Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Prasanth Varma , Ranveer Singh: ప్రశాంత్‌ వర్మ బాలీవుడ్‌ సినిమా.. షూటింగ్‌ స్టార్ట్‌ అయిందా?

Prasanth Varma , Ranveer Singh: ప్రశాంత్‌ వర్మ బాలీవుడ్‌ సినిమా.. షూటింగ్‌ స్టార్ట్‌ అయిందా?

  • May 20, 2024 / 11:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prasanth Varma , Ranveer Singh: ప్రశాంత్‌ వర్మ బాలీవుడ్‌ సినిమా.. షూటింగ్‌ స్టార్ట్‌ అయిందా?

టాలీవుడ్ దర్శకుడు @ బాలీవుడ్‌ ఇండస్ట్రీ.. అంటూ గత కొన్ని రోజులుగా మన మన తెలుగు దర్శకుల గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాం. అందుకు తగ్గట్టే మన దర్శకులు చాలా మంది అక్కడి హీరోలతో సినిమాలు చేస్తూ ఉన్నారు. మరికొంతమంది కథలు వినిపించే పనిలో ఉన్నారు. అలా కథ వినిపించేసి ప్రముఖ యువ దర్శకుడు ‘హనుమాన్‌’ (Hanu Man) సినిమాతో పాన్‌ ఇండియా హిట్‌ కొట్టిన ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) కూడా ఓ బాలీవుడ్‌ వెళ్తున్నారు అని మనం చదువుకున్నాం.

మొన్నామధ్య ఆ సినిమా గురించి గొప్పగా చెబుతూ పేరు కూడా లీకు చేశారు. ‘బ్రహ్మ రాక్షస’ అనే పేరుతో సినిమా ఉంటుందని, బాలీవుడ్‌ పవర్‌ హౌస్‌ రణ్‌వీర్‌ సింగ్‌ (Ranveer Singh)  అందులో నటిస్తాడు అని కూడా వార్తలొచ్చాయి. కానీ ఆ తర్వాత ఆ సినిమా గురించి పెద్దగా ఎక్కడా చర్చలేదు. దీంతో చాలా రకాల పుకార్లలాగే ఈ సినిమా కూడా పుకార్లకే పరిమితం అయిందా అనే డౌట్స్‌ వస్తున్నాయి. ఈ క్రమంలో సినిమా గురించి మరో పుకారు వచ్చింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటుడు మృతి.!
  • 2 ఆ డైరెక్టర్ నన్ను బెదిరించాడు.. లయ కామెంట్స్ వైరల్!
  • 3 నాగబాబు ట్విట్టర్ హడావిడి.. 'పుష్ప 2' కొంపముంచదు కదా?

ప్రస్తుతం ప్రశాంత్‌ వర్మ సినిమా షో రీల్‌ను తెరకెక్కించే పనిలో ఉన్నారట. అంటే సినిమా అనౌన్స్‌మెంట్‌ వీడియోను షూట్‌ చేసే పనిలో ఉన్నారు అని చెబుతున్నారు. ఈ మాట వినడానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది కానీ.. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియడం లేదు. హైద‌రాబాద్ శివార్ల‌లో ‘హ‌నుమాన్‌’ సినిమా కోసం వేసిన సెట్‌లోనే ‘బ్ర‌హ్మ‌రాక్ష‌స‌’ షూట్ మొద‌లైంద‌ట‌. అయితే ఇది గ్లింప్స్ కోసమే అని అంటున్నారు.

‘బ్ర‌హ్మ‌రాక్ష‌స‌’ సినిమాను అధికారికంగా ప్రకటించడానికి ఓ స్పెషల్‌ గ్లింప్స్‌ను సిద్ధం చేస్తున్నారట. ర‌ణ్‌వీర్ సింగ్ మాత్ర‌మే ఈ షూట్‌లో ఉన్నాడట. షూట్‌ అయి.. మొత్తంగా సిద్ధం చేసుకున్నాక సినిమాను ఘనంగా అనౌన్స్‌ చేస్తారు అని చెబుతున్నారు. ఒకవేళ అదేకనక జరిగితే అద్భుతం అనే చెప్పాలి. ఎందుకంటే రెండు, మూడు సినిమాల అనుభవానికే బాలీవుడ్‌ స్టార్‌ హీరోను హ్యాండిల్ చేయడం చిన్న విషయం ఏమీ కాదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hanu Man
  • #Prasanth Varma
  • #Ranveer Singh

Also Read

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

trending news

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

47 mins ago
Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

3 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

3 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

4 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

4 hours ago

latest news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

1 hour ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

1 hour ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

5 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

5 hours ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version