Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Ram Charan, Prashanth Neel: చరణ్‌ – ప్రశాంత్‌ నీల్‌ సినిమా లేదా.. బన్నీది కూడా!

Ram Charan, Prashanth Neel: చరణ్‌ – ప్రశాంత్‌ నీల్‌ సినిమా లేదా.. బన్నీది కూడా!

  • April 11, 2022 / 02:43 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan, Prashanth Neel: చరణ్‌ – ప్రశాంత్‌ నీల్‌ సినిమా లేదా.. బన్నీది కూడా!

ఫలానా దర్శకుడితో, ఫలానా హీరో సినిమా అని పుకార్లు వస్తుంటాయి. మీరు కూడా చాలానే చదివి ఉంటారు. నిజానికి ఆ పుకార్లు ఎలా బయటకు వస్తాయి. నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్లుగా… ఎక్కడో ఏదో జరిగితేనే అలాంటి పుకార్లు బయటికొస్తాయి. అలా ఓ ఫొటోను రిలీజ్‌ చేసి పుకార్లు పుట్టించడం చాలామంది విషయం జరుగుతూ ఉంటుంది. రీసెంట్‌ ఇలాంటి ఫొటో రూమర్‌ జరిగింది రామ్‌చరణ్‌ – ప్రశాంత్‌ నీల్‌ సినిమా గురించి. రిలీజ్‌ చేసిన ఫొటో చూసి అభిమానులు ఈ కాంబోలో సినిమా గురించి అంచనాలు పెంచేసుకున్నారు.

తీరా చూస్తే… ప్రశాంత్‌ నీల్‌ సినిమాల లైనప్‌లో రామ్‌చరణ్‌ సినిమానే లేదు. ‘కేజీయఫ్‌ 2’ విడుదల సందర్భంగా ప్రశాంత్‌ నీల్‌ ఇటీవల ఓ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పుకొచ్చారు. ప్ర‌స్తుతానికి ‘స‌లార్’ చేస్తున్నానని, ఆ తర్వాత తార‌క్‌తో ఓ సినిమా ఉంటుందని చెప్పారు ప్రశాంత్‌ నీల్‌. ఆ త‌ర్వాత త‌న తొలి చిత్రం ‘ఉగ్రమ్‌’ క‌థానాయ‌కుడు ముర‌ళీతో ఓ సినిమా చేస్తాన‌ని చెప్పారు. ఆ తర్వాత య‌శ్‌తో ఇంకో సినిమా చేస్తాన‌ని తెలిపారు ప్రశాంత్‌ నీల్‌.

ఈ సినిమాలు కాకుండా కొత్త సినిమాలేవీ చేయడం లేదని తేల్చి చెప్పేశారు ప్రశాంత్‌ నీల్‌. దీంతో ప్రశాంత్‌ నీల్‌తో సినిమా ఉంది అంటూ మురిసిపోయిన రామ్‌చరణ్‌ ఫ్యాన్స్‌కి షాక్‌ తగిలినట్లయింది. అలాంటప్పుడు రామ్‌చరణ్‌, చిరంజీవిని ఆ రోజు ప్రశాంత్‌ నీల్‌ కలిసింది ఎందుకు? అనే ప్రశ్న మొదలైంది. అన్నట్లు ఆ ఫొటోలో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య కూడా ఉన్నారు. ఆయన నిర్మాణంలో చరణ్‌ – ప్రశాంత్‌ సినిమా వస్తుందనుకున్నారు.

ఈ సినిమా ఒక్కటే కాదు. అల్లు అర్జున్‌ – ప్రశాంత్‌ నీల్‌ సినిమా ఆలోచనలు కూడా హుష్‌కాకి అయిపోయాయి. ఆ మధ్య గీతా ఆర్ట్స్‌ ఆఫీసు దగ్గర ప్రశాంత్‌ నీల్‌ కనిపించేసరికి బన్నీతో ప్రశాంత్‌ నీల్‌ సినిమా అని లెక్కలేసేశారు. అయితే ప్రశాంత్‌ నీల్‌ లైనప్‌ చెప్పేసేసరికి.. ఈ సినిమా కూడా లేనట్లే అయ్యింది. అయితే ఇప్పటివరకు ఈ సినిమాలు లేవు. ప్రశాంత్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌లో బన్నీ, చరణ్‌ సినిమాలు ఉండొచ్చు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Director Prashanth Neel
  • #Prashanth Neel
  • #Ram Charan

Also Read

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

related news

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

trending news

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

21 hours ago
Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

21 hours ago
Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

22 hours ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

23 hours ago

latest news

Shankar – Murugadas: స్టార్‌ డైరక్టర్‌లు కలిసేది అజిత్‌ కోసం కాదట.. వేరే హీరో కోసం

1 hour ago
Sandalwood: ఇలాంటి సపోర్టు టాలీవుడ్‌లో ఎవరూ చేయరేం.. ఎంతైనా శాండిల్‌వుడ్‌ ప్రేమ వేరు

2 hours ago
Varun Teja: సెమ్మా మాస్‌ కాంబో మామా.. అదిరిపోయే సెటప్‌ రెడీ చేస్తున్న వరుణ్‌ తేజ్‌

3 hours ago
Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

21 hours ago
Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version