Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Priyadarshini Ram: బాలయ్య వ్యక్తిత్వం పై షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రియదర్శిని రామ్!

Priyadarshini Ram: బాలయ్య వ్యక్తిత్వం పై షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రియదర్శిని రామ్!

  • June 20, 2023 / 01:08 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Priyadarshini Ram: బాలయ్య వ్యక్తిత్వం పై షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రియదర్శిని రామ్!

సినిమా ఇండస్ట్రీలోనూ మీడియా రంగంలోనూ తనకంటూ ఎంతో మంచు గుర్తింపు సంపాదించుకున్నారు ప్రియదర్శిని రామ్. ఈయన వైయస్ ఫ్యామిలీకి చాలా సన్నిహితంగా ఉండేవారు. తనకంటూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సినిమా ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించడమే కాకుండా పలు చిత్రాలకు దర్శకులుగా కూడా వ్యవహరించారు. ఇక ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉన్నటువంటి రామ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా బాలకృష్ణ వ్యక్తిత్వం గురించి తెలియజేశారు.

ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ బాలకృష్ణ కాలేజీ సమయంలో తనకు జూనియర్ అని తెలిపారు. జూనియర్ అయినప్పటికీ నేను మాత్రం బాలకృష్ణని అన్నా అని పిలుస్తానని తెలిపారు. చాలా రోజుల తర్వాత తనని ఎయిర్పోర్ట్ కలిశాను. అయితే ఆ సమయంలో అభిమాని తనతో ఫోటో దిగడం కోసం రావడంతో చిరాకు పడ్డారని తెలిపారు. ఫోటోలు ఎప్పుడు కూడా తమ తల్లిదండ్రులతో తీసుకోవాలి కానీ ఇలా సినిమా వాళ్లతో ఏంటి అనే ఆలోచన బాలకృష్ణదని రామ్ తెలిపారు.

ఇక బాలకృష్ణని చూస్తే చాలామంది కోపిష్టి అనుకుంటారు. కానీ తనది చిన్నపిల్లల మనస్తత్వం అని తెలిపారు.ఇక ఒక రోజు తనకు తెలిసినటువంటి ఒక పేద పూజారి క్యాన్సర్ తో బాధపడుతూ బసవతారకం హాస్పిటల్ లో చూయించుకున్నారు. అయితే తనకు అక్కడ వైద్య ఖర్చులలో కాస్త డిస్కౌంట్ కావాలని అడిగారు. అయితే నేను ఇదే విషయమే బాలకృష్ణకు మెసేజ్ చేశాను. పేద పూజారి ఇలా డిస్కౌంట్ కావాలని అడుగుతున్నారు అంటూ బాలకృష్ణకు మెసేజ్ చేశాను.

ఈ మెసేజ్ చూసినటువంటి బాలకృష్ణ తనకు (Priyadarshini Ram) ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తను ఏం మాట్లాడుతున్నావ్ అసలు హాస్పిటలే నీది.. నీ హాస్పిటల్లో మరి డిస్కౌంట్ అడగడం ఏంటి డిస్కౌంట్ ఇచ్చేసేయ్ మరి నన్ను అడగాలా అంటూ సమాధానం చెప్పారు. ఇక తనని అన్నా అని ఎందుకు పిలుస్తున్నావు. నేను నీకంటే చిన్నోడిని అంటూ బాలకృష్ణ ఆరోజు నేను అడిగిన సహాయానికి ఇలా సమాధానం చెప్పారు అంటూ బాలకృష్ణ మంచితనం గురించి రామ్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Priyadarshini Ram
  • #Balakrishna
  • #Nandamuri Bala Krishna
  • #Priyadarshini
  • #Priyadarshini Ram

Also Read

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

related news

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌  ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

Balayya – Koratala: వడ్రంగి… కొరటాలకి ఈ టైటిల్‌ ఎందుకు పెట్టాలనిపించింది.. కథేంటి?

trending news

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

37 mins ago
15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

DC Collections: లాభాల బాట పట్టిన ‘డిసి’ బయ్యర్స్

4 hours ago
Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

4 hours ago
Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

22 hours ago

latest news

నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

నా భర్త మతి చెడింది.. సీనియర్‌ స్టార్‌ హీరో భార్య షాకింగ్‌ కామెంట్స్‌

16 hours ago
Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

Vikram: విదేశీ కోతితో విక్రమ్‌… వివాదంలో చిక్కుకున్నాడా?

17 hours ago
అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

అన్నకు హిట్‌ ఇచ్చిన హీరోయిన్‌.. తమ్ముడికీ హిట్‌ ఇస్తుందా?

17 hours ago
Ys Krishneswara Rao: ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత

Ys Krishneswara Rao: ప్రముఖ నటుడు, దర్శకుడు కన్నుమూత

18 hours ago
Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version