటి రోజు బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?!

9 hours ago
Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Sitaare Zameen Par Review in Telugu: సితారే జమీన్ పర్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Oohalu Gusagusalade Collections: ‘ఊహలు గుసగుసలాడే’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

11 hours ago
Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

13 hours ago
Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

Kuberaa: అక్కడ ‘కుబేర’ ని పట్టించుకోవడం లేదు.. వాళ్ళు మారరా?

16 hours ago

latest news

Kuberaa: ‘కుబేర’.. రష్మిక పాట మిస్ అయ్యిందిగా…!

Kuberaa: ‘కుబేర’.. రష్మిక పాట మిస్ అయ్యిందిగా…!

9 hours ago
Anil Ravipudi: ప్రచారంలో తోపు.. ప్లానింగ్‌లో తోపు.. అనిల్‌ రావిపూడి స్ట్రాటజీ ఏంటి?

Anil Ravipudi: ప్రచారంలో తోపు.. ప్లానింగ్‌లో తోపు.. అనిల్‌ రావిపూడి స్ట్రాటజీ ఏంటి?

12 hours ago
Maharaja 2: ‘మహారాజా 2’ ఏ లెక్కలతో తీస్తారు?

Maharaja 2: ‘మహారాజా 2’ ఏ లెక్కలతో తీస్తారు?

12 hours ago
Anil Ravipudi: అనిల్ రావిపూడి పై ప్రశంసలు బానే ఉన్నాయి.. కానీ అదే మైనస్ అట..!

Anil Ravipudi: అనిల్ రావిపూడి పై ప్రశంసలు బానే ఉన్నాయి.. కానీ అదే మైనస్ అట..!

13 hours ago
Ravi Teja: రవితేజ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న ‘కింగ్డమ్’.. ఏమైందంటే?!

Ravi Teja: రవితేజ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న ‘కింగ్డమ్’.. ఏమైందంటే?!

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version