Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » Priyanka Chopra: పదేళ్ల తర్వాత ఇప్పుడు చేస్తున్నాను: ప్రియాంక

Priyanka Chopra: పదేళ్ల తర్వాత ఇప్పుడు చేస్తున్నాను: ప్రియాంక

  • May 28, 2021 / 05:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Priyanka Chopra: పదేళ్ల తర్వాత ఇప్పుడు చేస్తున్నాను: ప్రియాంక

కొండపైన ఉన్నవాడిని దిగువన ఉన్నవాళ్లు చూసి… ఏముందిలా ఈజీ అనుకుంటే అందుకే ఎక్కేశాడు అని అనుకుంటారు. అయితే ఆ కొండ ఎక్కడానికి అతను ఎంత కష్టం పడ్డాడో చాలా తక్కువ మందికే తెలిసుంటుంది. అందుకే ఏ ఒక్కరి ప్రయాణం సులభం కాదని గుర్తించాలి. ఇప్పుడిదంతా ఎందుకు అనుకుంటున్నారా? కొండెక్కడం, స్టార్‌ డమ్‌ తెచ్చుకోవడం రెండూ ఒక్కలానే ఉంటాయని మన పెద్దలు చెబుతుంటారు. అందులో ప్రపంచం మెచ్చిన స్టార్‌ అవ్వడం అంటే మామూలు విషయమా. అలాంటి నాయిక ప్రియాంక చోప్రా. ఆమె జీవితం గురించి ఇటీవల మాట్లాడింది.

దక్షిణాది నుంచి బాలీవుడ్‌కి వెళ్లి అదరగొట్టి… అక్కడి నుంచి హాలీవుడ్‌కి వెళ్లింది ప్రియాంక చోప్రా. అక్కడ కూడా తన టాలెంట్‌తో వావ్‌ అనిపించింది. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ గ్లోబల్‌ స్టార్‌గా మారిపోయింది. వరుస హాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. అయితే ఆమె సినిమా కెరీర్‌ ఇంత సాఫీగా మొదలవ్వనూ లేదు, ఇంత కూల్‌గా సాగనూ లేదు. ఆమె కెరీర్‌లో కూడా ఎన్నో ఆటుపోట్లు చూసింది. అందరూ నా విజయాల గురించే చెప్పుకుంటున్నారు. కానీ నేను ఎన్నో అపజయాలనూ చూశాను అని చెప్పింది ప్రియాంక.

ఓ సందర్భంలో నా సినిమాలను ఒక్కరూ చూడటానికి ముందుకు రాలేదు. పరాజయాలను ధైర్యంగా ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాను అని చెప్పడానికి గర్విస్తున్నాను. జీవితమనేది ఓ నిచ్చెన లాంటిది అంటాను నేను. ప్రతి మెట్టు ఎక్కుతూ ముందుకు సాగాలి. అలాగే గ్లామర్‌ పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా, పవర్‌ఫుల్‌ రోల్స్‌లో నటించాలి అని కెరీర్‌ తొలినాళ్ల నుండీ అనుకునేదాన్ని. అయితే పదేళ్ల కృషి తర్వాత ఇప్పుడు ఆ తరహా పాత్రల్లో నటిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Priyanka Chopra
  • #actress Priyanka Chopra
  • #priyanka
  • #Priyanka Chopra

Also Read

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

Athidhi: ‘అతిథి’కి కూడా ఇంత అవసరమా..?

related news

Varanasi : ఇండియన్ సినిమాలో మునుపెన్నడూ లేని విధంగా భారీ యాక్షన్ సీక్వెన్స్ కు సిద్దమవుతున్న వారణాసి..!

Varanasi : ఇండియన్ సినిమాలో మునుపెన్నడూ లేని విధంగా భారీ యాక్షన్ సీక్వెన్స్ కు సిద్దమవుతున్న వారణాసి..!

Priyanka Chopra: అందంగా ఉంటే సరిపోదు.. డ్యాన్స్‌ నేర్చుకో.. స్టార్‌ హీరోయిన్‌పై కొరియోగ్రాఫర్‌ ఫైర్‌

Priyanka Chopra: అందంగా ఉంటే సరిపోదు.. డ్యాన్స్‌ నేర్చుకో.. స్టార్‌ హీరోయిన్‌పై కొరియోగ్రాఫర్‌ ఫైర్‌

trending news

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

Tejaswini Nandamuri: బాలయ్య కూతురిలో ఈ యాంగిల్ కూడా ఉందా?

3 hours ago
Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

Drishyam 3 Collections: ఎట్టకేలకు బ్రేక్ ఈవెన్ సాధించిన ‘దృశ్యం 3’

4 hours ago
Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

Peddi: ‘పెద్ది’కి మోడీ స్పెషల్ ప్రమోషన్

4 hours ago
ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

ఆద్యంతం వినోదభరితంగా ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 3 ట్రైలర్.. జూన్ 19 నుంచి జియో హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్

6 hours ago
Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

Swayambhu: ‘స్వయంభూ’ ఓటీటీ… ఇది కొంత రిలీఫే.. కానీ?

7 hours ago

latest news

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

1 day ago
Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Koratala Siva: పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

1 day ago
Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pandaga Chesko Collections: ‘పండగ చేస్కో’ చిత్రానికి 11 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

Peddi: రూ.10 కోట్ల నష్టంతో రిలీజ్ అవుతున్న ‘పెద్ది’

1 day ago
Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

Blast Zone Collections: సూపర్ హిట్ టాక్.. అయినప్పటికీ నిరాశపరిచిన ‘బ్లాస్ట్ జోన్’ మూవీ వసూళ్ళు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version